మీరేం చదువుతున్నారు? – 2

పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ కమ్మెంట్ల రూపంలో పంచుకోవచ్చు.   ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.

పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:

  1. bhanu

    ప్రస్తుతం చదువుతున్నది

    పుస్తకం పేరు :తెలుగు నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ

    రచయిత : కోడూరి శ్రీరామ మూర్తి గారు

    ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ వారి సాహిత్య విమర్శ గ్రందాల పోటి కోసం రాయ బడినది

  2. సౌమ్య

    నార్ల చిరంజీవి – భాగ్యనగరం చదివాను.
    ఇది 1971 ముద్రణ. చిరంజీవి గారి మరణం తరువాత వచ్చిందల్లే ఉంది. ఒక ఐదారు ముందుమాటలు ఉన్నాయి – దాసరథి సోదరులవి, సినారె ది, ఇంకో ఇద్దరు ముగ్గురివి ముందుమాటలు!
    పుస్తకం…నాటకం తరహాలో అంకాలలో సాగుతుంది.
    నాకైతే – కుతుబ్ స్థానంలో చంద్రహారంలో ఎన్‌టీఆరు….భాగమతి స్థానంలో అనార్కలి లో అంజలీ కనబడ్డారు!
    కళ్ళకి కట్టినట్లు ఉందనమాట వర్ణన 🙂

  3. మెహెర్

    Just read an interview of Borges in Paris Review:

    http://www.theparisreview.org/interviews/4331/the-art-of-fiction-no-39-jorge-luis-borges

    Some excerpts reflecting essential Borges:

    * * *

    You have said that your own work has moved from, in the early times, expression, to, in the later times, allusion. What do you mean by allusion?

    BORGES: Look, I mean to say this: When I began writing, I thought that everything should be defined by the writer. For example, to say “the moon” was strictly forbidden; that one had to find an adjective, an epithet for the moon. (Of course, I’m simplifying things. I know it because many times I have written “la luna,” but this is a kind of symbol of what I was doing.) Well, I thought everything had to be defined and that no common turns of phrase should be used. I would never have said, “So-and-so came in and sat down,” because that was far too simple and far too easy. I thought I had to find out some fancy way of saying it. Now I find out that those things are generally annoyances to the reader. But I think the whole root of the matter lies in the fact that when a writer is young he feels somehow that what he is going to say is rather silly or obvious or commonplace, and then he tries to hide it under baroque ornament, under words taken from the seventeenth-century writers; or, if not, and he sets out to be modern, then he does the contrary: He’s inventing words all the time, or alluding to airplanes, railway trains, or the telegraph and telephone because he’s doing his best to be modern. Then as time goes on, one feels that one’s ideas, good or bad, should be plainly expressed, because if you have an idea you must try to get that idea or that feeling or that mood into the mind of the reader. If, at the same time, you are trying to be, let’s say, Sir Thomas Browne or Ezra Pound, then it can’t be done. So that I think a writer always begins by being too complicated: He’s playing at several games at the same time. He wants to convey a peculiar mood; at the same time he must be a contemporary and if not a contemporary, then he’s a reactionary and a classic. As to the vocabulary, the first thing a young writer, at least in this country, sets out to do is to show his readers that he possesses a dictionary, that he knows all the synonyms; so we get, for example, in one line, red, then we get scarlet, then we get other different words, more or less, for the same color: purple.

    * * *

    Now as to Eliot, at first I thought of him as being a finer critic than a poet; now I think that sometimes he is a very fine poet, but as a critic I find that he’s too apt to be always drawing fine distinctions. If you take a great critic, let’s say, Emerson or Coleridge, you feel that he has read a writer, and that his criticism comes from his personal experience of him, while in the case of Eliot you always think—at least I always feel—that he’s agreeing with some professor or slightly disagreeing with another. Consequently, he’s not creative. He’s an intelligent man who’s drawing fine distinctions, and I suppose he’s right; but at the same time after reading, to take a stock example, Coleridge on Shakespeare, especially on the character of Hamlet, a new Hamlet had been created for you, or after reading Emerson on Montaigne or whoever it may be. In Eliot there are no such acts of creation. You feel that he has read many books on the subject—he’s agreeing or disagreeing—sometimes making slightly nasty remarks, no?

