పుస్తకం
All about booksపుస్తకంప్లస్

August 3, 2015

వీక్షణం-147

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)

తెలుగు అంతర్జాలం

“సాహితీ విమర్శకు ఆమోదమెలా లభిస్తుంది?” ధీర వ్యాసం, “ఆత్రేయపై పరిశీలనలో అనేక అపశ్రుతులు” పైడిపాల వ్యాసం -ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

చలసాని ప్రసాద్ గురించి రామతీర్థ వ్యాసం, “మూడో మాధ్యమంలో వచన కవిత” పులికొండ సుబ్బాచారి వ్యాసం, కొత్త పుస్తకాల పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

చలసాని ప్రసాద్ గురించి తెలకపల్లి రవి వ్యాసం, “ప్రజా పక్షపాతి రావిశాస్త్రి” రావిశాస్త్రి జయంతి సందర్భంగా ఎన్‌.మధుసూదనరావు వ్యాసం ప్రజాశక్తిలో వచ్చాయి.

ఏది ప్రజాసాహిత్యం?” వ్యాసం, జయకాంతన్ నవల “కొన్ని సమయాల్లో కొందరు మనుషులు” గురించి కృష్ణమోహన్ బాబు వ్యాసం, కొత్త పుస్తకాల ప్రస్తావనలు, “సాముద్రికము” పుస్తక పరిచయం సాక్షి పత్రికలో వచ్చాయి.

అవసరాల రామకృష్ణారావు “పిలుపు ఎప్పుడొస్తుందో?” కథానిక గురించి వేదగిరి రాంబాబు వ్యాసం, రచయిత బులుసు లక్ష్మీప్రసన్న సత్యనారాయణ జీవన యానంపై ప్రసాదవర్మ మఋషి వ్యాసం, “ఆధునిక కవిత్వం మార్క్సిస్టు ధృక్పథం” కెంగార మోహన్ వ్యాసం – సూర్య పత్రికలో వచ్చాయి.

“తలపండిన నిలువెత్తు శ్రీశ్రీ సమాచారం” సింగంపల్లి అశోక్ కుమార్ వ్యాసం, “ఆదర్శ సామ్యవాదాన్ని ఆచరించి చూపిన చలసాని” చందు సుబ్బారావు వ్యాసం విశాలాంధ్ర లో వచ్చాయి.

“ఒక రాత్రి మరొక రాత్రి” కోడూరి విజయకుమార్ కవిత్వం గురించి కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి వ్యాసం, దాసరి సుబ్రహ్మణ్యం కథల గురించి పిడూరి రాజశేఖర్ వ్యాసం, “అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య” తన్నీరు కళ్యాణ్ కుమార్ వ్యాసం వాకిలి పత్రిక తాజా సంచికలో వచ్చాయి.

“గోదావరి గుండె తడి ఎండ్లూరి కవిత్వం”- లక్ష్మణ్ ఆదిమూలం వ్యాసం, యండమూరి వీరేంద్రనాథ్ నవల “ధ్యేయం” గురించి కొల్లూరి సోమశంకర్ వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

“అలిశెట్టి ప్రభాకర్ కవిత”, “కవితా విపంచి క్రాంతి గీతాలు” పుస్తక పరిచయాలు, తనకి తెలిసిన ఆంధ్రప్రభ సంపాదకులపై నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం, మొదలైనవి కౌముది పత్రిక తాజా సంచిక లో చూడవచ్చు.

చరిత్ర రచనపై బాలగోపాల్‌“, “జైల్లో పుట్టిన కవితలు“, కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ “నిర్జన వారధి” ఆంగ్లానువాదం – ఈ పుస్తకాల వివరాలు హైదరాబాదు బుక్ ట్రస్టు బ్లాగులో చూడవచ్చు.

“రక్తస్పర్శ” శారద కథల గురించి నెమలికన్ను బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Can Arabic literature ever be fully understood in English?

