మీరేం చదువుతున్నారు? – 1

పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ కమ్మెంట్ల రూపంలో పంచుకోవచ్చు.   ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.

పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:

  1. haripriya

    నా పేరు . నేను ఈ మధ్య భారతా మృతము అనే పుస్తకము చదివాను .చాల బాగుంది. రచయిత ప్రస్తుత జీవన విదానము ని భారతము లోని పాత్రలతో విశ్లేసిన్చి వ్రాసినారు .
    ఈ పుస్తకములో భారతములోని పాత్రలను పరిగ్రహించి 23 ప్రధాన పాత్రలను విశ్లేసిన్చి వ్రాసినారు.
    మొదటిది వేద వ్యసా పాత్ర .ప్రపంచ సాహిత్య ములో రచయిత ఎ పాత్ర కావడము విశేషము .
    మహాభారతము లో శ్రీకృష్ణుడు లేకపోతీ ఈ కధ ఉండేది కాదు.
    ఉపకారము చేసినవారికి ఉపకారము చేయడము ధర్మమే కానీ అపకారికి కూడా ఉపకారము చేసిన మహానుభావుడు ధర్మ రాజు .
    అత్తా కోడళ్ళ అనుబందము అనోన్యశ్రయము .అత్తరికము ఒక కళ గా నిరుపించిన్న పాత్ర కుంతీదేవి .
    సంసార రధమునకు భార్య భర్త లు గుర్రముల వంటి వారు .పరస్పరము అర్దము చేసుకోన్నప్పుడి సరిగమలు నినదిస్తాయీ .అనేది ద్రూపది పాత్ర.
    ఇలా వారు చాల పాత్రలను తెలిపినారు. విదురిని పాత్ర లోని రాజనీతి నేటి మన ఉద్యోగ జీవితములో ప్రత్యక్షముగా కనిపిస్తుంది.
    ప్రతి పాత్ర గురించి చదివితే మనకు చాల విషయాలు తెలుస్తాయీ.
    నేటి యువతరము తప్పక తెలుసుకోవలసినవి ఉన్నాయీ.
    పుస్తకము పేరు:భారత అమృతము
    రచయిత పేరు :ఆచార్య నందుల గోపాల కృష్ణమూర్తి
    భాష :తెలుగు
    వెల:125 రూ

  2. Lakshmi reddy.D

    Hi,

    Majority readers r reading English books.

    I request http://WWW.PUSTAKAM.NET 2 create a new website

    http://WWW.BOOK.NET for them.

    Best of Luck.

    Thanks&regds.
    Lakshmi reddy.D

  3. సౌమ్య

    స్థానాపతి రుక్మిణమ్మ రాసిన ’దయ్యాలు’ అన్న కథల సంకలనం చదివా. చిన్నప్పుడు ఆటలయ్యాక, చీకటి పడుతున్నప్పుడు ఇలాంటి దయ్యాల కథలే చెప్పుకుని, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళేటప్పుడు భయంభయంగా నడిచే రోజులు గుర్తొచ్చాయ్! ఎటొచ్చీ, ఇప్పుడు అంత భయం పుట్టలేదంతే! 🙂

    1930లలో దయ్యాల కథలంటే ఇలా ఉండేవన్నమాట!

  4. ramnarsimha

    పుస్తకం పేరు: దేశ దేశాల్లో విద్య
    రచయిత: చుక్కా రామయ్య
    వెల:రూ.100/-
    ప్రతులకు: విశాలాంధ్ర

    నా అభిప్రాయం: 1)చైనాలో ప్రాథమిక విద్యలో ప్రైవేట్ సంస్థలకు చోటు లేదు. 2)చైనాలో విద్యా , వైద్య రంగాల్లో మహిళలకే ప్రాధాన్యత 3)యూరప్ లో మ్యాథ్స్ , కెమిస్ట్రీ చదివే విద్యార్థి చరిత్ర లేక సోషల్ సైన్సెస్ ను కూడా అధ్యయనం చేసే అవకాశం ఉంది.. ఇలాంటి ఆసక్తికరమైన అంశాల గురించి తెలుసుకోవాలంటే తప్పక చదవాల్సిన పుస్తకమిది..

    PUTLURIR@YAHOO.COM

  5. Bharathi

    I am reading Erich Fromm’s book ‘The Art of Loving’ which is really interesting and every one who wants to love and to be loved should read it. Who on this earth will be there without having the intention to love or to be loved? so this is a book for every one. It says loving is an art that can be practised and mastered.