    * * *

    I have known many poets here who have written well—very fine stuff—with delicate moods and so on—but if you talk with them, the only thing they tell you is smutty stories or they speak of politics in the way that everybody does, so that really their writing turns out to be kind of sideshow. They had learned writing in the way that a man might learn to play chess or to play bridge. They were not really poets or writers at all. It was a trick they had learned, and they had learned it thoroughly. They had the whole thing at their finger ends. But most of them—except four or five, I should say—seemed to think of life as having nothing poetic or mysterious about it. They take things for granted. They know that when they have to write, then, well, they have to suddenly become rather sad or ironic. [They] put on the writer’s hat and get into a right mood, and then write. Afterward, they fall back on current politics.

  4. మల్లిన నరసింహా రావు

    శ్రీమదాంధ్ర మహా భారతం ఆది,సభా పర్వాలు,అరణ్య పర్వం నన్నయ ప్రణీత భాగం, తిక్కన విరాట పర్వం పూర్తయినవి. ప్రస్తుతం ప్రభంధ పరమేశ్వరుడు ఎఱ్ఱాప్రగ్గెడ గారి అరణ్యపర్వభాగాన్ని మొదలు పెట్టాను.

  5. సౌమ్య

    Karan Bajaj మొదటి నవల – Keep off the grass చదివాను. బాగుంది.

  6. లలిత (తెలుగు4కిడ్స్)

    అందరూ తెలుగు పుస్తకాలు చదువుతున్నారు.
    కారణాలు ఏవైనా నేను ప్రస్తుతం ఒక రెండు ఆంగ్ల పుస్తకాలు చదివాను / చదువుతున్నాను.
    Writing Down the Bones by Natalie Goldberg
    Committed by Elizabeth Gilbert
    మొదటి పుస్తకంలో కొన్ని భాగాలు బాగా నచ్చాయి.
    మొత్తంగా చెప్పదల్చుకున్నది ఇంకా పూర్తిగా అర్థమయ్యిందో లేదొ మళ్ళీ కొన్ని సార్లు పుస్తకం తిరగేసి తెలుసుకోవాలి.
    రెండో పుస్తకం అనుమానంతో మొదలు పెట్టాను.
    సగం చదివాక చదివి మంచి పని చేశాను అనిపించింది.

  7. Ram

    Reading “Designing Embedded Hardware” by John Catsoulis
    Available on Flipkart here.

  8. సౌమ్య

    పి.సత్యవతి కథల సంకలనం – మంత్ర నగరి
    కరణ్ బజాజ్ నవల – జానీ గాన్ డవున్
    వంశీ – పసలపూడి కథలు
    గొల్లపూడి గారి ఆత్మకథ – అమ్మ కడుపు చల్లగా
    The art of designing embedded systems
    -ప్రస్తుతానికి చదివిన, చదువుతున్న పుస్తకాలు.

  9. sudhakar

    కొత్త పాళీ గారు
    వంశీ కి నచ్చిన కథలు పుస్తకం ఎక్కడ దొరుకుతుందో కొంచం చెప్పగలరా..

  10. Sreedevi

    పుస్తకం పేరు: Jasmine
    రచయిత: Bharati Mukherjee
    పుస్తకం పై మీ అభిప్రాయం: I liked it. I like to read books with the theme of the immigrant experience.

  11. murali mohan mallareddy

    ఇటీవలే నేను ప్రముఖ కవి,రచయిత గుల్జార్ గారి ”రావి పార్ ‘ అండ్ అదర్ స్టోరీస్ ‘ ఆంగ్ల అనువాదం చదివాను. రోజుకి ఒక్కో కథ మాత్రమే చదివే వాడిని, ఎందుకంటే ఆ కథనే మరల మరలా మననం చేసుకోవడానికి వీలుగా… అంత చక్కని కథలు. ముఖ్యంగా టై టిల్ కథ ‘రావి పార్ ‘ … స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశం రెండుగా చీలినప్పుడు ఆ ప్రాంత ప్రజల మనో వేదన ఎంతో హృ ద్యంగా ఆవిష్కరించింది.

  12. Anand

    పుస్తకం పేరు: Olga nunchi Ganga ku (Olgese ganga)
    రచయిత: Rahul sankrutyayan
    భాష: Telugu
    వెల: 140
    అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు: Vishalandra publishing house, hyd.

