చెప్పాలని ఉందా?-2
ఏమేమి చెప్పచ్చు?
పుస్తకాల గురించిన సమాచారాలు ఏవైనా! అంతర్జాలంలో పుస్తకాలపై ఏదో వ్యాఖ్యానం మీకు నచ్చిందా? మీ అభిమాన రచయిత గురించి కొత్తగా ఏదో వార్త తెల్సిందా? మీరు ఏదైనా పుస్తకం కోసం వెదుకుతున్నారా? మీరు చాన్నాళ్ళుగా వెదుకుతున్న పుస్తకం దొరికిందా? మీరు తరచుగా వెళ్ళే పుస్తకాల షాపులో డిస్కౌంట్లు ఇస్తున్నారా? పుస్తక ప్రదర్శనలు ఎక్కడ, ఎప్పుడు జరుగుతున్నాయో మీకు తెల్సా?
అయితే.. చెప్పాలని ఉంది అంటూ.. మీకు తెల్సినది ఇక్కడ తెలియజేయండి. సమాచారాన్ని పెంచుకోండి.
ఎలా చెప్పాలి?
ఇక్కడో వ్యాఖ్య పెట్టేయండీ.. అంతే!
ఇప్పటి వరకూ వచ్చిన వ్యాఖ్యలను ఇక్కడ చూడండి..
seshagirisrishti
Dabbu sampadinchadam o kala…this book was written on completly money management. read this book and send your comments and valuable suggestions.my cell no 9290652632
seshagirisrishti
read my recent released telugu booksin telugu.vijayaniki 15 metlu and dabbu sampadhinchadam o kala.avail in all telugu books stores ifnot pls contact me in my mobile 9290652632.
విజయవర్ధన్
ఒకప్పుడు ban చేయబడిన పుస్తకాలు ఇప్పుడు ఉచితంగా ఇక్కడ:
http://www.archive.org/details/bannedbooks
సౌమ్య
Tagore జీవిత విశేషాలతో సంస్కృతీ ఎక్స్‌ప్రెస్…హైదరాబాదులో.. వివరాలు:
http://www.fullhyderabad.com/hyderabad-news/sanskriti-express-depicting-tagores-life-in-secunderabad-station-1824
-ఇక్కడ చూడండి!
సౌమ్య
(వంగూరి ఫౌండేషన్ వారి ఆహ్వానము)
ఏడవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు అక్టోబర్ 8-9 తేదీల మధ్య ఇండియానాపొలిస్ లో జరుగనుంది. ఇది వంగూరి ఫౌండేషన్ మరియు గ్రేటర్ ఇండియానాపొలిస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు, కాంటాక్ట్ అడ్రసులు, కార్యక్రమాలలో పాల్గొనేందుకు చేయవలసిన పనులు – అన్నీ ఇక్కడ చూడగలరు.
హెచ్చార్కె
‘అప్పుడెప్పుడో’ రాసినవీ, ‘ఇటీవలివీ’ నా కథలను ఈ కథల బ్లాగులో వుంచుతున్నాను.
http://kasimajili.blogspot.com/
మెహెర్
కామేశ్వర రావు గారూ, మీరు ఉదహరించిన కోట్స్‌లో చివరిది నేనూ ఇక్కడ పేస్ట్ చేసి మళ్ళీ తీసేసా ఎందుకో.
పుస్తకం.నెట్మన్యులారా! చెప్పాలని వుంది… గొంతు విప్పాలని వుంది… “మీకు నచ్చిన కోట్” అని కూడా మాకు ఒక కాలమ్ కావాలొహో!
(“చెప్పాలని వుందా”, “మీరేం చదువుతున్నారు” తరహాలో).
కామేశ్వర రావు
@మెహెర్ జీ, Thanks for sharing the wonderful link! I couldn’t resist quoting these Aphorisms on language here!
“Specialized vocabularies allow one to speak with precision in the natural sciences and to disguise trivialities in the humanities.”
“The writer invites us to understand his language, not to translate it into the language of our equivalencies.”
“A language’s attrition is faster, and the civilization that rests on it more fragile, when grammatical pedantry is forgotten.
Civilizations are periods of standard grammar.”
Gireesh K.
@ సౌమ్య, Just Books వారి JP Nagar 7th Phase శాఖలోకూడా కొన్ని మంచి తెలుగు పుస్తకాలున్నాయి!
మెహెర్
“The pleasant book does not attract the fool unless a pedantic interpretation vouches for it.”
— Aphorisms of Nicolás Gómez Dávila
Other Aphorisms on the Art of writing: http://don-colacho.blogspot.com/2010/01/art-of-writing.html
మెహెర్
“The pleasant book does not attract the fool unless a pedantic interpretation vouches for it.”
