కళాపూర్ణోదయం – 7: కళాపూర్ణుడు – మధురలాలస

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* బ్రహ్మ చెప్పిన కథ ప్రకారం కళాపూర్ణుడే కథానాయకుడు. కళాపూర్ణుడు జన్మిస్తాడని చెపుతాడేగాని, అతని పూర్వజన్మవృత్తాంతం ఏమీ చెప్పడు. అతడే పూర్వజన్మలో మణికంధరుడు. కావ్యంలో మణికంధరునికున్న ప్రాధాన్యత…

Read more

కళాపూర్ణోదయం – 6 : అభినవకౌముది – శల్యాసురుడు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* మహిషాసురుని మేనమామకొడుకు శల్యాసురుడు. అతనికి ఒంటినిండా ఏదుముళ్ళు ఉండటం వలన అతనికాపేరు వచ్చింది. దుర్గాదేవి మహిషాసురుని వధించిన కారణంగా, ఆమె మీద పగతో ఉన్నవాడు శల్యాసురుడు.…

Read more

కళాపూర్ణోదయం – 5 : సుముఖాసత్తి – మణిస్తంభుడు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* వయస్తంభన ప్రభావం కలమణిని పొంది నిత్యయవ్వనుడుగా ఉన్న కారణంగా శాలీనుడు మణిస్తంభుడయ్యాడు. తనకు వరాలను, బహుమానాలను ఇచ్చిన సిద్ధుని పట్ల గౌరవసూచకంగా అతడుగూడా సిద్ధునిరూపంలోనే తిరుగుతున్నాడు.…

Read more

కళాపూర్ణోదయం – 4 : సుగాత్రీశాలీనులు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* కాశ్మీరంలోని శారదాపీఠము సకలకళాప్రపూర్ణము. ఋగ్వేదఘోషలతోను, సామగాన ధ్వనులతోను, ధర్మశాస్త్ర మీమాంసలతోను నిత్యమూ విలసిల్లుతూ ఉంటుంది. ఆ శారదాపీఠంలో నిత్యమూ శారదాదేవిని భజించి పూజించే పూజారి ఏకారణం…

Read more

కళాపూర్ణోదయం – 3 : రంభానలకూబరులు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* కళాపూర్ణోదయకావ్యానికి సంబంధించినంతవరకు రంభానలకూబరుల పాత్ర చాలా పరిమితం. కాని అవి ముఖ్యమైన పాత్రలే! కథకు సంబంధించినంతవరకు వారు నిర్వహించవలసిన ముఖ్య కార్యం – కలభాషిణికి, మణికంధరునికి…

Read more

కళాపూర్ణోదయం – 2: మణికంధరుడు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ****** మణికంధరుడు గంధర్వుడు. కాని ఇతర గంధర్వులవలే విషయలోలుడుగాడు. సున్నితమనస్కుడు. పరోపకారబుద్ధిగలవాడు. కళాతపస్వి. అనంతదేవవ్రతోద్యాపనకోసం అనంతపద్మనాభుని ఆలయాన్ని దర్శించాడు. అక్కడ కవులు పండితులు అనంతపద్మనాభుని వివిధరీతుల కీర్తించటం…

Read more

కళాపూర్ణోదయంలో శృంగారభావ వైవిధ్యం: 1-కలభాషిణి

వ్యాసకర్త:జాస్తి జవహర్లాల్ (కళాపూర్ణోదయం సంక్షిప్త రూపంలో, సులభ వచనంలో కె.వి.ఎస్.రామారావు గారి మాటల్లో, ఈమాట.కాం వెబ్ పత్రికలో చదవవచ్చు.) ****** శ్రీకృష్ణుని పాలనలోనున్న ద్వారకాపురిలో ఒక నటశేఖరుని ప్రియనందన కలభాషిణి. ఆమె లలితకళావిలాసిని.…

Read more