    పుస్తకం పై మీ అభిప్రాయం: ee book chaduvutunnantasepu asalu time kuda teliyaledu…prapamcha charitra teliyalante ee book andaru chadavali….

    prapamcha charitra enni marpulaku lonayyindo ee book chadivite telustundi…

  13. మల్లిన నరసింహా రావు

    శ్రీమదాంధ్రమహాభారతం – కవిత్రయ ప్రణీతం – ప్రతిపదార్థ తాత్పర్యాలతో కూడిన తిరుపతి తిరుమల దేవస్థానం వారి ప్రచురణ – ఆది పర్వం పూర్తయింది. సభాపర్వం చదువుతున్నాను. అనేకానేక తెలుగు పదాలకు అర్థాలు తెలుస్తున్నాయి.మొత్తం 18 పర్వాలు 15 బౌండు పుస్తకాలుగా తిరుపతిలోని టి.టి.డి వారి ప్రెస్సులో 1000 రూపాయలకు లభించినవి.

  14. శ్రీనిక

    పుస్తకం: మీ డైరీలో ఒక రోజు
    రచయిత: యన్వీయస్
    ప్రచురణ : ఎన్.వి.ఎస్. నాయిడు,
    క్వార్టర్ నెం.119-ఇ
    సెక్టర్ – 3, ఉక్కునగరం,
    విశాఖపట్నం – 32
    సెల్ : 9246837689
    విషయం: ప్రపంచీకరణ నేపధ్యమ్లో మృగ్యమైపోతున్న మానవీయ విలువలు-ఒక విశ్లేషణ.

  15. విజయవర్ధన్

    @Purnima: పూర్ణిమ గారు, “కాళీపట్నం రామారావు మాష్టారు సంపూర్ణ రచనల సంకలనం” పుస్తకం గురించేనా మీరు చెప్పారు? లేదంటే ఆ పుస్తకం శీర్షిక కూడా తెలపగలరు.

  16. Purnima

    If you’re a Telugu literate and at least secretly wish to write stories, then essays on story writing by Kalipatnam RamaRao is a MUST READ.

    I don’t intend to match it with the likes of Stephen King’s On Writing or Orhan Pamuk’s nobel lecture, but I was too happy to find writings in Telugu which deal with the craft.

    High recommended to anybody with sensibilities and sensitivities of a story teller. If you’re not the one, find among your friends and family to gift it.

    If you’re away from Hyderabad, you may order this book through Eveninghour.com. (www.eveninghour.com / admin@eveninghour.com )

    కాళీపట్నం రామారావు మాష్టారు సంపూర్ణ రచనల సంకలనం. (వెల 180, విశాలాంధ్ర).

  17. murthy

    amma odiloki payanam (oka america swami atmakadha)
    visalandhra publicatioins
    price: 150/- Rs.
    Excellent. chaala bagundi manchi inspiring ga undi. chadavani varide duradrustam, migilini varu elagu adrustavanrule. 🙂

  18. Sirisha

    పుస్తకం పేరు: Andamaina anubhavam
    రచయిత: Malladi venkata Krishna murthy
    భాష: Telugu
    వెల: 90/-
    అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు: levu(if so let me know)
    పుస్తకం పై మీ అభిప్రాయం: time pass..madhyalo unna…

  19. Purnima

    @విజయవర్ధన్:

    లేదండీ! నేను ఏ.పి. ఆర్కైవ్స్, తార్నాక నుండి ఫోటోకాపీ ఇప్పించుకున్నాను. బయట మరెక్కడైనా దొరుకుతుందన్నది అనుమానమే! పాత లైబ్రరీలో ఉండచ్చేమో!

  20. కొత్తపాళీ

    పుస్తకం లో ఈ ఫీచర్ చాలా బావుంది. మరికొంత మంది పాఠకుల్ని ఇందులో పాల్గొనేట్టు ప్రోత్సహించాలి.
    నేను ప్రస్తుతం “వంశీకి నచ్చిన కథలు” చదువుతున్నాను. వివిధ రచయితలు రాసిన 50 కథలు – ఎప్పటెప్పటివో పాతవాటి నించీ ఇటీవలి కథల దాకా – సెలెక్షనుకి ఒకటే క్రైటీరయన్ – వంశీకి నచ్చడం.
    చాలా నచ్చింది. దీన్ని గురించి ఇంకా వివరంగా రాయాలి.

  21. Dhanaraj Manmadha

    Me going through The Hindu Speaks on IT, and The Hindu speaks on Music. Awesome reading

  22. Dhanaraj Manmadha

    Any help for finding “మహాంధ్రోదయం”?