  6. lakshmi

    very interisting site for book lovers………

  7. మెహెర్

    “Life of Samuel Johnson” by James Boswell

    సంక్షిప్త ప్రతి కాకుండా పూర్తి పుస్తకం మంచి ప్రింటుతో ఒడిస్సీ పుస్తకాల షాపులో దొరికింది. అప్పుడు కాస్తా ఇప్పుడు కాస్తా చదువుతున్నాను. ఇవాల్టి విడత నుంచి ఈ వాక్యాలు:

    Yet he [Johnson] read a great deal in a desultory manner, without any scheme of study, as chance threw books in his ways, and inclination directed him through them … He might, perhaps, have studied more assiduously; but it may be doubted, whether such a mind as his was not more enriched by roaming at large in the fields of literature, than if it had been confined to any single spot. The analogy between body and mind is very general, and the parallel will hold as to their food, as well as any other particular. The flesh of animals who feed excursively is allowed to have a higher flavour than that of those who are cooped up. May there not be the same difference between men who read as their taste prompts, and men who are confined in cells and colleges to stated tasks?

    ఇందుమూలంగా యావన్మంది పాఠక నాటు కోళ్లకూ శ్రీ “జేమ్స్ బాస్వెల్” తెలియజేయునది ఏమనగా: ఎంత బలవర్థకమైనా పాపం బలవంతపు దాణా తిని పెరిగే బాయిలర్ కోళ్ల కన్నా — విషయం కంచం దాకా వచ్చేసరికి — ఏది పడితే అది ఏరుకు తినే మీ దగ్గరే రుచి ఎక్కువుండగలదు! 🙂

  8. ramanarsimha

    POORNIMA garu,

    Thanq.. for introducing the book **TOTOCHAN**

    It is very interesting..

    Today i ll try to read in the INTERNET.

    Did u write any review on this book?

    If not i wld like to know when r u going to write

    a review on this book?

  9. రానా

    Book Title: గెలుపు సరే ….బతకటం ఎలా ?
    Author:కె.ఎన్. వై .పతంజలి Illustrations: Anwar
    Pages: 105; Rs.70/- Published by: Author (2003)
    Available at: Author’s address given.(author’s own publication)
    (who unfortunately expired last year)
    —————————————————–

    టన్నుల కొద్దీ వస్తున్న ‘వ్యక్తిత్వ వికాస‘పుస్తకాలలో ( నేను ఏదీ చదవలేదనుకోండి )
    ఈ టైటిల్ చాల విభిన్నముగా కనిపించి చదివాను. (పైగా పతంజలి విరచితము)చాల బాగుంది.

    కేవలము 100 పెజీల వందకు పైగా బొమ్మలతో (అన్వర్ ) సుమారుగా 50 topics లో
    చాల చక్కగా (street smart గా) అందిస్తుంది [Page lay out– అంత బాగా లేదు.]

    మచ్చుకి కొన్ని టాపిక్ టైటిల్స్: జగద్గురువ్ ఒసామా బిన్ లాడెన్ (on creativity )
    సృజనత్మ శక్తీ లేకపోతే కొనుక్కోవాలి. దురదృష్టము ఒక అంటూ వ్యాధి
    నీ శత్రువు ఎవరు ముద్రల ప్రయోజనము (on layers of personality )
    మహా భారత రత్న (ధర్మ రాజు) మీ కోసం ఈ లోకం మంద బుద్ది నటించు
    ————————————————-
    మచ్చుకి కొన్ని Quotes:
    ‘ నిర్ణయాలు మార్చుకోలేని వాడికి మెదడు అనవసరము ‘
    ‘ చదరంగము ఆట అయిపోయిన తర్వాతా రాజు నీ బంటు నీ ఒకే పెట్టాలో పడేస్తారు ‘

    ‘ దేవుడ అబద్ధం పూజారి నిజం
    పూజలు అబద్ధం , గుళ్ళు హుండీలు నిజం

    ‘చట్టం అబద్ధం పోలీసు నిజం
    న్యాయం అబద్ధం లాయర్ నిజం’

    రానా

  10. chinni_murty

    is there any telugu translation for the book of paul brounton’s “A Search In Secreat Indian”.

    murthy

  11. ramanrsimha

    NAME OF THE BOOK: MY EXPERIMENT WITH TRUTH
    (AN AUTOBIOGRAPHY)

    AUTHOR : M.K.GANDHI

    LANGUAGE : TELUGU

    STYLE : EXCELLENT

    CONTENT : OUTSTANDING

    PRICE : Rs.40/-

    AVAILABLE : VISHALANDHRA,HYD

    E-Mail: rputluri@yahoo.com

  12. Raana

    @anupama:

    This book is very good.Wish some one does the review for this.

