తెలుగు / March 24, 2009 “అల్పజీవి”తో నేను ఇప్పుడే రావి శాస్త్రి రాసిన ఈ నవల చదవటం అయ్యింది. ఇప్పుడే అంటే ఓ రెండు గంటలవుతోంది. “హమ్మయ్య.. అయ్యిపోయింది” అన్న రిలఫ్ ఉందెక్కడో! మధ్యలోనే ఆపేస్తానేమో అనుకున్నాను చాలా సార్లు.… Read more