పానుగంటివారి కథలు- సాంస్కృతికాంశాల పెన్నిధులు

వ్యాసకర్త: డా. రాయదుర్గం విజయలక్ష్మి ********** పానుగంటి లక్ష్మీనరసింహారావుగారిని (1865-1940)తలచుకోగానే, ‘సాక్షి వ్యాసాలు’ పరిమళిస్తాయి. వారి నాటకాలు పలుకరిస్తాయి. వారు, కథలు కూడా రాశారని, వాటిని ‘కథావల్లరి’ , ‘కథాలహరి’ పేర రెండు…

Read more