పుస్తకం
All about booksపుస్తకంప్లస్

April 6, 2015

వీక్షణం-130

More articles by »
Written by: సౌమ్య
Tags: ,

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******
తెలుగు అంతర్జాలం

“అవధాన ప్రక్రియపై చిన్నచూపు వద్దు” – శాఖమూరి రవిచంద్రబాబు వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది.

“కొడవటిగంటి బాట… ఉద్యోగినులకు బాసట” మల్లీశ్వరి వ్యాసం, కొత్త పుస్తకాల గురించి “అక్షర” పేజీల్లో పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

రహమతుల్లా నుంచి ‘శశిశ్రీ’ వరకు…” వ్యాసం, “సాహిత్య పత్రికను నడపాలన్న వెర్రి ఉన్నవాడు…” శశిశ్రీ కి పాలగిరి విశ్వప్రసాద్ నివాళి, “తెలుగు కథకు తానా బహుమతి” వ్యాసం సాక్షి లో వచ్చాయి.

“ఎక్కడినుండి.?ఎక్కడిదాకా.?”, “సూర్యుని నీడ” -రామా చంద్రమౌళి నవలలపై సి.ఉమాదేవి వ్యాసాలు మాలిక పత్రిక తాజా సంచికలో వచ్చాయి.

‘బోధనం నర్సిరెడ్డి’ రాసిన ‘మై కేమీలియన్ ఫాదర్’ కవిత గురించి కోడూరి విజయకుమార్ వ్యాసం వాకిలి పత్రిక తాజా సంచికలో వచ్చింది.

“పతంజలి చూపు” శీర్షికన వరవరరావు వ్యాసం సారంగ వారపత్రిక తాజా సంచికలో వచ్చింది.

The Children Act – Ian McEwan పుస్తక పరిచయం, నార్ల వెంకటేశ్వర రావు గురించి నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం, ఇతర వ్యాసాలు కౌముది పత్రిక 100వ సంచికలో వచ్చాయి.

కోపం వచ్చి వ్రాసిన కథ ‘అదితి’ – అనిల్ అట్లూరి వ్యాసం ఇక్కడ.

రచయిత పతంజలి రాసిన “సర్దార్ అప్పన్న” కథలోని కొంత భాగం, కప్పగంతు శివరామప్రసాద్ గారి గొంతులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Kamala Das: many selves, many tongues

On Breaking the Bow, Sita’s Sister and other myth-remakers

Poet Chemmanam Chacko leads us into his ‘writing room’ in his house in Padamugal.

Arundhati Venkatesh is happy spreading the joy of reading among children

The 1925 novel Gentlemen Prefer Blondes was a massive hit—everybody from the Prince of Wales to William Faulkner loved it—and personifies the Jazz Age.

In Shakespeare’s anniversary month, the writer looks at the Bard of Avon’s vocabulary.

Shiva Trilogy brought me back to faith: Amish

Why so cautious? A response to a piece about film literature

A Library & Public Art Space Built with 50,000 Free Books

Books & Books Named PW Bookstore of the Year; Sheridan Rep

Edinburgh’s literary history mapped at the click of a button

PRAESA of South Africa receives the 2015 Astrid Lindgren Memorial Award

Why crime fiction is leftwing and thrillers are rightwing ; and a response: Thrillers are politically conservative? That’s not right

Sriram Karri’s debut novel talks about friendship and the nation he was born in

A book that captures Hyderabad’s spirit

Academic calls for Shakespeare’s grave to be exhumed

Authors Baradwaj Rangan and Aditya Sudarshan discussed their books and more

With the upcoming release of the first book in his series on Lord Rama, author Amish talks about the research and the writing of it.

What larks, Pip! Charles Dickens’ desk saved for nation

The recent Leipzig Book Fair 2015 saw a record 410 locations for reading sessions spread across the city over four days.

The Secret of the Jane Austen Industry: What accounts for the writer’s enduring appeal? A voice with a modern sensibility, says Alexander McCall Smith

జాబితాలు

The shortlist for the 2015 OCM Bocas Prize includes books by writers from Jamaica and St Lucia

The best recent crime novels – review roundup

We recommend three books to kick-start your holidays with. Happy reading!

Picture books for children – reviews

మాటామంతీ

6 Sci-fi Reads You Don’t Want to Miss!

Catching Up with Danielle Steel

“The Very Essence of Romance is Uncertainty” – IndieReader Talks to Best Seller Monica Murphy

P.D. James delves at length on the detective character she created and the books she wrote, says Sudhamahi Regunathan

The City and the Writer: In Cork with Patrick Cotter

మరణాలు

A Tribute to Astrid Ivask: A Literary Light

A Swedish Poet in Oklahoma: Remembering Tomas Tranströmer

Adrift: Remembering Yoshihiro Tatsumi

పుస్తక పరిచయాలు
* Man in Profile: Joseph Mitchell of The New Yorker by Thomas Kunkel
* Dear Thief by Samantha Harvey / Breaking Light by Karin Altenberg
* Scientific Babel by Michael Gordin review – the hunt for a common language
* Billie Holiday: The Musician and the Myth review – reclaiming Lady Day’s artistry
* The Shepherd’s Life: A Tale of the Lake District by James Rebanks – review
* The Kindness review – Polly Samson’s sensuous tale of family tragedy
* The A-Z of You and Me by James Hannah review – an affecting debut
* Nicholas Lezard’s paperback of the week: Complete Poems by Jon Silkin
* Mrs. Beneker, by Violet Weingarten (1967)
* Tom McCarthy’s Satin IslandAbout the Author(s)

సౌమ్య0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1