రంగనాయకమ్మగారి నవల – “జానకి విముక్తి” – పురుష పీడన నించి స్త్రీల విముక్తి
రాసిన వారు: మంజరి లక్ష్మి **************** ఙ్ఞానం అభివృద్ధి చెందిన కొద్దీ, ఆత్మ గౌరవానికి కూడా విలువ ఇవ్వటం అనేది అర్ధం అవుతుంది. ఈ మధ్యనే “నవ్య” వారపత్రికలో రంగనాయకమ్మ గారి,…