లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!
వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ******* మనిషి సంఘజీవి. సమాజంలో జరుగుతున్న పరిణామాలు మంచిగానో, చెడుగానో మనుషులను ప్రభావితం చేస్తాయి, ఆలోచింపజేస్తాయి. కాలం మారుతున్న కొద్దీ సమాజంలోనూ మార్పులు వస్తున్నాయి. సమాజమంటే వ్యక్తుల కలయిక. సమాజంలో…