కథతో ఒక రోజు – ఆహ్వానం

వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ల సంపాదకత్వంలో గత రెండు దశాబ్దాలుగా వెలువడుతున్న కథా సంకలనాల్లో ఇరవైయ్యవది – “కథ 2009” పుస్తకం; అలాగే, జంపాల చౌదరి, ఎ.కె.ప్రభాకర్, గుడిపాటి ల ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాల ఉత్తమ కథల సంకలనం ‘రెండు దశాబ్దాలు -కథ 1990-2010’ -అన్న పుస్తకమూ : రెండింటి ఆవిష్కరణా తెలుగు విశ్వవిద్యాలయంలో ఇరవై ఒకటో తారీఖున జరుగనుంది. దానికి సంబందించిన ఆహ్వాన పత్రం కూడా ఇక్కడ చూడవచ్చు.

You Might Also Like

2 Comments

  1. పుస్తకం » Blog Archive » ఇరవై ఏళ్ళ కథ

    […] ఆవిష్కరణ : నవంబరు 21, 2010 (ఆహ్వానా ప్రకటన ఇక్కడ చూడవచ్చు) (No Ratings Yet)  Loading […]

Leave a Reply