  23. Dhanaraj Manmadha

    @మెహెర్: I have seen some baker’s dozen Revanths 😀

    And some of his names are funny… Especially the paradox of Gandhi…

  24. విజయవర్ధన్

    పూర్ణిమ గారు, ఆత్రేయ ఆత్మకథ దుకాణాల్లో దొరుకుతోందాండి?

  25. Purnima

    Oh.. by the way, read Bohumil Hrabal’s “Too loud a solitude” – What a writing! I LOVED IT!

    A very good introduction of the book can be found here:

    http://silenteloquence.suryaonline.org/2009/03/30/too-loud-a-solitude-by-bohumil-hrabal/

  26. Purnima

    My reading has never been more erratic. It would be a list of reading-books, rather than completed books.

    Dreaming Water by Gail Tsukiyama: Novel on relationships, friendship and death. Makes a wonderful read and stays with you.

    Book of Shadow – Don Paterson: I was too surprised to see a book full of quotes, nothing but quotes by an author. I don’t know what else he wrote, but this book is a feast to anyone who love sarcasm, honesty and love. Not a book to be read and thrown away. Something that should be carried with you and inside you.

    Aatreya Aatmakatha – Yo! You read that right – it’s our very own Aatreya writing about himself and guess what, it becomes a double feast as he attempts to tell his story in metered poems. But it’s just not about the language, not about the poet in him. It’s about what life gave him and what he gave it back. Some books need a lot of emotional strength from the reader. This is certainly one of them.

    Catch 22 – Joseph Heller: Boy, O Boy! Ever since I started with this book, it became a habit to read at least a page or two of this novel, every single morning. I’ve read enough comedy before, but this guy takes me to the heights of craziness, of sarcasm, of life. A friend and I were discussing about this book and we came to interesting conclusion, “Reading this book is in itself a Catch 22 situation.” Now, what’s Catch 22? Ask Joseph Heller.

    Was re-reading Dorothy Parker’s short stories. Man, she overwhelms me.

    Software related readings:

    Mythical Man Month – Frederick Brooks: A writing which makes me super delighted for having read it, and super depressed that I didn’t read till few weeks back. If you term yourself as a Software Engineer, READ THIS.. a timeless classic.

    Beautiful Code – Leading Programmers Explain How They Think: Read it in bits and pieces – Beautiful book.

    Writing Effective Use Cases -Alistair Cockburn: Again, I read it in bits and pieces, but what a thorough introduction to Use cases. I found it helpful.

  27. Mamatha

    Recently finished reading “VandElla Telugu Katha”, “Telugu Kathaku JeJe”. Both books carry some very good stories… however it was really really really disappointing that likes of “Peddi Botla Subbiraamayya” and “Madhuramthakam Rajaram” did not make it into both books.
    Also, read “Kaantham Kathalu” by Muni Manikyam Narasimha Rao.
    Also read “Of Mice and Men” by John Steinbeck. In this short novel Steinbeck takes readers to the midst of his characters and story.
    Currently reading “Malladi Ramakrishna Sastry Kathalu – 2”.

  28. సౌమ్య

    ఓహ్…అన్నట్లు మరో బయోగ్రఫీ కూడా చదివాను. ఎమ్.ఆర్.పాయ్ గారిది. Strand Book Stall వారి ప్రచురణ. నాకు బాగా నచ్చింది. స్పూర్తి కలిగించేలా ఉంది. నాబోటీ సామాన్య జనానికి పరిచయంలేని ఈ వ్యక్తిని గురించి తెలియజేస్తున్న స్ట్రాండ్ బుక్ స్టాల్ వారికి ధన్యవాదాలు.

  29. సౌమ్య

    పూసపాటి ఆనందగజపతిరాజు పై వివిబి రామారావు రాసిన మోనోగ్రాఫ్, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పై ఐవి చలపతిరావు రాసిన మోనోగ్రాఫ్ – చదివాను. నాకైతే, మొదటిది చదివితే, రాజు గారు చలనచిత్రాల్లో సూపర్ హీరోలా – అనిపించారు. మోనోగ్రాఫులంటే మరీ ఇన్ని పొగడ్తలతో నింపేయాలా? అనిపించింది.
    దుగ్గిరాల గారి కథ: ఆయనపై ఆసక్తి రేకెత్తించింది. ఆయన కుటుంబ ప్రస్తావన అసలే లేకపోవడం పుస్తకం గురించి ఆశ్చర్యం కలిగించింది. ఇక – ఆయనలోని మంచి గుణాలని హైలైట్ చేసినా కూడా, ఆయన లో ’లోపాలు’ అనుకోదగ్గ వాటిని కూడా వివరించారు కనుక, ఇది పై పుస్తకంతో పోలిస్తే మంచి పఠనానుభవమే.

