నూరేళ్ల తెలుగు కథ – మరో వెయ్యేళ్లు వెలిగే కథ

ముందొక పిట్ట కథ. పూర్ణయ్యని బావగాడంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదాలేదు, సంబరమూ లేదు. పెళ్లిగాని, పేరంటంగాని వంట హంగంతా బావగాడే. వంటవాళ్లని కూర్చోనిచ్చేవాడు కాదు. నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు.…

Read more

నన్నావహించిన శాస్త్రవేత్త హోమీ

వరంగల్లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీకి పదహారేళ్లపాటు ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైరయిన కొత్త కోటేశ్వర్రావుగారిని ‘ఆంధ్రజ్యోతి ఆదివారం’ కోసం ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్లి కూచున్నప్పుడు ఆయనన్నారు కదా ‘‘ఇప్పటి విద్యార్థులకు ఇండస్ట్రియల్ టూర్లు,…

Read more

ఏ మాయ ప్రేమాయెనో ఎవ్వనికెరిక?

ఎందుకో ఒక మనిషి మీకు నచ్చుతారు. ఎక్కడో చూడగానే, లేదా ఒక మాట వినగానే. అదెందుకో మీకే ఎప్పటికీ అర్థం కాదు. ఒకవేళ అయినా ఇంకొకరికి అర్థమయేలా మాటల్లో పెట్టి అస్సలు…

Read more

మహాత్మునికి గాంధీకి మధ్య

ముంబై… శరీరాలనూ మనసులనూ ఇబ్బంది పెట్టే జూన్ నెల వేడి… షివడీ హాస్పిటల్. భయంకరమైన రోగాలతో మరణించిన వ్యక్తిని మార్చురీలో దిక్కులేని శవంగా నమోదు చేసి కొన్ని గంటలు కూడా గడవలేదు.…

Read more

అందమైన ఆల్బమ్

ఏదో వివరం కావల్సి వచ్చి గడచిన డైరీలను తిరగేస్తుంటే కనిపించాయి పిన్నుపెట్టి కుట్టిన మూడు కాయితాలు… వాటిలో ముత్యాల్లాంటి అక్షరాలు.. ‘నేనంటే ఇంకో నువ్వు’‘ఆ పట్టీల ఆర్కెస్ర్టా ఎద లోయల్లో’‘ఆ పెదాలపై…

Read more

అద్భుత చిత్రగ్రీవం

‘బాల సాహిత్యం’ అనగానే కేవలం నీతి సూక్తులూ ఉపదేశాలూ దెయ్యాలూ మాయలమంత్రాలూ గుర్తుకురావడం, అవే అందుబాటులో ఉండటం అనే దురవస్థ ఈనాటిది కాదనుకుంటాను. అంతకుమించిన బహుళమైన ఆసక్తులు పిల్లలకు ఉంటాయని తల్లిదండ్రులతో…

Read more

2009 – పుస్తక నామ సంవత్సరం

‘తెలుగు సాహిత్యం నా ఒంటికి పడదు’, ‘చరిత్ర  చచ్చినా ఎక్కదు..’ ,’ఫలానా రచయితలనే, ఫలానా తరహా పుస్తకాలే, ఫలానా భాషే చదువుతాను’ అని కుండబద్దలు కొట్టేవాళ్లను చూసినప్పుడు నాకు భలే ముచ్చటేస్తుంది.…

Read more

ఎందుకీ పరుగుపందెం?

‘కంప్యూటర్‌లో జాతకాలు చూసి పెళ్లి చేస్తే, కమాండిస్తేగానీ కదల్లేని కొడుకు పుట్టేట్ట’ అంటూ మా అధ్యాపకులు ఒకాయన చమత్కరించేవారు. ఇప్పుడు కంప్యూటర్లూ, జాతకాలు, చాటింగులు పెళ్లిళ్లని కుదురుస్తున్నాయి, అవే బంధాల్ని శాసిస్తున్నాయి…

Read more

July 15 2009 : డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ శతజయంతి

ఎంతో మంది ప్రసిద్ధులైన కథకులు, కవుల శతజయంతి సంవత్సరంగా 2009ని గుర్తించాం. ఆ కోవకు చెందకపోయినా తన జీవితాన్నే సందేశంగా గడిపిన శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ శతజయంతి సంవత్సరం (1909 జులై…

Read more