పుస్తకం
All about booksపుస్తకంప్లస్

December 31, 2012

వీక్షణం-12

తెలుగు అంతర్జాలం:

కొ.కు. తాత్విక వ్యాసాలపై రంగనాయకమ్మ వ్యాసం, కొన్ని పుస్తకావిష్కరణల గురించిన వార్తలు -ఆంధ్రజ్యోతి వివిధలో చూడవచ్చు.

“రాతల్లోని అభ్యుదయం.. చేతల్లో లేకపోతే అగౌరవమే!” – జెయుబివి ప్రసాద్ వ్యాసం, “సదాశివ సాహిత్యంలో సంప్రదాయం” – ఏనుగు నరసింహారెడ్డి వ్యాసం, “కమనీయ కథన శిల్పి పెద్దిభొట్ల” – పెద్దిభొట్ల సుబ్బరామయ్యకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సుధామ వ్యాసం, ఇటీవల విడుదలైన “భైరవవాక”, “వానమామలై శతపద్య పారిజాతలు” వంటి కొన్ని పుస్తకాల గురించిన పరిచయాలు – ఆంధ్రభూమి విశేషాలు.

“క్రైస్తవ నాటక స్రష్ట జైరాజ్‌” – జి.నారాయణరావు వ్యాసం, “మధ్యతరగతి జీవితం కథలకు మాగాణం” – పెద్దిభొట్ల సుబ్బరామయ్య సాహిత్యంపై తెలకపల్లి రవి వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో విశేషాలు.

“తెలుగుకు ముందు- ఇక ముందూ..” – భద్రిరాజు కృష్ణమూర్తి రచన, మన జ్ఞానపీఠాలు – రెండు చిరుపరిచయాలు, “గాలికి కొట్టుకుపోతున్నట్టు…”-మధురాంతకం రాజారాం ‘మా గురువుగారికి మల్లెపూదండ’ వ్యాసం (అక్షర) నుంచి కొంత భాగం, “గోలకొండ కవుల సంచిక” గురించి గంటా జలంధర్ రెడ్డి పరిచయం, ‘అష్టావధాన విద్య: ఆరంభ వికాసాలు’ నుంచి ఒక భాగం – “అహో అవధానం!” వ్యాసం, పాతతరం తెలుగుపత్రికల గురించి చిరుపరిచయాలు, “విజ్ఞానశాస్త్ర రచనలలో మనం” – డాక్టర్ చిత్తర్వు మధు వ్యాసం, వివిధ తెలుగు కవులు “నా మాతృభాష” అంటూ చెప్పిన పద్యాలు, “అక్కణ్ణించే ఆరంభం” – తొలి తెలుగు పత్రిక గురించి, అప్పటి ఇతర పత్రికల గురించి ఒక వ్యాసం – సాక్షి పత్రికలో విశేషాలు. సాక్షి ఆదివారంలో వచ్చిన పుస్తక పరిచయాలు ఇక్కడ.

“నీతి సాహిత్య రారాజు వేమన” – మంద వెంకటరత్నం వ్యాసం, “తల్లి సిగలో మరో తురాయి” – గొట్టిముక్కుల వాచస్పతి వ్యాసం, “గురజాడ రచనలలో మానవ సంబధాలు – విద్య” – బోడిరెడ్డి మహేంద్రరెడ్డి వ్యాసం, “మన వెలుగు తెలుగు” –వి.వి.సత్యప్రసాద్ వ్యాసం – సూర్య పత్రిక విశేషాలు.

గతవారం వానమామలై, గద్దర్ల పై వచ్చిన వ్యాసాలకి కొనసాగింపు వ్యాసాలు, “అరసం మణిపూస ఆర్వియార్‌” – జి.ఓబులేసు వ్యాసం, “మానవ సంబంధాలే పెద్దిభొట్ల కథావస్తువు” – సర్వజిత్ వ్యాసం -విశాలాంధ్ర పత్రిక విశేషాలు.

రచయిత కృతివెంటి శ్రీనివాసరావుతో మాటామంతీ, “The Cat in the Hat” పుస్తక పరిచయం, “ది టేస్ట్ ఆఫ్ మనీ” పుస్తకావిష్కరణ విశేషాలు, కొత్త పుస్తకాల సమీక్షలు – నవ్య వారపత్రిక విశేషాలు.