    గిరీశం లెక్చర్లు – బై ముళ్ళపూడి : చాలామటుకు ఎంజాయ్ చేశాను. ఏమైనా ఈయన భాష మరొకరికి రాదు 🙂

  30. మెహెర్

    @సౌమ్య:

    Oh, the good old Yanadamoori! 🙂

    “కాసనోవా 99” మా తమ్ముడికి ఫేవరెట్! “He is at his best…” అనిపించే నవలైతే “ఆనందో బ్రహ్మ” నా వరకూ!

    యండమూరిని జోలికి వెళ్ళే ముందు మీరు పేర్ల విషయంలో సిద్ధమై వుంటమే మంచిది. కొన్ని ఆయన నవలల్లో మాత్రమే వినపడతాయి. ఉదాహరణకి: నికుంజ్ విహారి (ఆఖరిపోరాటం), ప్రమద్వర (వెన్నెల్లో గోదారి), ఉత్పలమాల (మరణ మృదంగం), సమద్యుతి (అంకితం), బృహస్పతి (మరో హిరోషిమా), రేవంత్ (వెన్నెల్లో ఆడపిల్ల), వాయుపుత్ర (చీకట్లో సూర్యుడు)… యిలా i can go on and on! 🙂

  31. తార

    ఇదెంటో సౌమ్య లు ఎక్కువ ఐపొయారు ఒక్క సారిగా.
    సౌమ్య గారు, మీరు ఈ(http://www.blogger.com/profile/13092928341811875166)సౌమ్య గారే నా?

    1. సౌమ్య

      @తార: కాదు. నేను ’పుస్తకం.నెట్’ తాలూకా సౌమ్యను 🙂

  32. bollojubaba

    ఆకెళ్ల రవిప్రకాష్ త్వరలో విడుదల చేయనున్న “ప్రేమ ప్రతిపాదన ” పుస్తక ప్రూఫ్ ను చదువుతున్నాను. అద్బుతమైన కవిత్వం.

  33. సౌమ్య

    నిన్న రాత్రే ’కాసనోవా 99′ అని ఒక యండమూరి నవల చదివాను. బాగుంది. ఒకసారికి నాకు నవ్వురాకుండానే తెలుగులో థ్రిల్లర్ నవల చదివాను. (అక్కడక్కడా కొన్ని డైలాగులు నవ్వు పుట్టించినా కూడా, నవల చదవడానికి బాగానే అనిపించింది). అయితే, ఇంతకీ, ఈ నవలకీ ఆ పేరుకీ ఉన్న సంబంధం మాత్రం అతి స్వల్పం. కథలో ఆ సదరు ’కాసనోవా’ గా పిలువబడు పాత్ర కథకే తన పేరు పెట్టేంత నిడివి ఉన్నట్లు అనిపించలేదు నాకు.

    పేర్లు మాత్రం భలే పెట్టారు – మాంధాత, స్వప్నమిత్ర ఫాక్స్ (అంటే ఫారుక్ ఓం క్జేవియర్ లాంటి మతసామరస్యపు పేరేదో!!!) ఇలా 🙂

    టైంపాస్ ఔతోందని తెలీనంత వేగంగా పాసైపోయిందనుకోండి, అది వేరే విషయం.

  34. సౌమ్య

    ౧. ఫాల్కే జీవిత చరిత్ర – Bapu Watve
    2. Multiple City – writings on Bangalore
    -రెండూ బాగున్నాయ్! మొదటిది అందరూ తప్పక చదవాల్సిందనిపించింది (రాసిన శైలి నాకు నచ్చకపోయినా!)
    రెండవది – బెంగళురు వాసులు బాగా ఎంజాయ్ చేస్తారు.

  35. కత్తి మహేష్ కుమార్

    Reading ES Modak’s “Beloved of the Gods – A story of Ashoka the Great”. I am enjoying it.