    “ మనకి పేకాటలో పంచాబడ్డ ముక్కలు మనము మార్చలేము.
    ఆ ముక్కలతో ఎలా ఆ డా లనేదే మార్చగాలమంతే ” – ర్యాండి పౌష్

    ఈ philosophyతో రాసిన ఈ పుస్తకము ఇప్పుడు తెలుగు లో కూడా(చాల చక్కగా)తీసుకువచ్చారు
    అ ర సం వారు .for Rs.100/-

    ది లాస్ట్ లెక్చర్ – – ర్యాండి పౌష్ అనువాదకులు – పోలంరెడ్డి శ్రీ లక్ష్మి
    Available at – Navodaya & Visalandhra.

  13. chinni_murty

    i can understand english books. i am trying to read paul brounton’s “A Search In Secreat Indian” but i cant understand. is there any telug translation for this book. please help me.

    chinni_murty, a.p

  14. ramnarsimha putluri

    Hi,

    Majority readers r reading English books.

    I request http://WWW.PUSTAKAM.NET 2 create a new website

    http://WWW.BOOK.NET for them.

    Best of Luck.

    rputluri@yahoo.com

  15. anupama

    pustakam peru-the last lecture

    rachayata- randy pausch

    basha–english

    price-295 rs

    andaru chadava valasina manchi pustakam. mana jeevitam gurinchi manani aalochimpachestundi .

  16. RK

    @Sreenivas Paruchuri:

    Dear Sri Paruchuri,

    Though I was talking to Meher in my previous comment, I am glad that you cared enough to respond to it. Am I not honored!? 😉

    Aha, but before referring to those statues right infront of the sanctum sanctorum in Tirumala, how about getting some art historical data i.r.t those statues, and paying a visit to Virupaksha temple in Hampi, etc. etc.

    I didn’t pay a visit to Virupaksha temple yet, I hope to do so in future. Does Krishnadevaraya wear a Central Asian outfit there? So, now the line of argument is Why is Krishnadevaraya dressed differently in different temples and which one is authentic etc etc.,

    You asked me to know some ‘art historical data’ before referring to Tirumala statue, I would like to assure you that I did, and I also did refer to the very paper you quoted. With the right key words and a beginner level understanding of using google, its not a big deal – locating crap like this, its the first hit on google

    The sarcastic comment about professors and their theories is not without a purpose. What dress are you wearing now, sir? Is it Indian, western, Islamic? Look at all these people in Andhra who discarded their “పంచెకట్టు” to offices. It is a trivial fact that people started wearing western outfits. The growth of human knowledge has been explained by the activity of problem solving. This knowledge about dresses and cultural influences on dresses, what problem does that solve? what does this tell the future generations about us? That The British were here and the Moghuls were here? Hell, yeah – they were here. One doesn’t have to deduce this fact from a crappy piece of writing on Armani suites and Reebok shoes. It is trivial isn’t it? If such a research about dresses and cultural influences give me the theoretical tools to understand what makes something or someone Indian or what makes someone or something un-Indian, then I would be glad to read them and acknowledge their greatness.

    I wouldn’t give a hoot in hell to what Srikrishnadevaraya wore and what he ate for lunch, is it Hindu food/western food/Islamic food or a fusion of all these. I wouldn’t give a damn if Srikrishnadevaraya went to his royal court in his knickers everyday as log as he ruled the way he did, wrote the books he wrote, behaved the way he did and built the empire that the great Vijayanagara was. What matters to me is the what he did and why he did than what he had for breakfast and which wife of his wore which cultural dress. If this is the ‘art history data’ that you were referring to, I’d say “some times, Ignorance is indeed bliss”

    Now those who write volumes about the crap like this, that professors are the dogs and their theories, the fleas. Some people might find them useful and they might quote them here and there, which they are free to do. Some people like me might hate them, and denounce them here and there, which they are equally free to do. As long as both of us understand this, we don’t have a problem 🙂

    Anyway, I don’t want to drag this topic on a forum like this and this is my last note

    I wouldn’t mind dragging this topic either on a forum like this or any other forum for that matter, because disagreement is the sign that there are thinking minds involved. Disagreement is not sin. But I respect your choice and this is my last note too, until provoked further. 🙂

    Thanks for your reply!!

