మా గురించి / About us

పుస్తకం.నెట్ గురించి:పుస్తకం.నెట్ ప్రపంచ సాహిత్యంపై పుస్తకప్రియుల వ్యాఖ్యానాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో అందించే అంతర్జాలపత్రిక.పుస్తకాల పై సమీక్ష, విమర్శ, పరిచయ వ్యాసాలే కాక రచయితలతో ఇష్టాగోష్టి, ప్రచురణకర్తలతో, పుస్తకవిక్రేతలతో మాటా-మంతీ, పుస్తకప్రియత్వాన్ని చాటి చెప్పే వ్యాసాలెన్నో ఇక్కడ చోటు చేసుకుంటాయి.

పుస్తకం.నెట్‍ ముఖ్యోద్దేశ్యం పాఠకులు తమ మాటల్లో తాము చదివిన పుస్తకాల గురించి అందరితో పంచుకోవడం. పుస్తకాలను ఇష్టంగా చదువుకోవడమనేదే ఇక్కడ ప్రాధమిక అర్హత. మా ఆంతర్యం, జార్జ్ ఆర్వెల్ మాటల్లో.

Nearly every book is capable of arousing passionate feeling, if it is only a passionate dislike in some or the other reader, whose ideas about it would surely be worth more than those of a bored professional. – George Orwell

పుస్తకం.నెట్‍లో  రాసేవాళ్ళల్లో వృత్తిరిత్యా  ఇంజినీర్లు, డాక్టర్లు, రచయితలు ఉన్నా వారంతా ముందుగా పుస్తకాభిమానులు.

పుస్తకం.నెట్ జనవరి ఒకటి, 2009న ప్రారంభమయ్యింది.  సౌమ్య వి.బి, పూర్ణిమ తమ్మిరెడ్డి దీన్ని నిర్వహిస్తున్నారు. సాంకేతిక సాయం చేస్తున్నవారు పొద్దు.నెట్.

మమల్ని సంప్రదించాల్సిన చిరునామా:  editor@pustakam.net

About pustakam.net:

Pustakam.net is a web magazine dedicated to commentaries -primarily in Telugu and occasionally in English- on world literature, by booklovers.

Apart from the book reviews and book introductions, the site also covers interactions – personal or email – with writers, booksellers, book publishers and  news about the book world.

The prime motivation behind the pustakam.net has been to provide a platform to a common reader to voice his opinion of the books (s)he has read and showcase his love for books.

The regular contributors to pustakam come from varied professional backgrounds including engineers, doctors, writers, journalists and many more. Regardless what they do for a living, they all are book lovers.

pustakam.net has gone live on Jan’01, 2009. Sowmya VB and Purnima Tammireddy do the needful to keep the site running, while poddu.net provides necessary technical support background.

Contact us: editor@pustakam.net


155 Comments

  1. nookala venkat rao

    i saw his in EENADU today. congts.

    n.v.rao PUNE

  2. nookala venkat rao

    Today i have seen your site details in EENADU. vry good effort to keep telugu on the top.
    n.v.rao 14/6/2010 PUNE

  3. (తెలుగు4కిడ్స్) లలిత

    సౌమ్యా, పూర్ణిమా,
    అభినందనలు. ఇప్పుడే ఈనాడులో pustkam.net పరిచయం చూశాను.
    మీ కృషి, దాని సత్ఫలితాలు , ఇలా ఇంకా చాలా మందికి తెలిసి, మీ ఆశయమూ, మీలాంటి అభిలాషలు ఉన్న ఇంకా ఎందరికో చేరువవ్వాలని ఆకాంక్షిస్తున్నాను.
    pustakam.net ద్వారా తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, తెలుసుకుంటూనే ఉన్నాను.
    చిన్న సూచన అందినా, ఒక సలహా అడిగినా, దానిని చివరంటా సాధించి అందరితో పంచుకుంటున్నారు.
    (తెలుగు)పుస్తక ప్రేమికులకు మీ అభిలాష ఒక వరం.