అజంతా పై హెచ్చార్కె వ్యాసం, కారా మాస్టారితో ఒక చిన్న మాటామంతీ, తమ జీవితంలో కవిత్వం గురించి బి.వి.వి.ప్రసాద్, మోహన తులసి, రవి వీరెల్లి ల వ్యాసాలు, “నికషం” నవలపై జగద్ధాత్రి అభిప్రాయం, “మో” కవిత్వం పై మానస చామర్తి వ్యాసం, “స్వర్ణోత్సవ సుధాంచలం” – రామతీర్థ వ్యాసం, “అమెరికాలో తెలుగు డయాస్పోరా నేపథ్యంలో నా కథలు” – ఎస్.నారాయణస్వామి వ్యాసం, “మట్టివేళ్ళు” – కట్టాశ్రీనివాస్ కవితల గురించి నందకిశోర్ వ్యాసం, ఎమిల్ జోలా ఫ్రెంచి నవల “భూమి” గురించి సుజాత వ్యాసం, “ఇసుక మీద సముద్రం గీసిన స్కెచ్- ఈ కవిత్వం” – అఫ్సర్ వ్యాసం, “పతంజలి లేని ఈ నాలుగేళ్ళు…!” – కె.వి.కూర్మనాథ్ వ్యాసం – ‘వాకిలి’ ఈ-పత్రిక డిసెంబర్ 2012 సంచిక విశేషాలు.

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో రచయిత కస్తూరి మురళీకృష్ణ అనుభవాలు ఆయన బ్లాగులో ఇక్కడ చూడవచ్చు.

తొమ్మిదో తరగతి చదువుతున్న ‘సెలవు’ బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ రచనలపై రాసిన వ్యాసం ఇక్కడ.

“భంగ్యా భుక్యా రచన “నిజాం పాలనలో లంబాడాలు” పై జనవరి 5 న లామకాన్ లొ చర్చా గోష్టి” – ఆహ్వానం ఇక్కడ.

ఇటీవలి కాలంలో బహుళ ప్రాచుర్యం పొందిన “వోడ్కా విత్ వర్మ” పుస్తకం పై “మురళీగానం” బ్లాగులో ఒక టపా ఇక్కడ.

“హాస్య నట చక్రవర్తి – రేలంగి” పుస్తకం పై ఒక వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం:

“Well, AMM Screens, which hand-makes these vividly coloured and intricately sketched screen-printed books featuring Indian folk art, is perhaps the largest one of its kind in the world, having created over 200,000 handmade books so far.” – వీరి గురించి వివరాలు ఇక్కడ.

“The Underground New York Public Library is a visual library featuring the Reading-Riders of the NYC subways.” – వీరివే 2012 లో ప్రముఖ ఫొటోలు ఇక్కడ.

“One of the little-known roles of the academic librarian is bereavement counseling: assisting families with the disposition of books when the deceased have not specified a plan for them. ” – పెద్ద పెద్ద పుస్తకాల కలెక్షన్లు గల వారి మరణం తరువాత వాటిని సంరక్షించడం గురించి ఒక లైబ్రరియన్ అనుభవాలు ఇక్కడ.

“Why Side Characters Steal the Spotlight (and How to Steal Some Back)” – రచయితలకి సుసాన్ జె.మారిస్ సూచనలు ఇక్కడ.

తప్పిపోయిన తన కుక్కని తీసుకొచ్చిన వారికి బహుమానంగా తన తదుపరి నవలలో ఒక పాత్రకి వాళ్ళ పేరు పెడతానని ప్రకటించాడొక రచయిత. వార్త ఇక్కడ.

ఇటీవలి కాలంలో అమేజాన్ వాళ్ళు కొన్ని పుస్తక సమీక్షలని, రేటింగులని తమ వెబ్సైటు నుండి తొలగించారట. దాని గురించి స్పందనలు, వాదోపవాదాలు, వివిధ దృక్కోణాలు తెలిపే వ్యాసం ఇక్కడ.

