రామరాజ్యానికి రహదారి : స్వాతంత్ర్య సంగ్రామంలో సజీవపాత్రల జీవన పథం

గత శతాబ్దపు ఉత్తరార్థంలో తెలుగులో బాగా పేరున్న రచయితల్లో శ్రీ పాలగుమ్మి పద్మరాజు (1915-1983) ఒకరు. చిత్రంగా ఆయన కీర్తి కథారచయితగా, గట్టిగా మాట్లాడితే గాలివాన, పడవ ప్రయాణం కథల రచయితగా,…

Read more