    Best Wishes,
    లలిత (http://telugu4kids.com)

  4. RANGANAYAKULU

    MEKU VACHINA IDEA ANDARIKI CHALA USEFULL AVTHINDI
    @THANKS@

  5. mrudula

    we r very lucky

  6. రావు పంగనామముల

    “పొద్దు”తో పరిచయంవున్నా మీయీప్రయత్నాన్ని చాలా ఆలశ్యంగా “ఈనాడు” పత్రికద్వార నేను యీ రోజే తెలుసుకున్నాను. చాలా బాగుంది. మీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలని గాఢమైన కోరిక వుంది. నేను చేయగల సాయమేదైనావుంటే తప్పకచేయగలను. చెప్పండి యేమైనా…

    ఒక చిన్న ఆలోచన: టపా అన్న పదాన్ని ఏకవచనంలోను తపాల లేక తపాలు అన్న పదాల్ని బహువచనంలోను e-Mail, message అన్న పదాలకు బదులుగా వాడుకలోకితేవటం మరింతబాగుంటుందేమో?

    ధన్యవాదాలు!

  7. mkdmitra

    నమస్కారం, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సందర్శించినప్పుడు కరపత్రం ద్వారా మీ పుస్తకం.నెట్ సైట్ పరిచయమైంది. మీ సైట్ చాల బాగుంది. ఈ సైట్ ద్వారా అన్ని రకాల పుస్తకాలను పరిచయం చేయండి. తెలుగులో ప్రచురితమవుతున్న పుస్తకాలతో పాటుగా పత్రికల్లో వస్తున్న సమీక్షలను కూడా ఇస్తే బాగుంటుంది. మీ ప్రయత్నానికి అభినందనలు.

  8. kumar

    Hello this is fine i will enjoy this one really

  9. svs publications

    ee prayatnam chaala baavundhi.dhini inkaa mundhuku tisukupovali.

  10. srishtiseshagiri

    this is a verygood attempt.carry on.

  11. పుస్తకం.నెట్

    @cbrao: >> పుస్తకం.నెట్ లో నేరుగా పుస్తకాలు అందుకొని సమీక్షలు రాసే విషయంలో తదుపరి సంపాదకవర్గ సమావేశంలో చర్చ జరుగవలసిఉంది.

    సంపాదక వర్గ సమావేశాల గురించి, అందులోని నిర్ణయాలని గురించి సంపాదక వర్గం మాట్లాడితే బాగుంటుంది.

  12. cbrao

    @అశ్వినీ కుమార్ : పుస్తకం.నెట్ లో సమీక్షకులు తమకు నచ్చిన పుస్తకాలపై సమీక్షలు/పరిచయాలు వ్రాస్తారు. మీ పుస్తకాలు మీకు తెలిసిన సమీక్షకులకు పంపితే వారు వారి సమీక్షలను పుస్తకం.నెట్ కు పంపవచ్చును. పుస్తకం.నెట్ లో నేరుగా పుస్తకాలు అందుకొని సమీక్షలు రాసే విషయంలో తదుపరి సంపాదకవర్గ సమావేశంలో చర్చ జరుగవలసిఉంది.

  13. aswinikumar v

    @cbrao: Dear Bhaskara rao garu,
    ee pustaka sameekshalu gurinchi ratre vinnanu.

    Naa pustakalu (kadhalu, vyaasaalu, poetry, travelogue) sameeksha kosam
    pampaalanukontunnanu.Mee salahaa?

  14. విజయ్

    ఈ మీ మంచి ప్రయత్నానికి అభినందనలు. “పుస్తకం” గురించి http://meemaata.com లో ఒక మాట చేర్చ బడినది.

    All the best.

  15. kvrn

    పుస్తక ప్రియులకు మంచి వేదిక అవుతుంdi

  16. Kola

    Manchi prayatnam. Paryavarana Saahityam meeda rayandi inkka baguntundhi.

  17. బాలు

    వివిధ పుస్తకాలలోని విషయాలని, వాటిపై వ్యాఖ్యానాన్ని ఒక చోట ఉంచాలనే ప్రయత్నం నచ్చింది. All the Best.

  18. deepak

    abba.. chaaala roojulu tarvaata vooo manchi website good luck

  19. Radhika

    Good initiative. All the best..

  20. వింజమూరి విజయకుమార్

    చాలా మంచి ప్రయత్నం. వెలికిరాని మంచి రచనలనూ, రచయిత/త్రులను ఈ పుస్తకం ద్వారా సాహిత్యాభిలాషులు తెలుసుకుంటారు. కృతజ్ఞతలు.