  17. Sreenivas Paruchuri

    Dear Sri Kuppala,

    Aha, but before referring to those statues right infront of the sanctum sanctorum in Tirumala, how about getting some art historical data i.r.t those statues, and paying a visit to Virupaksha temple in Hampi, etc. etc.

    Regarding how Krishnadeva Raya looked like, there are contemporary descriptions. Isn’t it? Wish you would come up with substantial data rather than taking digs at others. Quotes about academics/Professors such as the above exist in all disciplines and are of no help, I am afraid. Anyway, I don’t want to drag this topic on a forum like this and this is my last note.

    Regards,
    Sreenivas

  18. RK

    @Meher

    The next time you go to Tirumala, look for Srikrishnadevaraya’s statue with his wives – thats how he dressed and thats how he probably looked like.

    And theories of islam-western-whatnot-isation – Well, HL Mencken said ” A professor must have a theory as a dog must have fleas” – So there! 🙂

  19. మెహెర్

    Really?! You mean this & this are Central Asian outfits? That’s strange. They seem very native, by the standards of our movie-costume-mythology. 🙂 Anyways, when I said Mongolian outfit, I have this in my mind. On the cover page of the novel’s old edition Genghis Khan wore something similar, I think; if my memory is not exaggerating the similarity.

    And, whom are we kidding anyway, what we see as Krishnadevarayulu on Tankbund is “annagaru” in disguise. 🙂

    Thank you very much for the details!

  20. Sreenivas Paruchuri

    > they made him wear an outfit in which he looks more like Sri
    > Krishnadevaraya with a Mongolian face.

    BTW, Krishnadevaraya, indeed, is/was wearing a Central Asian outfit – both on “Tankbund statue” and in real life too :). Even “anna gaaru” was wearing a central Asian outfit in the film: “Tenali Ramakrishna” (1956). See: P.B. Wagoner, “Sultan among Hindu Kings: Dress, Titles, and the Islamicization of Hindu Culture at Vijayanagara”, The Journal of Asian Studies, Vol. 55, No. 4, 1996, pp. 851-80.

    Regards,
    Sreenivas

  21. మెహెర్

    @ Mamatha, 🙂

    I do remember some historical reference mentioned in the old edition of the book. But they omitted it in the new Visalandhra edition, and I couldn’t remember the name except that it starts with a “H” (that’s why perhaps, thinking it might be Harold Lamb, I mentioned his name). Old edition had a wonderful cover page too, with Temujin ominously standing infront of us in a red Mongolian outfit and a yellow tiger prowling behind him aimlessly. In the new cover page, they made him wear an outfit in which he looks more like Sri Krishnadevaraya with a Mongolian face. 🙂 Thank you very much for the details. I am downloading the book right away. (But only Part II of the 3 volumes is available it seems.)

  22. Mamatha

    @meher 🙂 🙂 🙂 🙂 🙂 🙂

    Thenneti Suri’s Changhiz Khan is my favorite book too and I too don’t remember how many times I have read that book. I love it so much that I (and my parents) sometimes call my daughter as “Temu”. This is one of the books I brought with me to the US.

    By the way, in the first page of the book Thenneti Suri acknowledged that the historical aspects of the book are based on Henry H. Howorth’s Mongol history.

