Latest news for ?tag=సవెంరమేష్‌

Average Rating: 4.7 out of 5 based on 178 user reviews.

రాసిన వారు: వివినమూర్తి (వ్యాసాన్ని యూనీకోడీకరించడంలో సహకరించిన శ్రీహరి గారికి ధన్యవాదాలు - పుస్తకం. నెట్) *************** వెల్చేరు చంద్రశేఖర్ 'పిడచ' ఓ అద్భుతమైన అనుభవం, చదివినప్పటి నుండి నన్ను వెన్నాడుతోంది. కుటుంబ వ్యవస్థ స్వరూపం మీద వివిధ కోణాలలో ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ కథను తెలుగు పాఠక సమాజం స్వీకరిస్తుందా-అని సందేహం కలుగుతోంది. ?tag=సవెంరమేష్‌ ఉద్దేశిత ధర్మం మీద, నిషేధిత కామం మీద, యోగ్యమైన అర్థం మీద మనం బట్టలన్నీ విడిచి చూడగలమా? చూసి భరించగలమా? భరించి మనల్ని మనము మార్చుకోగాలమా? చూడాలని, భరించాలని, మార్చుకోవాలని చంద్రశేఖర్ ఈ కథ వ్రాసి ఉండొచ్చు. మార్చుకోవాలంటే మనము ఏంచెయ్యాలి - భరించలేని వృద్ధాప్యాన్ని బలవంతంగా ముగించాలా-కామానికి నిషేధాలు స్వచ్ఛందంగా తొలగించుకోవాలా- అర్ధ సంబంధాలు కేవలం స్థిర చరాస్థులకు మాత్రమే పరిమితం చేసుకోవాలా?- ఈ ప్రశ్నలు రచయితకు కూడా కలగక పోవచ్చు. కలిగినా [?tag=సవెంరమేష్‌] సమాధానాలు(పరిష్కారాలు) ఈయన దగ్గర ?tag=సవెంరమేష్‌ ఉండక పోవచ్చు. ఐనా, ఈ కథల్లాంటివి మనకి కావలి. ఇవి మన లోపల్లోపల డొల్లను మన కంటి ముందు నిలుపుతాయి. సకల నిషిద్ధాల మీదా మనకొక మానవీయ దృష్టిని కలిగిస్తాయి. అందు కోసమైనా మనము వీటిని ఆహ్వానిన్చావలసిందే. ఒక బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంగా సాగిన ఈ కథా వస్తువుకు భారతీయ సమాజానికి వర్తించే సార్వజనీనతా గుణం ఉంది. శీర్షిక ?tag=సవెంరమేష్‌, వస్తువూ ఇందులో సరిగ్గా అమిరాయి. ఏదైనా చిన్న లోపం ఎంచ వలసి వస్తే అది కథ చెప్పే పాత్ర పరిమితులను(లింగ పరిమితులతో సహా ) చంద్రశేఖర్ గారు కొంచెం మీరారేమోనని పిస్తుంది. కథనం లో మరికొంత బిగువును సాధించే అవకాశం ఉంది. ఇంత మరువ రాని కథను వ్రాసిన రచియత శ్రమ ఫలించింది. వారికి సాటి రచయితగా అభినందనలు, పాఠకుడిగా కృతజ్ఞతలు. [ఈ కథలను కౌముది పత్రిక గ్రంథాలయం లో చదవొచ్చు]


?? 2008-2016 Legit Express Chemist.