Aphorisms of Nicolás Gómez Dávila
Other Aphorisms on the Art of writing: http://don-colacho.blogspot.com/2010/01/art-of-writing.html
సౌమ్య
ఇవాల్టి హిందూ పత్రికలో, లిటరరీ రీవ్యూ సప్లిమెంట్ లో రెండు మంచి వ్యాసాలు:
మొదటిది – తొలి రచన ప్రచురించడం లో రచయితలూ ఎదుర్కునే సాధకబాధకాల గురించి.
(http://www.thehindu.com/todays-paper/tp-features/tp-literaryreview/article614712.ece)
రెండవది: భూటాన్ లో జరిగిన తొలి సాహితీ సభ – మౌంటైన్ ఎఖోస్ గురించి ఊర్వశి బూటాలియా వ్యాసం. (http://www.thehindu.com/todays-paper/tp-features/tp-literaryreview/article614712.ece)
రవి
శేషతల్పసాయి గారు, కృతజ్ఞతలు. కోట వారి పుస్తకాలు, కలిశకవిజ్ఞానం తాలూకు ఒకభాగం, DLI లో దొరుకుతున్నాయి.ఆయన పుస్తకాలు తిరిగి ఎవరైనా ముద్రిస్తే బావుంటుంది.
SeshatalpaSayee Vadapalli
“భారత చరిత్ర భాస్కర” శ్రీ కోట వేంకటాచలం
http://www.deccanchronicle.com/tabloids/mark-your-calendar-000
The 125th birthday celebrations of Pandit Sri Kota Venkatachelam will be held. Poojya Sri Sadguru Sivananda Murthy will release a commemorative volume on the occasion.
Aug 31, 5.30 pm onwards, Telugu University Auditorium, Public Gardens, Nampally.
Gowri Kirubanandan
చాలా ఏళ్ళ క్రితం రచన పత్రికలో “నేను ‘ఆ నేను’ కాదు” అన్న కథ వచ్చింది. రచయిత పేరు B. రవికుమార్. ఆ కథను నేను తమిళంలో అనువదించాలని అనుకుంటున్నాను.B. రవికుమార్ గారి వివరాలు ఎవరికైనా తెలిస్తే తెలియచేయగలరని కోరుతున్నాను.
tkgowri@gmail.com
చంద్ర మోహన్
@సౌమ్య: ఔను, జస్ట్ బుక్స్ వారి RMV II Stage శాఖలో కొన్ని మంచి తెలుగు పుస్తకాలను చూశాను. ఓ పాతిక, ముప్ఫై పుస్తకాలుంటాయేమో.
అఫ్సర్
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=61688&Categoryid=10&subcatid=29
భావుకత పేరుతో ఆత్మవంచనల్లేవ్…రచన పేరుతో పరవంచనా లేదు. కీర్తి పేరుతో భుజకీర్తుల వెకిలి చరుపుల్లేవ్…జీవితం పేరుతో గాలిలో కత్తులు దూయడాల్లేవ్!
అందుకే, యండమూరి అంటే ఇష్టం నాకు!
సౌమ్య
The Smartest Books We Know
FORTUNE offers the ultimate reading list: 75 books that teach you everything you really need to know about business.
http://money.cnn.com/magazines/fortune/fortune_archive/2005/03/21/8254826/index.htm
విజయవర్ధన్
జావళీలపైన పప్పు వేణుగోపాల రావు గారి పుస్తకం గురించి హిందులో వ్యాసం:
http://www.thehindu.com/arts/music/article595820.ece?textsize=large&test=1
విజయవర్ధన్
@విజయవర్ధన్: తమిళ పుస్తకాలకు ఈ site ఒకటి కనిపించింది:
http://www.newbooklands.com/
ఇంకా ఏవైనా వుంటే తెలపండి.
విజయవర్ధన్
బెంగుళూరులో తమిళ పుస్తకాల దుకాణాలు వుంటే తెలపండి. లేదా ఏదైనా మంచి online store వుందా?
విజయవర్ధన్
@kishore: పుస్తకాల దుకాణాలు వున్నాయో లేదో తెలియదు కాని సాంకి టాంక్ దగ్గర వున్న చౌడయ్య హాల్ ప్రక్కన ఒక గ్రంథాలయం వుంది. చాలా మంచి పుస్తకాలు చూసినట్టు గుర్తు.