  23. మెహెర్

    తెన్నేటి సూరి రాసిన “చంఘీజ్ ఖాన్” నవల నాకు గుర్తులేనన్నోసారి మళ్ళీ చదువుతున్నా! 🙂 తెలుగు వచన సాహిత్యంలో ఎన్ని సార్లు చదివినా తనివి తీరక మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే పుస్తకమూ, చదివిన ప్రతీసారీ ఏదో ఒక కోణంలో అబ్బురపరిచే పుస్తకమూ నావరకూ ఇదొక్కటే! చాలాసేపట్నించీ ఏమీ తోచక అసలీ నవల వెనక చరిత్రేమిటని వికీపీడియా వెతుకుతున్నా (తెన్నేటి సూరి ఈ నవలను ఏ దాఖలాల్ని ఆధారంగా చేసుకు రాసాడో తెలీదు. అయినా చరిత్రపరంగా ఈ కథ సబబైనా బేసబబైనా అది పుస్తకపు విలువనే మాత్రం తగ్గించదనుకోండి!). వికీలో చరిత్రతో పోలిస్తే నవల సాగిన తీరు పూర్తిగా సరిపోలటం లేదు. కానీ, ప్రధాన పాత్రలన్నింటి జాడా పట్టుకున్నాను. ఇది నా బాల్యానికి ఎంతో చేరువైన నవల్లో, నాకు బాగా సన్నిహితమైన పాత్రల వెనుకనున్న అసలు వ్యక్తుల్ని తెలుసుకోవాలనే కుతూహలం మాత్రమే:

    చంఘిజ్ ఖాన్ (టెమూజిన్) : ఇక్కడ టెమూజిన్ చిన్నతనంలోనే తన సోదరుడొకణ్ణి చంపేసినట్టు వుంది. అది నవల్లో లేదు. ఇంకా చాలా తేడాలున్నాయి. నవల్లో కథ సాగే కాలక్రమం కూడా కొన్ని చోట్ల అటూ యిటూ అయింది.

    యూసుకై : తన కొడుకు టెమూజిన్‌కి పెళ్లి కుదిర్చి వస్తూ మార్గమధ్యంలో వైరి తండా వాళ్ళ చేత విషాహారంతో చంపబడ్డట్టు నవల్లో వుంది. అది చారిత్రకంగా కూడా నిజమే అయినట్టుంది.

    యూలన్ : యూలన్ వట్టి భావోద్వేగాలతో ఊగిపోయే సాదాసీదా తల్లిగా కన్పిస్తుంది నవల్లో. కానీ చారిత్రకంగా చూస్తే ఇక్కడ ఉదాత్తమైన మనిషిగా కన్పిస్తుంది. టెమూజిన్ గెలుచుకున్న తండాల్లో యుద్ధం కారణంగా అనాథలైన పిల్లల్ని ఈమె అక్కున చేర్చుకుని పాలించేదట. టెమూజిన్‌కు రాజకీయంగా సలహాలివ్వగల స్థాయిలో వుండేదట.

    చమూగా : చమూగా కాస్త సరి పోలుతున్నాడు. కానీ నవల్లో అతను ఆత్మహత్య చేసుకున్నట్టు వుంటుంది. కానీ ఇక్కడ వేరేలా వుంది. టెమూజిన్ తదనంతరం రాజ్యం చేపట్టిన అతని కొడుకు ఒగెడై ఖాన్ మరణానంతరం, ఆ స్థానంలో అధికారాన్ని చేజిక్కించుకోబోయి, చమూగా హతమార్చబడ్డాడట.

    తుఘ్రల్ ఖాన్ :నవల్లో గుంటనక్క వాటంలా కన్పించే త్రుఘల్ ఖాన్ ఇక్కడ కాస్త సాదాసీదాగానే వున్నాడు. అలాగే నవల్లో ఇతను టెమూజిన్ చేతిలో హతమైనట్టూ వుంటుంది. కానీ చారిత్రకంగా వేరేలా చనిపోయాడు. టెమూజిన్ చేతిలో ఓడిపోయి పారిపోతూ, అతన్ని పోల్చుకోలేకపోయిన కొందరు నైమాన్ సైనికుల చేతిలో హతమయ్యాడట.

    సుబుటాయ్ : నవలలో ఇది చాలా చిన్న పాత్ర. టెమూజిన్‌కు అంగరక్షకునిలా కన్పిస్తాడంతే! చారిత్రకంగా మాత్రం ఇతను చాలా గొప్ప యోధుడని, యుద్ధ వ్యూహాలు పన్నడంలో తిరుగులేనివాడనీ వికీ చెప్తోంది.

    బుర్టీ : భార్య అయిన ఈమెపై టెమూజిన్ పెద్ద అనురాగమేం చూపినట్టు నవలలో కన్పించదు. కానీ ఇక్కడ మాత్రం మిగతా అందర్నీ పక్కన పెట్టి ఈమెనే పట్టమహిషిగా అక్కున చేర్చుకున్నట్టూ వుంది. టెమూజిన్ మనసు పడ్డట్టు నవల్లో చెప్పిన త్రుఘల్‌ ఖాన్ సవతి కూతురు అబికా ఖాటూన్ జాడ మాత్రం ఎక్కడా దొరకలేదు.

