“హృదయాక్షరాలు” – నానీలు

వ్యాసకర్త: కాదంబరి ****** రచయిత్రి పాతూరి అన్నపూర్ణ సున్నిత భావాలు – సొగసైన 257 నానీలు  – “హృదయాక్షరాలు” గా రూపుదాల్చాయి. “నిద్రలో కూడా అక్షరాల కలలే – నిజమైన కవికి – ఇంకేం కావాలి?” అంటూ హైకూ సంపుటికి ప్రధమ పుష్పాన్ని అందించారు. ఈ వాక్యాలు ప్రతి కవికీ వర్తిస్తాయి. సార్వత్రిక భావజాలం కలిగిన దార్శనిక కవయిత్రి పాతూరి అన్నపూర్ణ – అని ఋజువు చేస్తున్నది ఈ మొదటి నానీ. కవిత్వంగా ఉద్వేగభరితమైన – ఆమె మనోభావాలు వెల్లడి ఔతుంటే, అప్పటి స్థితిని చక్కగా వ్యక్తీకరించారు పాతూరి అన్నపూర్ణ.“నేను కూడా ప్రవహిస్తున్నాను –మదిలోని కవిత్వం నదిగా మారాక” –  [ 7 ]  నేనొక అద్భుతం, నేనొక ఆనందం,నేనొక ఆవేశం, అవును! నేనొక స్త్రీని!! –  [ 5 ]  –   ఆడదానిగా పుట్టినందుకుకు గర్వపడే ఆలోచనలు, సంఘ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.అన్నపూర్ణ గారి సూక్ష్మ కవితలు – 1. వృత్తి పట్ల అంకితభావం,…

Read more

కన్నడ సాహితీక్షేత్రంలో -1: బీchi

కన్నడ సాహితీక్షేత్రంలో నన్ను ప్రభావితం చేసిన రచయితలు వ్యాసకర్త: నీలారంభం కళ్యాణి ******** ఈ రచయిత గురించి పరిచయం చేసే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. నా చిన్నప్పుడు అమ్మ రోజూ…

Read more

వెండివెన్నెల: మళ్లీ మళ్లీ నిర్మించిన సినిమాల ముచ్చట్లు

వ్యాసకర్త: కాదంబరి ************* వెండి తెరకు శీతల వెన్నెల భాష్యాలు వెలయించిన పుస్తకం ‘వెండివెన్నెల’. సినిమా అను మొక్క నేడు మహాతరువుగా వ్రేళ్ళూనుకుని నిలబడింది. ఆ మహా వృక్షం చల్లని నీడ…

Read more

ఈ తరం స్వరం – ‘మాటల మడుగు’

వ్యాసకర్త: కొల్లూరి సోమ శంకర్ ప్రపంచవ్యాప్తంగా మానవుల అభివ్యక్తి వాహకాలలో కవిత్వం ఒకటి. ప్రతీ కవితకీ ఓ నిర్దేశిత పాఠకులుంటారు, లక్ష్యిత సమూహం ఉంటుంది. పాఠకులలో భావుకత్వాన్నో, భావోద్వేగాలనో రేకెత్తించడానికో మాత్రమే కవిత్వం…

Read more

సాహితీ నీరాజనం – శ్రీ చీమకుర్తి శేషగిరిరావు

వ్యాసకర్త: కాదంబరి ******* ఆంధ్రస్య మాంధ్ర భాషా చ| న అల్పస్య తపసః ఫలం|| అని అప్పయ్య దీక్షితులు ఉవాచ. “సాహితీ నీరాజనం”:- శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారి ప్రధమవర్ధంతిలో “సాహితీ…

Read more

“శృంగార నైషధము” విశ్లేషణ – కొల్లా శ్రీకృష్ణారావు

వ్యాసకర్త: కాదంబరి ****** “కవికీ, కంసాలికీ సీసం లోకువ.” అని నానుడి. కంసాలి లోహమైన ‘సీసము’నూ, కవి పద్యఛందస్సు ఐన “సీసం”నూ ప్రజ్ఞతో వాడుతారు, అని శ్లేష. శ్రీనాథుడు అందుకు పర్యాయపదము.…

Read more

పద్మావతి కృషి

వ్యాసకర్త: కాదంబరి ******* పోట్లూరి పద్మావతి అనేక ఆధ్యాత్మిక పుస్తకములను రచించారు. అన్నీ లోకహితాభిలాషతో వెలువరించినది. ఇలాటి పొత్తములను ఆమె పాకెట్ బుక్ సైజులతో విరామం లేకుండా రచించి, ముద్రింపించారు. ఖర్చుకు…

Read more

మధుబిందువులు

వ్యాసకర్త: కాదంబరి ****** “మధు బిందువులు” పేరు చూడాగానే బోధపడ్తుంది, ఇవి సున్నిత భావాల కవితలు అని. శ్రీమతి సులోచనా సింహాద్రి చిత్రణలోని సుకుమార భావాలకు ప్రతిబింబాలు ఇందులోని కవితలు, ఈ…

Read more

కాళికాంబా సప్తశతి

వ్యాసకర్త: కాదంబరి *********** “ముడుమాల” ఒక మారుమూల పల్లెటూరు. ఐతే ఆ చిన్ని కుగ్రామం గొప్ప అదృష్టం చేసుకున్నదనే చెప్పాలి. ముడుమాలలో ఉన్నది “సిద్ధప్ప మఠము”. ముడుమాల లో అపూర్వ తాళపత్ర…

Read more