పుస్తకం
All about booksపుస్తకంప్లస్

September 14, 2015

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)

*********
తెలుగు అంతర్జాలం

“సాహిత్య సంచారి.. ప్రజాకవిత్వ పతాకధారి” అద్దేపల్లి రామమోహనరావు గురించి తంగిరాల చక్రవర్తి వ్యాసం, బి.వి.వి.ప్రసాద్ కవిత్వం గురించి బండ్ల మాధవరావు వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

“సాహితీ బంధువు” గొల్లపూడి మారుతీరావు వ్యాసం, కాళోజీ జయంతి సందర్భంగా వ్యాసం సాక్షి పత్రికలో వచ్చాయి.

ఘడియారం శ్రీరాములు కథానిక “పంకజాక్షి” గురించి వ్యాసం, సై్కబాబ రచనలపై సెంట్టల్‌ యూనివర్సిటీలో నేషనల్‌ సెమినార్‌ సందర్భంగా “బహుజనవాదానికి బాటలేస్తున్న అక్షరాలు” వ్యాసం సూర్య పత్రికలో వచ్చాయి.

’ఛాయా’ సంస్థ నాలుగో సమావేశం విశేషాలు, “దిగంబర కవులను మరిచిపోయేంత మారామా?” వ్యాసాలు సారంగ వారపత్రికలో వచ్చాయి.

తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు“, “నాకు నచ్చిన పద్యం: దాంపత్య మధురిమ – కవిత్వ మాధురీమహిమ“, “పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం” వ్యాసాలు ఈమాట లో వచ్చాయి.

ముద్దుబిడ్డ బిందుగారిఅబ్బాయి” పుస్తక సమీక్ష విహంగ పత్రికలో వచ్చింది.

పతంజలి యోగసూత్రాలలో సాహిత్యం” వ్యాసం తెలుగు తూలిక బ్లాగులో వచ్చింది.

నేను కమ్యూనిస్టుని – అతిసాధారణుడు సీకే జ్ఞాపకాలు“, “భారతదేశం ప్రజాస్వామ్యం” పుస్తక పరిచయాలు హైదరాబాదు బుక్ ట్రస్టు బ్లాగులో వచ్చాయి.

ఆంగ్ల అంతర్జాలం

My Love Affair with Don Quixote by Ilan Stavans

Move Aside, English: BIBF Produces More Chinese-Arabic Literary Links

For 40th Anniversary of ‘Roll of Thunder, Hear My Cry,’ Mildred D. Taylor Announces New Cover Art and Final Book in Logan Family Series

Exhilarating Photos Capture the Pleasures of Classic Children’s Books

How can you argue with the low prices, especially in a nation where such a hunger for books exists?

Surprised in September: Recreating Roald Dahl’s magic

People have been misled on Sanskrit for 60 years’: Noted Tamil writer and Sahitya Akademi award winner Joe D’ Cruz says the language is window to India’s culture.

The annual Madurai Book Fair is an ‘adda’ for budding writers, aspiring bloggers, struggling poets and discreet readers in the city.

Nirmal Kumar was probably the first Indian bookseller to publish a rare books catalogue in the best tradition of bespoke antiquarians around the world.

Sherman Alexie Speaks Out on The Best American Poetry 2015

Tribal Life in Old Lyme: Canada’s Colorblind Chronicler and his Connecticut Exile

A Literary History of the Nose

clearing up ambiguity by Tim Parks

The Italian novelist, whose real-life identity is a well-kept secret, says in email interview that female authors continue to be confined to a ‘literary gynaeceum’

Unseen Ezra Pound poem sold at auction

How do we motivate children and adults to become lifelong readers?

జాబితాలు

10 best novels by poets

Isabel Paterson on Four Neglected Books by Women

Beyond Borges: 5 Argentine Writers You Should Know

13 Cool Literary T-Shirts Perfect For Any Book Lover Going Back To School

Amazon’s Best Books of September: Part One

Let the Race Begin! The Best Must-Read Political Books

మాటామంతీ
Salman Rushdie speaks about how his new book is anti-Knausgård, and how, despite being the world’s most recognised writer, he’s still not as famous as Taylor Swift

The voices of hunted lions: a conversation with Karthika Nair about her Mahabharata in poetry

Coming of Age in a Timeless Era: An Interview with Isabel Fargo Cole

‘I have to keep telling new and unusual stories,’ says the famous Cho. Dharman

Jonathan Franzen’s WSJ Book Club Choice: ‘A Personal Matter’

An Interview with Writer Tony Burgess

మరణాలు

Oliver Sacks, Neurologist Who Wrote About the Brain’s Quirks, Dies at 82

Wayne W. Dyer, Prolific Author of Self-Help Books, Dies at 75

పుస్తక పరిచయాలు
* V.Shantaram – the man who changed Indian cinema by Madhura Pandit Jasraj
* On Upendranath Ashk’s गिरती दीवारें (now in translation as Falling Walls)
* Eggshells by Caitriona Lally review – a daring debut
* Innocence of Memories review – Orhan Pamuk’s Istanbul rendered strange and beautiful
* Black Earth: The Holocaust As History and Warning by Timothy Snyder review – a new lesson to be learned from the Holocaust
* The Prank: The Best of Young Chekhov, selected by Anton Chekhov review – impatient, comic exuberance
* A Place Called Winter by Patrick Gale review – secrets, scandal and Canadian colonialism
* Higher Ed by Tessa McWatt review – a thoroughly modern campus novel
* Up Against the Night by Justin Cartwright review – tenderness and terror in South Africa
* the 1718 coverlet
* A Manual for Cleaning Women, by Lucia Berlin – book review: Authentic and awful
* The Bone Clocks by David Mitchell
* Caesar’s Angel, by Mary Anne Amsbary (1952)About the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-148

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0