    ద సీక్రెట్ హిస్టరీ ఆఫ్ మంగోల్స్: చంఘిజ్ ఖాన్ మరణానికి కొద్ది కాలం తర్వాత ఒక అనామక చరిత్రకారుడు రాసిన ఈ పుస్తకమే మంగోలుల మొత్తం చరిత్రకు ఆధారమట. బహుశా తెన్నేటి సూరి ఆధార పడ్డ పుస్తకాలలో ఇదీ ఒకటై వుంటుంది. హరాల్డ్ లాంబ్ రాసిన చంఘిజ్ ఖాన్ – ద ఎంపెరర్ ఆఫ్ ఆల్ మెన్ అనే పుస్తకం కూడా తెన్నేటి సూరి కాలంలో ప్రాచుర్యంలో వుంది.

    నా అభిమాన పాత్ర కరాచర్ మామ జాడ మాత్రం ఎక్కడా దొరకలేదు. 🙁 అలాగే చారిత్రకంగా టెమూజిన్ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తీ, నవల్లో గనుక వాడుకుని వుంటే మంచి నాటకీయతకు అవకాశమున్న వ్యక్తీ అనిపిస్తున్న జముఖాను పోలిన పాత్ర నవల్లో ఎక్కడా వున్నట్టులేదు.

    సూటూ బోడ్గా బట్ టెంగ్రీ టెమూజిన్ ఖాఖాన్! జిందాబాద్! 🙂

  24. Mamatha

    Read two books this week: God of small things – Arundhati Roy and Brave New World – Aldous Huxley. I have been putting away both the books since so many years. But once I started reading them I was taken to a different world. Both the books are amazingly written, although brave new world is sometimes boring, I did flip through couple of first few pages.

  25. రమెష్

    The forty rules of LOVE

    By Elif Shafak

  26. రానా

    1.‘ అనుమేళన ’ ( చలం ‘గీతాంజలి’ కి సంజీవదేవ్ పీఠిక )
    Ed: Suryadevara Hanumantha Rao. (సంజీవదేవ్ స్వహస్త లిఖిత ప్రతి )
    Available at : Sanjeeva Dev Sahithi,
    # 1-35-47,Malladi Street,Nazar Pet,
    Tenali – 522201; Ph: 9347661122

    2. ఉత్తర అమెరికా తెలుగు సభలకు చంద్రిగాడి యాత్ర — డాక్టర్.రవీంద్రనాథ్
    Available at: Bhavana Offset Printers,
    Seshadri Sastri Street,Governor pet,
    Vijayawada – 520002, Ph: 0866-2434030

  27. Purnima

    నా చదువు ఈ మధ్యన నత్త నడక నడుస్తోంది. అలానే నెట్టుకొచ్చిన కొన్ని పుస్తకాల విశేషాలు:

    సాం మెనెక్షా బయోగ్రఫీ: ఇప్పుడే వ్యాసం పూర్తయ్యింది, అన్ని వివరాలూ ఇక్కడ. http://pustakam.net/?p=4486

    తెలుగు సినిమా-భాష: తెలుగు యూనివర్సిటీ ప్రచురణ. పరుచూరి గోపాలకృష్ణ గారి అధ్యక్షతన నడిచిన ఒక సదస్సులో ప్రసంగాలను ప్రచురించారిందులో. మృణాళిని, ఓల్గా, సుద్దాల ఆశోక్ తేజ లాంటి పేర్లని చూసి పుస్తకం కొన్నాను. తీవ్రంగా నిరాశపరచింది. తెలుగు సినిమాలో సాహిత్యం, భాషకు సంబంధించిన విషయాలపై చర్చించినా ఆసక్తికరమైన విషయాలేవీ తగల్లేదు. పైగా పుస్తకంలో చాలా అచ్చుతప్పులు ఉండడమే కాకుండా, పేజీలు కూడా తారుమారయ్యాయి. Forgettable read.

    రేడియో అన్నయ్యగా ప్రసిద్ధిగాంచిన న్యాయపతి రాఘవరావుగారి జీవిత విశేషాలను తెలిపే పుస్తకం ఒకటి కొన్నాను. ఇదీ తెలుగు యునివర్సిటీ వారి ప్రచురణే! చక్కని పుస్తకం. మధ్యలో ఉన్నాను. పూర్తవ్వగానే పరిచయం చేస్తాను.

