అభినయ దర్పణము – తెలుగుసేత -లింగముగుంట మాతృభూతయ్య

2010వ సంవత్సరం డిశెంబరు నెల 24 -26 తేదీల మధ్య భాగ్యనగరంలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో సిలికానాంధ్రవారు ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్స్ కన్వెన్షన్ ను నిర్వహించారు. దానిలో ప్రేక్షకునిగా పాల్గొనే…

Read more

బాపు బొమ్మల కొలువు

జూన్ 4-6 తేదీల్లో హైదరాబాద్‌లో బాపు బొమ్మల కొలువు జరుగుతుందని తెలిసినప్పుడు చాలా రోజుల తర్వాత బాపుగారి బొమ్మల ప్రదర్శన పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు చాలా ఆనందం, ఆ పండగలో ప్రత్యక్షంగా…

Read more

‘మో’ నిర్నిద్ర నిషాదం

రాసిన వారు: నరేష్ నున్నా (ఈ వ్యాసం జులై పదకొండున సాక్షిలో వచ్చిన వ్యాసానికి పూర్తి పాఠం. ఇటీవలే “మో” కవితల సంకలనం “నిషాదం’ కవితా సంపుటికి తనికెళ్ళ భరణి సాహితి…

Read more

గొల్లపూడిమారుతీరావు ఆత్మకథ “అమ్మ కడుపు చల్లగా”

రాసినవారు: కాదంబరి ************ నిడదవోలు వేంకటరావు గొప్ప పరిశోధకుడు, పరిష్కర్తగా సాహితీ లోకములో గౌరవాన్ని పొందారు. గొల్లపూడి మారుతీరావు చెప్పినట్లుగా- నిడదవోలు వేంకటరావుకు అస్మదీయులందరికీ ఎంతో భక్తిప్రపత్తులు ఉన్నాయి. గొల్లపూడి మద్రాసు…

Read more

శశాంక విజయము – మూడవ భాగము

(శశాంక విజయంపై వచ్చిన మొదటి రెండు వ్యాసలనూ ఇక్కడ మరియు ఇక్కడ చదవండి) చాలా కాలం క్రితం ‘శశాంక విజయం’ పుస్తకాన్ని పుస్తకం.నెట్ పాఠకులకు పరిచయం చేద్దామని ప్రారంభించి రెండు భాగాలలో…

Read more

Seeing. – Saramago

కొందరు పిల్లలు ఎంచక్కగా తమకు తోచిన రీతిన ఒక భవనాన్ని కట్టుకుని అందులోనే నివాసం ఉంటున్నారు. అందులో ఒకడు, ఆ భవనాన్ని తన సూక్ష్మదృష్టితో పరికించి, తనకున్న పరిజ్ఞానాన్ని జోడించి ఆ…

Read more

పణవిపణి – తెలుగులో వెలువడిన ప్రప్రథమ సంపూర్ణ గేయకావ్యం; నళినీకుమార్ కవిత్వం

ఆధునిక తెలుగు సాహితీ చరిత్రలో నళినీకుమార్‌ది ఒక విచిత్రమైన ప్రత్యేక స్థానం. ఆయన కవి. కానీ ఆయనను చాలాకాలంగా సాహితీప్రియులు గుర్తుపెట్టుకొంటున్నది మాత్రం ఒక పుస్తకాన్ని ప్రచురించినందుకు. మహాప్రస్థానం గేయాలన్నీ ముందే…

Read more

“ముక్కోతి కొమ్మచ్చి” ఇప్పుడు మార్కెట్లో…

ఈ నాటి బ్రేకింగ్ న్యూస్: రమణగారి యనభైవ జయంతి సందర్భంగా మార్కెట్లో విడుదలవ్వబోయిన “ముక్కోతి కొమ్మచ్చి” ఎట్టకేలకు (ఓ వారం, పది రోజుల జాప్యంతో) మార్కెట్టులో అందుబాటులో ఉంది. తక్షణమే మీ…

Read more