రమణ గారి రచనలు – నేను

(గమనిక: ఇది పుస్తకాల గురించి కాదు. ఇది ఏదో ఒక పుస్తకం గురించో, రమణగారి గురించో కాదు. ఏదో, ఆయన రచనలతో నేను ఏర్పరుచుకున్న అనుబంధం గురించి, వాటి గురించి నాక్కలిగిన…

Read more

వెలుగు నీడలు -ముళ్ళపూడి కళ్ళకి కట్టించిన వెండితెర నవల

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్ ************ ముళ్లపూడి వెంకటరమణకు తెలుగువచనం సహజాభరణం. తెలుగువచనానికీ అయన సహజాభరణమే. ఆయన వచన రచనా ప్రక్రియల్లో ప్రయత్నించనివేవీ లేవు (ఉండుంటే ఒకటో అరో అయ్యుంటాయ్).…

Read more

నాన్న మామ మేము ’అను’ తోక కొమ్మచ్చి – ముళ్లపూడి అనూరాధ

ముళ్లపూడి వెంకటరమణ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె ’స్వాతి’ పత్రికకు రాసిన ఈ వ్యాసాన్ని ఇక్కడ పునఃప్రచురిస్తున్నాం. ఈ వ్యాసంలో పుస్తకవిషయాలకన్నా తెలుగుజాతి ఋణపడిపోయిన బాపూరమణల గురించి కొత్త…

Read more

నాన్న- నేనూ..

వ్యాసకర్త: వర ముళ్ళపూడి తొలి ప్రచురణ: తెలుగు పలుకు; తానా 18వ మహాసభల ప్రత్యేక సంచిక (2011) ఈ వ్యాసాన్ని పునర్ముద్రించటానికి అనుమతించిన వర ముళ్ళపూడి గారికి పుస్తకం.నెట్ ధన్యవాదాలు. ______________________________________________________________________________________…

Read more

“ముక్కోతి కొమ్మచ్చి” ఇప్పుడు మార్కెట్లో…

ఈ నాటి బ్రేకింగ్ న్యూస్: రమణగారి యనభైవ జయంతి సందర్భంగా మార్కెట్లో విడుదలవ్వబోయిన “ముక్కోతి కొమ్మచ్చి” ఎట్టకేలకు (ఓ వారం, పది రోజుల జాప్యంతో) మార్కెట్టులో అందుబాటులో ఉంది. తక్షణమే మీ…

Read more

ముళ్ళపూడి వారి “కానుక”

( ఈరోజు ముళ్ళపూడిగారి జయంతి. ) రాసినవారు: వైదేహి శశిధర్ (“న్యూజెర్సీ బ్రిడ్జి వాటర్ టెంపుల్ లో జరిగిన ముళ్ళపూడి సాహితీసదస్సు లో చేసిన ప్రసంగం కొద్ది మార్పులతో” ) **************************************************…

Read more

బాపూకి జై!!

రాసిన వారు: అరిపిరాల సత్యప్రసాద్ ****************************** బాపూకి జై..! బాపూ బొమ్మలకీ జై..!! “బాపూ గొప్పవాడు..” “అబ్బ ఛా.. ఏదైనా కొత్త విషయం చెప్పు..” “సరే అయితే ఈ బాపూ బొమ్మలు…

Read more

జాటర్ ఢమాల్ (కొన్ని ప్రేమకథల్లా..)

వీడి పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. కావాలిస్తే తెలుగొచ్చిన తెలుగువాణ్ణి అడుగు. *************** మాది అమ్మాయిల బడి. నలుగురు వాచ్‍మెన్లు, ఇద్దరు మాష్టర్లూ, ఒక కాంటీన్ వాడు తప్పించి మగపురుగు…

Read more

బొమ్మా బొరుసూ: తెర వెనుక కథ, కొన్ని జ్ఞాపకాలు

గత బుధవారం (ఫిబ్రవరి 23) సాయంకాలం. ముళ్ళపూడి వెంకటరమణ గారి అమ్మాయి అనూరాధనుంచి ఫోను. నాన్న గారు ఇక లేరు అని. ఉన్నట్టుండి కమ్ముకున్న విషాదం. ఆరోగ్యం బాగుండటం లేదని తెలుసుగాని,…

Read more