పుస్తకం
All about books


In The Spotlight 
 
 

0
comments
తెలుగుఅనువాదం

పథేర్ పాంచాలీ – బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్

Posted  September 9, 2017  by  అతిథి

వ్యాసకర్త: Sujata Manipatruni పథేర్ పాంచాలీ – బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ (1894-1950) అనువాదం : మద్దిపట్ట్ల సూరి (1920-1995) ************ కొన్ని పుస్తకాలకి గొప్ప చరిత్ర వుంటుంది. ఎప్పుడో చిన్నప్పటి పథేర్ పాంచాలి. సత్యజిత్ రే సినిమా గానే తెలుసు. టీవీలో ఎప్పుడో చూసిన చిన్న బిట్ – వానల్లో బురదల్లో పల్లెలో పడుతూ లేస్తూ నడుస్తూ వస్తున్న పెద్ద మనిషిని ఇద్దరు చిన్న పిల్లలు నవ్వుతూ గమనిస్తున్న దృశ్యమే మనసులో ముద్రించుకుపోయింది. అత్భుతమైన సినిమా […]

Full Story »

0
comments
తెలుగు

భాష కూడా యుద్ధ క్షేత్రమే

Posted  September 9, 2017  by  అతిథి

వ్యాసకర్త : ఎ.కె. ప్రభాకర్  కాళోజీ జయంతి సందర్భంగా (తెలంగాణా భాషాదినోత్సవం సెప్టెంబర్ 9)   జయధీర్  తిరుమలరావు రచించిన   ‘యుద్ధకవచం –   తెలంగాణా భాషా సాహిత్యాలపై కాళోజీ నా గొడవ’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ లో  సెప్టెంబర్  7 న జరిగింది. దానికి  రాసిన ముందుమాట ‘భాష కూడా యుద్ధ క్షేత్రమే’  ఇది . ‘మహాకవులకు మేతకనువుగ కూత మారును రోటికనువుగ కూత మారును చోటుకనువుగ మాట మారును నెలవుకు అనువుగ చెలిమి మారును’ […]

Full Story »

0
comments
ఆంగ్లం

The Sympathizer – Viet Thanh Nguyen

Posted  September 6, 2017  by  అతిథి

వ్యాసకర్త: Nagini Kandala ************ “If you want to tell people the truth, make them laugh, otherwise they’ll kill you” అని ఆస్కార్ వైల్డ్ అన్నారో లేక జార్జ్ బెర్నార్డ్ షా అన్నారో ఖచ్చితంగా తెలీదు గానీ ఈ మాటల్ని అక్షరాలా పాటించారు వియత్నాం-అమెరికన్ రచయిత Viet Thanh Nguyen. ఈ రచన 2016 సంవత్సరానికి గాను Pulitzer Prize for Fiction, Edgar Award for Best First Novel […]

Full Story »

0
comments
కథలు

రష్యన్ జానపద కథలు -స్వేచ్ఛానువాదం

Posted  September 4, 2017  by  అతిథి

వ్యాసకర్త: పూదోట శౌరీలు ****************** ఉమ్మడి కుటుంబాలున్న రోజుల్లో తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు రాత్రిళ్ళు కథలు చెబుతూ పిల్లలను నిద్రబుచ్చేవాళ్లు. పిల్లలు గూడా ఆ కథలు వింటూ వూహాలోకంలో విహరిస్తూ, కమ్మని కలలు కంటూ నిద్రపోయేవాళ్లు. ఆ కథల్లో ఎక్కువ నీతికథలే వుండేవి. ఆ నీతులను గూడా ఎక్కువగా జంతువులు, పక్షులు, ప్రకృతి పాత్రలుగా చేసుకుని చెప్పేవాళ్లు. లేదా భేతాళ మాంత్రికుడు, పేదరాశిపెద్దమ్మ కథలుండేవి. విష్ణుశర్మ గూడా రాజకుమారులకు రాజనీతి భోధించటానికి ఎక్కువగా జంతువులు, పక్షులు పాత్రధారులుగా […]

Full Story »

2
comments
తెలుగు

అంపశయ్య – నవీన్

Posted  September 3, 2017  by  అతిథి

వ్యాసకర్త: Sujata Manipatruni ***************** అంపశయ్య మొదటి సారి 1969 లో విడుదలయ్యింది. రచయిత నవీన్ మొదటి నవల, ఆయన పేరునే అంపశయ్య నవీన్ గా మార్చేసింది. ఫేమస్ వర్క్ ఆఫ్ అ ఫేమస్ రైటర్. కేంద్ర సాహిత్య ఎకాడమీ ఎవార్డును గెలుచుకున్న తెలుగు నవల. ఈ మధ్యనే దీని పదకొండో ప్రచురణ (2015) తరవాత పుస్తకం కొనుక్కోవడానికి కుదిరింది. మొదలు పెట్టాకా ముగించేవరకూ ఆలోచనా స్రవంతి లో కొట్టుకుపోవడమే. దాన్లోంచీ తేలానాం మునగానాం అనుకుంటూ ఇక […]

