ఆ కుటుంబంతో ఒక రోజు – జె యు బి వి ప్రసాద్

జెయుబివి ప్రసాద్ గారు నాకు మొదట (2003 ప్రాంతాల్లో) ఇంటర్నెట్‌లో తెలుగు చర్చావేదిక రచ్చబండలో పరిచయం. అక్కడ చర్చల్లో రంగనాయకమ్మగారి వీరాభిమానిగా ఆయన మాలో చాలామందికి గుర్తు. ఆతర్వాత కొన్నాళ్ళకు (2004…

Read more

శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి-2.1: సభాపర్వం

వ్రాసిన వారు: మల్లిన నరసింహారావు (ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు) ********************* (సభా పర్వ పరిచయం లో మొదటి వ్యాసం ఇక్కడ చదవండి. ఆ తరువాత..) చేయుము…

Read more

సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు”

రాసిన వారు: పి.కుసుమ కుమారి ****************** సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు” అనే పుస్తకము రచయిత బి. సుబ్బారావు గారి తెలుగు సాహిత్యాభిమానానికి నిలువుటద్దముగా వెలువడినది. సాహితీ సమరాంగణ…

Read more

నండూరి రామమోహన రావు గారి “విశ్వదర్శనం”

రాసిన వారు: విష్ణుభొట్ల లక్ష్మన్న ***************** ఈ మధ్య జాలంలో మతస్వరూపాలపై ఒక వ్యాసం ప్రచురించబడింది. అందుకు స్పందనగా కొందరు పాఠకుల అభిప్రాయాలు చదివాను. మతంపై మనకున్న విశ్వాశాలకి, నమ్మకాలకి కారణం…

Read more

శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి-2: సభాపర్వం

రాసిన వారు: మల్లిన నరసింహారావు (ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు) ********************* ఆది పర్వం పూర్తయి సభాపర్వం లోనికి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ఓ చిన్న విషయం. వ్యాస…

Read more

వేల్చేరు చంద్రశేఖర్ కథలు

రాసిన వారు: వివినమూర్తి (వ్యాసాన్ని యూనీకోడీకరించడంలో సహకరించిన శ్రీహరి గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్) *************** వెల్చేరు చంద్రశేఖర్ ‘పిడచ’ ఓ అద్భుతమైన అనుభవం, చదివినప్పటి నుండి నన్ను వెన్నాడుతోంది. కుటుంబ…

Read more

వార్తల వెనుక కథ

రాసిన వారు: చౌదరి జంపాల ********************** రాజీవ్‌గాంధి హత్య జరిగినప్పుడు ఆ వార్త ప్రపంచానికి వెంటనే ఎలా తెలిసింది? అలిపిరిరోడ్దుపై చంద్రబాబు కాన్వాయ్‌ని మందుపాతరతో పేల్చినప్పటి చిత్రాలు అందరూ ఎలా చూడగిలిగారు?…

Read more

దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనల ఆవిష్కరణ!

“జానపద నవలా సామ్రాట్” దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనల ఆవిష్కరణ కార్యక్రమం ఎల్లుండి హైదరాబాదులో జరుగనుంది. దానికి సంబంధించిన ప్రకటనను జత చేస్తున్నాము. తేదీ: 27-01-2011 స్థలం: సిటీ సెంట్రల్ లైబ్రరీ,…

Read more

గడచిన సంవత్సరం, చదివిన పుస్తకాలు, పెరిగిన పరిచయాలు

వ్యాసకర్త: లలిత జి పుస్తకం వారితో నా పరిచయం అనుకోకుండా జరిగింది. పిల్లల కోసం అంతర్జాలంలో తెలుగు విషయాలు ఏమున్నాయో వెతుకుతుంటే పుస్తకం వారి వల కనిపించింది. అందులో పుస్తకాల గురించి…

Read more