ఈ పుస్తకం – ప్రఖ్యాత అమెరికన్ రచయిత, పాత్రికేయుడూ అయిన ఆర్ట్ బుక్వాల్డ్ గారి స్వీయానుభవాల సంకలనం. “ఆత్మకథ” అని ఎందుకు అనడంలేదు అంటే, ఇలా ఆయన చాలా పుస్తకాలు రాసారు…
నేను స్కూల్లో చదువుకునేటప్పుడు హిందూ పత్రిక చివరి పేజీలో ఆర్ట్ బుక్వాల్డ్ అనే ఒకాయన నవ్వుతూ రోజూ దర్శనమిచ్చేవాడు. అలా చాలా ఏళ్ళు ఆయన రాసింది ఎప్పుడూ చదవకపోయినా, రోజూ చూస్తూ…