Full Story »

1
comments
ఆంగ్లం

Reservoir 13 – Jon McGregor

Posted  August 24, 2017  by  అతిథి

వ్యాసకర్త: Nagini Kandala ************ Jon McGregor రచనల గురించి గార్డియన్ పత్రికలో వచ్చిన కథనాల వల్ల దాదాపు రెండేళ్లుగా ‘To read’ లిస్టులో ఉంచిన రచయిత. ఇటీవల మాన్ బుకర్ లాంగ్ లిస్ట్ లో ఈయన పుస్తకం ఉండడంతో మళ్ళీ ఇంతకాలానికి గుర్తొచ్చి చదవడం జరిగింది. న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోడానికి ఇంగ్లాండు లోని Gladstone అనే గ్రామానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఒక పదమూడేళ్ల అమ్మాయి రెబెక్కా షా అదృశ్యమవుతుంది. ఆమె ఆచూకీ కోసం […]

Full Story »

1
comments
అనువాదాలు

కామ్యూ కథ: “అతిథి”. (The Guest (L’hote’) by Albert Camus)

Posted  August 10, 2017  by  అతిథి

వ్యాసకర్త: సూరపరాజు రాధాకృష్ణమూర్తి పాత్రలు: —Daru, దారు,స్కూల్ మాస్టరు.ఫ్రెంచివాడు.ఆల్జీరియలో పుట్టిపెరిగినవాడు. —Balducci, బల్దూచీ:పోలీసు.(సాధారణ పోలీసు కాదు.సైన్యంలో పనిచేస్తూ,అత్యవసరస్థితిలో  పోలీసుశాఖతో కలిసి పనిచేస్తున్నవాడు, gendarme..) –అరబ్బు ఖైదీ. స్థలం:   ఫ్రెంచిపాలనలో ఉండిన ఆల్జీరియా.  కాలం: ఆల్జీరియన్లు  తమదేశంలో ఫ్రెంచిపాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న సమయం.కాని ఆ తిరుగుబాటుకు కథలో ప్రాధాన్యం లేదు.   కథాసంగ్రహం:      ఓ కొండపై బడి. అదే స్కూల్ మాస్టరు యిల్లు కూడా.దారు  కిటికీ దగ్గర నిలబడి చూస్తున్నాడు.ఇద్దరు మనుషులు కొండపైకి వస్తున్నారు. […]

Full Story »

1
comments
ఆంగ్లం

“The Ministry of Utmost Happiness” – Arundhati Roy

Posted  August 10, 2017  by  అతిథి

వ్యాసకర్త: Sujata Manipatruni ********** ఏ భేషజాలూ లేకుండా నిజమే చెప్పాలంటే, ఓ 200 పేజీల దాకా… దీనిలో “హాపీనెస్” అనేది మచ్చుకన్నా లేదే అని నట్టుతూ.. కథ తప్ప చెత్త అంతా ఉందని విసుక్కుంటూ – వొదల్లేక చదివాను. వొదల్లేకపోవడానికి సాహితీ స్పృహ, ఇది విడిచిపెట్టేయదగ్గ పుస్తకం కాదు అనే భావన, వగైరాల కన్నా, మానవత్వం ముందు నించుని తోవ చూపించడం వల్లే, మిగిల్న పుస్తకం అంతా చదవగలిగాను. ఈ కథ అంతా మనిషిలో లోపించిన […]

Full Story »

0
comments
ఆంగ్లం

Douglas M Knight Jr’s “Balasaraswathi: Her art and life”

Posted  August 8, 2017  by  అతిథి

వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం ‘డగ్లస్ ఎం నైట్ Jr’ రాసిన “బాలసరస్వతి: హర్ ఆర్ట్ అండ్ లైఫ్” అన్న పుస్తకం గురించి. ఆ పుస్తకం చదివాక నాలో కలిగిన ఆలోచనల గురించి. రచయిత డగ్లస్ నైట్ బాలసరస్వతి గారికి స్వయానా అల్లుడు కావటం విశేషం. బాలసరస్వతి గారి గురించిన వికీ లంకె. సంప్రదాయ దేవదాసి కుటుంబంలో పుట్టిన బాలసరస్వతి ఇరవయ్యో శతాబ్దంలో జాతి గర్వించదగ్గ కళాకారులలో ఒకరిగా ఎదిగారు. దేవదాసి వ్యవస్థ గురించీ ఆ […]

Full Story »