  21. పుస్తకం.నెట్

    pedaraydu: That’s a timely pointer. We’d put in our best possible efforts to get the best of this season’s book exhibitions. Thank you!

  22. pedaraydu

    వివిధ పుస్తక ప్రదర్శనల వివరాలు ఉ౦చగలిగితే బాగు౦టు౦ది.

    ప్రత్యేక౦గా, హైదరాబాదు, చెన్నై, బె౦గళూరు ల్లో జరిగే పుస్తక ప్రదర్శనల వివరాలు ప్రచురిస్తే చాలా మ౦దికి ఉపయోగ౦. మీ లక్ష్యానికీ ఊత౦. ఏ విశాలా౦ధ్ర వారినో అడిగితే మీకు ఈ వివరాలు లభి౦చవచ్చు.

  23. Rao S Vummethala

    This is a good effort. Keep it up.
    All Telugu literature lovers with you guys.
    Go ahead. All the best.

  24. ramana

    I am sure this is a fantastic effort. I was working hard to find how to use a Telugu key board. but i could not. Any all the best and please also focus on small Telugu publishers who have the interest in appreciating a good work. I am sure there are many Telugu publishers waiting for sponsors. Good luck to them too.

  25. Gurram seetaramulu

    very good……
    i enjoyed a lot

  26. varma kumar

    imta manchi bruhat prayatnaniki swaagatam.

  27. pustakam.net

    @markandeyulu: correct address?? అదే కదా, మొదటి భాగంలో ఇచ్చింది! మీకు వేరే అడ్రస్సు తెలిస్తే, మాకు చెప్పండి.

  28. markandeyulu

    mee prayatnam bagundi kadambi booksellers correct address kuda chepte inka bagundedi ee sari tappaka telugu lone naa spandana pamputa mee prayatnam kadambi shop laga konasagalani manaspoortiga korukuntunanu

  29. bendalam krishna rao

    mee prayatnam yentho bagundi.elaa konasaaginchandi

  30. నెటిజన్

    ఖదీర్ బాబు కధ, ఒక వంతు చదివారా?
    ఇక్కడ చదవండి.

  31. అసంఖ్య

    ఇటువంటి ప్రయత్నం కడు ప్రశంసనీయం. పుస్తకప్రియులకు ఎంతో ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.
    ఇంతవరకు నేను చిన్నప్పుడు చందమామ లాంటివి తప్ప మరే ఇతర అ-టెక్నికల్ పుస్తకాలు చదవలేదు, ముఖ్యంగా తెలుగులో. నాలాంటి వారికి పుస్తకాలు చదివే అలవాటుని నేర్పిస్తేమో చూడాలి ఈ e పుస్తకం.

  32. నెటిజెన్

    “పుస్తకం.నెట్ లో నేను ఇలాటి వ్యాసాలు చూడలేదు” – ఇది మాలతి గారి వ్యాఖ్యానం లో ఒక వాక్యం. ఒక సారి ఆ సందర్భాన్ని ఇక్కడ
    ఉభయ తారకం చూడండి.

    ఇక తెలుగు కూడా తెలిసిన పుస్తకప్రియులను, మనకున్న మన రచయితలను/రచయిత్రులను, కధకులను, కవులను, సంపాదకులను వారి వారి అభిప్రాయలతో కలిసే ఒక వేదిక ను ఇక్కడ మొదలుపెడితే తెలుగు సాహిత్యానికి మీ వంతు సహాయాన్ని అందించిన వారవుతారు.

    మాలతి గారు “నేను వ్రాయను” అని అన లేదు. వారికి ఉత్సాహంగానే ఉన్నది అని గమనించాలి..మరి మీరు కూడ ముందుకు వస్తే, స్వామి కార్యం, స్వకార్యం నెరవేరినట్టుంటుంది. తెలుగు పఠితలు అదృష్టవంతులు.ఇక మీదే ఆలస్యం.

  33. Pustakam

    మాలతి గారికి
    మీ సూచనకు ధన్యవాదాలు. వీలైనంత త్వరలో చర్చా వేదికను కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాము.

Leave a Reply