సింహాలవేట – పుస్తకావిష్కరణ

రచయిత, చిత్రకారుడు రమణజీవి కథ సంపుటి “సింహాలవేట” ఆవిష్కరణ ఈ వారాంతంలో జరుగనుంది.

వివరాలు:

తేదీ: మార్చి 9, శనివారం
సమయం: సాయంత్రం 6 గంటలకు
స్థలం: పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం, నాంపల్లి
అధ్యక్షత: దేవీప్రియ
ఆవిష్కరణ: కె.శ్రీనివాస్
ఆప్తవాక్యం: జగన్నాథ శర్మ
వక్తలు: నగ్నముని, ఎ.కె.ప్రభాకర్, సీతారాం

You Might Also Like

3 Comments

  1. padjana

    who can I add book invitation scanned copy in this catagory

    1. సౌమ్య

      it can be sent to editor@pustakam.net. We received your email..and give us 2-3 days to respond and put it on the website.

  2. సింహాలవేట – పుస్తకావిష్కరణ | Blogillu

    […] Read More: సింహాలవేట – పుస్తకావిష్కరణ […]

Leave a Reply