Rare medieval medical texts to be translated into English

At the Borders of Homeland and Exile: Tibetan Literature

Munshi Premchand, whose 135th birth anniversary was on July 31, aimed to take the average middle-class reader from a state of ennui and indifference to a state of enlightenment”

Picture Books Can Be a Starting Point for Diversity

Presenting the book cover (and a scuffle over titles)

From the Translator: On Translating Burundian Poetry

Indonesian literature ‘needs exposure to be noticed internationally’

S.L. Bhyrappa’s Vamshavriksha and U.R. Ananthamurthy’s Samskara were published in the same year, 1965. Both these works that attained iconic stature, collide with each other in strange ways.

Iran’s Kurdistan University establishes first Kurdish literature program

The Restless Books Prize for New Immigrant Writing

How Cell Phones Would Change The Plots Of Famous Books

A Literary Map of Paris’ Left Bank

How Can I Tell How Much My Books Are Worth? There Are A Few Sources You Can Use

The third edition of the South India Writers’ Ensemble put the spotlight on contemporary poetry.

Artists and an urban planner look at changing ecologies of a village in a recently released book.

Not the Brontë Sisters

Jane Austen’s writing used by computer hackers to spread viruses

The Comparable Max: Max Beerbohm’s cult of the diminutive.

Giangiacomo Feltrinelli: The Revolutionary Publisher Who Saved Dr. Zhivago

A book that reflects philosophy of the great personality called Kalam

Amish Tripathi on The Scion of Ikshvaku: Blend of fact and fiction

An encyclopaedia of physics in Telugu

New online publishing house Canelo’s decision to recognise the importance of properly scanned books can only be good for the reputation of ebooks as a whole

జాబితాలు

The 8 Fiction Books That I’ve Read So Far This Summer

Man Booker Prize announces 2015 longlist

Summer Poetry Reads

15 Great Books About Iraq, Afghanistan

Romance Writers of America Name Best Romances of the Year

Best Mysteries, Thrillers, and Suspense of July

The best recent science fiction – review roundup

మాటామంతీ

The Unvarnished Tales of the Brothers Grimm: A Conversation with Jack Zipes

The City and the Writer: In Singapore with Mohamed Latiff Mohamed

“9 Questions for Ben Marcus” by Andrew Eisenman

Paula McLain on the Much Anticipated Follow-Up to “The Paris Wife”

We recently interviewed Stephen Sachs, Fountain co-artistic director and playwright, about the process of adapting a book that has had a transformative impact on how we talk about race in America.”

మరణాలు

Ann Rule, Best-Selling Author of True-Crime Books, Dies at 83

పుస్తక పరిచయాలు
* Ethel Mannin’s Autobiographies
* anusual by Anu Aggarwal
* Bharataratna Pt. Bhimsen Joshi By Dr. Nagarajarao Havaldar
* Muthiah Bhagavatar’s Kriti Manimaala by Venkata Subbamma
* Happiness by Jack Underwood review – ambitious, energetic poetry
* A Beautiful Question: Finding Nature’s Deep Design by Frank Wilczek – review
* Kafka: The Years of Insight by Reiner Stach review – a triumph of literary scholarship
* The Worm at the Core: On the Role of Death in Life – review
* Stranger Than Fiction: The Life of Edgar Wallace, the Man Who Created King Kong by Neil Clark – review
* Three Moments of an Explosion by China Miéville – masterfully horrific SF
* The Four-Dimensional Human review – where cyberspace and meatspace collide
* A history of money by Alan Pauls
* I Know What I’d Do, by Alice Beal Parsons (1946)
* The Millionaire and the Bard by Andrea Mays
* Fuse by Bina Sarkar Ellias
* Gopal Krishna Gokhale: Gandhi’s Political Guru by Govind Talwalkar
* Empire of Cotton: A Global History, Sven Beckert
* Three Indians and a World War: on Raghu Karnad’s Farthest FieldAbout the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1