440 B.C. నాటి ఒక గ్రీకు యాత్రాకథనానికి గల పోలిష్ అనువాదాన్ని చేతబూని వివిధ దేశాలను చుట్టి వచ్చిన పోలిష్ జర్నలిస్టు Ryszard Kapuscinski అనుభవాలతో కూడిన పుస్తకం “Travels with Herodotus” గురించి “Two great travel-writers, 25 centuries apart” అంటూ సాగిన Aparna Karthikeyan పరిచయం ఇక్కడ.

” It is an autobiographical account that graphically portrays the inner world of an alcoholic that gradually caves in upon itself. Here the mind and intellect of an alcoholic are laid bare in all its intimate, visceral details. Written by an alcoholic who turned into the founder of a de-addiction centre, this book, apart from being eminently readable, also provides the campaigner and the policy makers a lot of insights into the inner dynamics of drinking in all its social and psychological dimensions.” – అంటూ సాగిన ఒక పరిచయం ఇక్కడ.

ప్రముఖ రేడియో, నాటకరంగ కళాకారుడు పి.పాండురంగారావు గారిపై ఒక వ్యాసం ఇక్కడ.

“A new book on queerness in India has different voices coming together on the issue” – అంటూ సాగిన పరిచయం ఇక్కడ.

జర్మన్ రచయిత Thomas Mann, అతని సోదరుడు Heinrich Mann ల మధ్య నడిచిన ఉత్తరాలు ఇటీవలే దొరకడం, అలాగే, Mann సొంతఊరైన Lübeck లోని 400 సంవత్సరాల వయసు గల గ్రంథాలయం విశేషాలు – ఇత్యాది వివరాలతో కూడిన వార్త ఇక్కడ.

“Literary critics occasionally practice an aphoristic little art form without a name, one that captures in vivid analogies the distinctive architecture or choreography of a writer’s sentences. Sometimes critics (or reviewers) celebrate the author’s distinctive style, sometimes they mimic it, sometimes they skewer it. Whatever the case, these figurative sketches are always illuminating, and they provide a small literary pleasure of their own along the way.” – పూర్తి వ్యాసం ఇక్కడ.

“Words of the World: A Global History of the Oxford English Dictionary” పుస్తక పరిచయం ఇక్కడ.

“Why we should criticize Mo Yan” – వ్యాసం ఇక్కడ.

1984 సిక్కుల ఊచకోత గురించిన నవల Roll of Honour గురించిన పరిచయం ఇక్కడ.

పండిత్ రవిశంకర్ గురించిన వివిధ వ్యాసాలతో హిందూ పత్రిక వారు రూపొందించిన పేజీ ఇదిగో.

Nandini Vijayaraghavan ఒక తమిళ చారిత్రక నవలకు తన బ్లాగులో చేస్తూ వచ్చిన ఆంగ్లానువాదం గురించీ, అది ఆమె తొలి పుస్తకంగా మార్కెట్లోకి వచ్చిన విధానం గురించీ ఒక చిన్న వ్యాసం ఇక్కడ.

జాబితాలు:
“Why not read a really good book?” – Astrid Lindgren Memorial Award వారి సూచనలు కొన్ని ఇక్కడ.

వివిధ రచయితలు రికమెండ్ చేస్తున్న 2012 ఉత్తమ పుస్తకాల జాబితా ఒకటి అమేజాన్ వారి బ్లాగులో ఇక్కడ.

2012లో చదివిన పుస్తకాల గురించి ఒక బ్లాగులో వ్యాసం ఇక్కడ.

Flipkart.com వారి 2012 బెస్ట్ సెల్లర్స్ జాబితా ఇక్కడ.

మన్మోహన్ సింగ్, సీతారాం ఏచూరి వంటి రాజకీయ ప్రముఖుల మొదలుకుని అభిషేక్ బచ్చన్, సానియా మీర్జా వంటి సెలబ్రిటీల దాకా 2012లో తమకి నచ్చిన పుస్తకాల జాబితాలను అందించిన వ్యాసం ఇక్కడ.

వివిధ భారతీయ రచయితలు, కళాకారులు, మేధావులు తమను ఆకర్షిస్తున్న పుస్తకాల గురించి హిందూ పత్రిక వారికి చెప్పిన విశేషాలు ఇక్కడ.