సౌమ్య
JustBooks Clc వారి లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయని విన్నాను.
kishore
బెంగుళూరులొ మంచి తెలుగు పుస్తకాలు దొరికె చోటు తెలుపగలరు…
హెచ్చార్కె
would you please look into my blog
http://kichakicha.blogspot.com/
నారాయణ
హెర్మన్ హెస్ రాసిన “సిద్ధార్థ” పుస్తకం నాకు చాలా కాలంగా- బాగా నచ్చిన పుస్తకం. దాన్ని తెలుగులోకి అనువదించి, ఇంకా పూర్తిగా ఎడిట్ కాని ప్రతిని http://siddhartha.jottit.com లో పెట్టాను.. వీలైనంత త్వరలో ఎడిటింగు పూర్తి చెయ్యాలని గత ఆరు నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను- ఒకసారి పూర్తైతే పిడియప్ అందుబాటులో ఉంచగలను.
Ravindranth
nenu rendella kritham Kalayanarao gaari Antaraani Vasantham chadivaanu, kaadu kaadu, aaasvadinchanu, anubhavinchanu. Aaa roju nundi nannu aaa pustakam ventaaduthune unnadi. Goppa pustakam, goappa varnana, samajam daani loni manushula chitrikarana, cheppa nalavi kaadu.
Andaru chadava vala sina pusthakam adi.
Inkaa chaa laaa mandiki anda raani vasantham eppudu andu baatu loki vastundo kada.
Konni kotlu mingesi evo konni rookalu nookalu peda vaari kosam visi resina naayakulaku neeerajanam pedda ethunna chestunte,
naaku ila ani pistunnadi,
nijam gaaa peda la ku chera valasina prathi paisa vaaalla ku cherithe ala chesina naya ku laku entha praja abhinam dorukuthundo kada.
endu ku alochincharu, eee tharam naayakulu, vinayakulu.
Ravindranth
Hello friends at Pustakam.
Meee antarjala prapancham vo indra jaalam. agnanam meeda meeru chestunna khdga chaalanam.
Inni rojulu enduku deeni ni darsincha leda ani koncham chintha, entho vintha gaa ani pinchindi. Maaa lathi sowrabham ika vadu lu ko daluchu kovatam ledu
Nenu chaduvuthunna, chadi vi na pustakam gurinchi vivarinche vidhanam cheppa galaru.
Please let me know how to register with your website, so that I could send my posts about the books I read.
meee abhimani
Ravindranath Nalam
Hyderabad
Dhanaraj Manmadha
Need దాశరథి “మహాంధ్రోదయం”. Would anybody help with a pdf copy of it, if available? Or hard copy would also be ok. Thanks in advance
raana
Telugu (women)Poets – Website launched
http://www.teluguwomenpoets.com
More at
http://www.andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2010/jul/12/vividha/12vividha6&more=2010/jul/12/vividha/vividhamain&date=7/12/2010
srinivasa chary
I want translation from Telugu to English. So, kindly help me I has some Telugu peoms. I can translate into English.
Thanks.
Srinivas.
Afsar
పుస్తకం మిత్రులారా
నేను బ్లాగ్ స్పాట్ కి వలస పోయాను.
ఇక నించి నన్ను ఇక్కడ కలవండి.
http://www.afsartelugu.blogspot.com
అఫ్సర్
విజయవర్ధన్
Take Home a Library !
Only Strand makes it possible….
Strand Monsoon Book Festival
Discounts upto 80%
From Thu 15 – Sun 25 July
10 – 8.30 pm
(incl. 2 Sundays)
at Basava Bhavan Hall
( near Hotel Chalukya, opp. Sophia School )
Fiction, literature, spirituality, self-help, management, science, history, IT, travel, fitness.
Art, design, architecture, photography, cookery, craft, coffee table books.
Children’s, reference, and more !
Hand-picked, must-have titles for adults and children.
Superb discounts.
Great space for easy browsing. Assistance when you need it.
Parking in and around the venue.
Take home a library ! See you there !
Sreenivas Paruchuri
re: గాథాసప్తశతి: శ్రీనివాస్ గారు: Send me a mail.
@Srinivas Vuruputuri:
విజయవర్ధన్
వ్యాఖ్యల archiving విధానం బాగుంది.
వసుంధర గారి నవల “లవ్ ఎట్ ఫస్ట్ నైట్” ఈ నెల స్వాతి (మాస) పత్రిక అనుబంధంగా వచ్చింది.
Srinivas Vuruputuri
గాధాసప్తశతి – ఎక్కడ దొరుకుతుంది?
కొన్నేళ్ళ క్రితం ఆంధ్రప్రభ వారపత్రికలో తల్లావజ్జల పతంజలిశాస్త్రి గారి అనువాదం చదివాను. ఆ అనువాదమూ, ఆ పద్యాలకి చంద్ర బొమ్మలూ – ఎంతో నచ్చాయి నాకు. ఆ పద్యాలు పుస్తక రూపంలో వచ్చాయా?
అంతకు మునుపు తిరుమల రామచంద్ర గారు కొన్ని గాధలకి వ్యాఖ్యానం రాసారు “పల్లకి” అనే పత్రికలో. వాటి మాటో?