వాసిరెడ్డి నవీన్ గారికి సత్కారం – ఆహ్వానం

(వార్త సౌజన్యం: అనిల్ అట్లూరి) “ఒక యజ్ఞంగా దిగ్విజయంగా కథ వార్షికలను చదువరులకు అందించిన వాసిరెడ్డి నవీన్ గారికి వచ్చే శుక్రవారం గుంటూరులో సత్కారం!” వివరాలు: విశాల సాహితీ సత్కార కార్యక్రమం…

Read more

మార్పు చూసిన కళ్ళు – పుస్తకావిష్కరణ

“మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు)” – భండారు శ్రీనివాసరావు గారి పుస్తకం ఆవిష్కరణ 28వ తేదీ సాయంత్రం ఐదున్నరకు రవీంద్రభారతిలో జరుగనుంది. వివరాలకి ఆహ్వాన పత్రం చూడండి.…

Read more

డా. ఆవంత్స సోమసుందర్ 89వ జన్మదినోత్సవం – ఆహ్వానం

వివరాలు తెలిపిన వారు: అట్లూరి అనిల్ ******** డా. ఆవంత్స సోమసుందర్ లిటరరీ ట్రస్ట్-పిఠాపురం వారి పన్నెండవ వార్షిక సాహితీ మహోత్సవం, సోమసుందర్ గారి 89వ జన్మదినోత్సవాలకి సంబంధించిన ఆహ్వానపత్రం ఇది.…

Read more

కథా యానాం – ఆహ్వానం

నవంబర్ 10, శనివారం, ఉదయం 10 గంటలకి వందమంది కథారచయితలతో యానాంలో మొదలై సాయంత్రం దాకా సాగే ఒక సమావేశం “కథాయానాం” జరగనుంది. పడవప్రయాణంతో మొదలయ్యే ఈ సమావేశం లో చివరగా,…

Read more

2012 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు

(వివరాలు తెలిపినందుకు తమ్మినేని యదుకుల భూషణ్ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్) ******* ఈ ఏడాది సి.పి.బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డుల తాలూకా ప్రకటన ఇది. ఇస్మాయిల్ అవార్డు -2012 తెలుగులో…

Read more

కథ 2011 – పుస్తకావిష్కరణ

(Courtesy: Telugupustakam Facebook group) *** వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ గార్ల సంపాదకత్వంలో ఏటేటా వెలువరిస్తున్న కథ సంకలనాల్లో 22వది అయిన “కథ 2011” పుస్తకావిష్కరణ త్వరలో విజయనగరంలో జరుగనుంది.…

Read more

పాలగుమ్మి విశ్వనాథం (1919-2012)

ప్రముఖ లలిత సంగీత కళాకారులూ, గేయ రచయితా అయిన పాలగుమ్మి విశ్వనాథం గారు అక్టోబర్ 25, గురువారం నాడు కన్నుమూశారు. “ఆకాశవాణి” ద్వారా ఆయన తెలుగు ప్రజానీకానికి సుదీర్ఘ కాలంపాటు వివిధ…

Read more

యువభారతి స్వర్ణోత్సవ సంబరాలు

(Courtesy: Telugupustakam, Facebook group) **** యువభారతి స్థాపించి 50 సంవత్సరాలు నిండుతున్న తరుణంలో ఈ అక్టోబరు 26 వ తేదీ నుండి ఒక సంవత్సరం పాటు స్వర్ణోత్సవ సంబరాలు జరుపు…

Read more

సునీల్ గంగోపాధ్యాయ (1934-2012)

ప్రముఖ బంగ్లా రచయిత సునీల్ గంగోపాధ్యాయ నేడు కోల్కతా లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనతో తన అనుబంధాన్ని తల్చుకుంటూ మరొక రచయిత అమితవ్ ఘోష్ తన బ్లాగులో రాసిన వ్యాసం ఇక్కడ…

Read more