పుస్తకం
All about booksవార్తలు

February 26, 2012

ఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన 2012 – ఆహ్వానం

ఢిల్లీ నగరంలో రెండేళ్ళకొకసారి జరిగే “ప్రపంచ పుస్తక ప్రదర్శన” (World Book Fair 2012) ఈ ఏడు ఫిబ్రవరి 25 నుండి మార్చి 4 వరకు జరుగుతుంది. “మంచి పుస్తకం” వారు ఈ ప్రదర్శనలో పాల్గొంటూ, అందర్నీ ఆహ్వానిస్తున్న చిన్న ప్రకటన ఇది.

(ఈ పుస్తక ప్రదర్శనకు సంబంధించిన విశేషాలు తెలిపే వికీ పేజీ ఇక్కడ. 2010 నాటి ప్రదర్శన గురించి అరిపిరాల సత్యప్రసాద్ గారు అప్పట్లో పుస్తకం.నెట్లో వ్రాసిన వ్యాసం ఇక్కడ.)

Manchi Pustakam is participating in the World Book Fair at New Delhi. The details are as follows:
Manchi Pustakam at 20th World Book Fair, New Delhi
Venue: Pragati Maidan, New Delhi
Dates: 25th February to 4th March, 2012
Timings: 11 AM to 8 PM
Stall No. 48, Hall No 10 (Regional Languages Hall)
DO VISIT THE STALL. PLEASE INFORM FRIENDS AND RELATIVES IN DELHI.About the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0