Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..
కబుర్లు, ముచ్చట్లు, ఊసులు, మాటలు – రోజుకెన్నో! “ఇదో.. ఒక్క మాట” అంటూ మొదలయ్యే కబుర్లు ఎప్పుడెక్కడెలా ఆగుతాయో చెప్పలేం. ఒక్కోసారి మాటలు మొదలెట్టడానికి కారణాలు వెతుక్కుంటాం. మొదలంటూ అయ్యాక మధ్యలో…
మొన్నేదో పరధ్యానంలో ఉండి ఫలనా సినిమా చూశావా అన్న ప్రశ్నకు, “లేదు.. చదవలేదు” అని జవాబిచ్చాను. వెంటనే ఫక్కున నవ్వు.. ” చదవలేదూ.. సినిమాలు కూడా చదివేస్తున్నారట అమ్మాయి గారు” అంటూ…