బాల సాహిత్యం

“Sailing the unknown – Around the world with Captain cook” పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ.

ఇటీవలి కాలంలో ఆంగ్లంలో Young Adults కోసం వస్తున్న పుస్తకాల గురించి ఒక వ్యాసం ఇక్కడ.

“Blue And Other Stories” – పుస్తక పరిచయం ఇక్కడ.

ఇంటర్వ్యూలు
రచయిత్రి Barbara Kingsolver తో అమేజాన్ వారి ఇంటర్వ్యూ ఇక్కడ.

పిల్లల పుస్తకాల రచయిత్రి Madaleine L’Engle జీవిత చరిత్రను రాసిన Leonard S.Marcus తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

ఇటీవలే Conversations with Manirathnam పుస్తకంతో పేరు తెచ్చుకున్న ప్రముఖ సినీ విమర్శకుడు భరద్వాజ్ రంగన్ తో హిందూ పత్రిక వారి మాటామంతీ ఇక్కడ.

కాశీభట్ల వేణుగోపాల్ తో జగద్ధాత్రి ఇంటర్వ్యూ వాకిలి పత్రికలో ఇక్కడ.

మలయాళ సాహిత్యాన్ని ఆంగ్ల చదువరులకి పరిచయం చేసిన ప్రముఖ అనువాదకురాలు ప్రేమ జయకుమార్ తో మాటా మంతీ ఇక్కడ.

రచయిత నవతేజ్ సెర్నా తో ఒక మాటామంతీ ఇక్కడ.

మరణాలు:

ఇటీవలే మరణించిన పెమ్మరాజు వేణుగోపాలరావు గారిపై విన్నకోట రవిశంకర్ వ్యాసం “వాకిలి” పత్రికలో ఇక్కడ చూడవచ్చు.

మరికొన్ని పుస్తకాల పరిచయాలు:
* The Dalai Lama’s cat నవల గురించి ఒక పరిచయం ఇక్కడ.
* In the company of a poet – Gulzar in conversation with Nasreen Munni Kabir – పుస్తకం గురించి ఒక చిన్న పరిచయం ఇక్కడ.
* Mr Majestic – The Tout of Bengaluru – నవల గురించి పరిచయం ఇక్కడ.
* Raised from the Ground by José Saramago – ఒక సమీక్ష ఇక్కడ, మరొక సమీక్ష ఇక్కడ.
* The Black Flash by Paul Harrison – ఒక సమీక్ష ఇక్కడ.
* America’s Unwritten Constitution – The Precedents and Principles We Live By : పుస్తకం గురించి ఒక సమీక్ష ఇక్కడ.
* Kongu Naattil Thomas Munroe – తమిళ పుస్తక పరిచయం ఇక్కడ.
* My dear Bapu… Letters from C. Rajagopalachari to Mohandas Karamchand Gandhi, Devadas Gandhi and Gopalakrishna Gandhi – పరిచయం ఇక్కడ.
* My Decade in the Premier League- Wayne Rooney : పుస్తక పరిచయం ఇక్కడ.
* “Dining with the Maharajas: A thousand years of Culinary tradition” – పుస్తక పరిచయం ఇక్కడ.
* “Revolution Unleashed: A History of Naxalbari movement in India 1964-1972” పుస్తకపరిచయం ఇక్కడ.
* “The Emergency State: America’s pursuit of absolute national security at all costs” పుస్తకపరిచయం ఇక్కడ.
* “A Rogue and Peasant Slave – Adivasi Resistance 1800-2000” పరిచయం ఇక్కడ.
* The Indian Ideology – Three Essays Collective” – Perry Anderson పుస్తకం పై ఒక వ్యాసం ఇక్కడ.
* Oliver Sacks రచన Hallucinations గురించిన పరిచయం ఇక్కడ.
* “The Man who Rained” పుస్తక పరిచయం ఇక్కడ.About the Author(s)


One Comment


  1. Krishna

    బిల్ గేట్స్ ఈ సంవత్సరం చదివిన పుస్తకాలలో తనని ఆకట్టుకున్న పుస్తకనలను సమీక్షించారు. ఇక్కడ చదవండి. http://www.thegatesnotes.com/  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1