    సాంకేతిక పుస్తకాలు:
    networkingకి సంబంధించే విభాగంలో పనిచేసేవారికి http://tcpipguide.com/ అనే సైటు తెల్సే ఉంటుంది. ఈ సైటులో ఉన్నదంతా పుస్తక రూపంలో కూడా లభ్యం. మొన్నే కొన్నాను. రెండు వేల పేజీలతో, హార్డ్ బౌండ్ తో భారీ పుస్తకం. కాని ఇందులో అనేకానేకమైన అంశాలను వివరించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. చదవటంలో శ్రమ అనిపించకపోగా, ఆహ్లాదంగా అనిపిస్తోంది. మరో ముఖ్య లక్షణం, పైపైన తిరగేయాలన్నా, లోతుగా స్టడీ చేయాలన్నా అనుకూలించే పుస్తకం.

    Software Testing: Effective Methods, Tools And Techniques (Paperback) అనే పుస్తకం. ఇది ఒక సదస్సు అనేకమంది టెస్టింగ్ కు సంబంధించిన అంశాలపై మాట్లాడిన ప్రసంగాలను ఒక చోట ఏర్చికూర్చారు. అన్య టెస్టింగ్ పుస్తకాలతో పోల్చి చూస్తే విభిన్నంగా ఉంటుంది, ఒక్కో చాప్టర్ / టాపిక్ కి ఒక్కో రచయిత ఉంటూ. దాదాపు ముప్పాతిక భాగం చదివాను. చాలా నచ్చింది.

  28. సౌమ్య

    Just done with “A case of exploding mangoes”
    Interesting Novel. Loved that Dark Humor.

  29. madhavi

    Naaku politics gurinchi antagaa teleedu,interest ledu. Maa intlo andaru N.T.R ki vote vesevaaru ayana batikunnarojullo. Maa amma matalavalla endukko naaku ayanante konchem interest perigindi. 2004 lo anukunta online lo ayana biography order chesaanu.

    Title : oke okkadu
    author: I.venkatrav.

    adi chadivaanu. Oka adbutha vyakthi ni nenu miss ayina anubhuthi kaligindi.
    manam adi order chesi online lo mana pillalaki kooda cheppali ayana goppathanam.

    politics gurinchi unna nenu cheppedhi politics lo ayana paalgonna vishayam gurinchi kaadu.

    manam abburapade vyakthitvam ayanadhi. oka actor gano oka politician gano manaki telsu ante. daani venuka ayana entha katina srama chesaro, oka maha vyakthigaa elaa edigaaro ee book chadivithe meeke telusthundi.

    Nenu andariki request chesthunna. Okka page kooda miss avaleru. antha goppagaa venkatravu garu collect chesi icharu. Nenu entaga inspire ayyanate book ayyakaa kallu chemarchai.

    Mana andarilo oka shakthi daagundhi. adi mahatmula books chadivithe bayata paduthundi. manamu edige avakaashaanni kalpisthundi. N.T.R garu kaarana janmulu. Vnkatravu gaari nenu epudu runapadi untaanu. Nenu safe locker lo dachukunna oke oka pustakanu idi.

    check the link

    nenu 1 hour kastapadi vethikanu ekkada amutharo online lonani.
    ikkada undi . please konandi chadavandi

    http://www.avkf.org/

    venkatrao gari biography enta chakkaga undante ekkadaa N.T.R gurinchi dabba kottadam asalu ledu. oka journalist kallatho chusindi ayana raasaru.

    padimandi cheppindi vini oka idea erparuchukuntam. andulo edi nijamo edi abaddamo
    manamki ardam avuthundi

    lakshmi parvati ni enduku pelli chesukovalsi vachindo, ayana jeevithamlo migatha vyakthula role ento manaki telusthundi

    overall oka maha pustakam. okeokkadu ani enduku title pettaro ardam avuthundi andariki.

  30. Ganesh

    ఈ సైట్ లోకి కొత్తగా వచ్చా.మీ అందరిని అభినందించకుండా ఉండలేకపోతున్నా….ఈ కాలం లో కూడా పుస్తకాల గురించి చర్చలు… అభిప్రాయలు…really gr8 guys…Keep going…Let me join with u guys….

    ప్రస్తుతం యోగ వాశిష్ట హ్రుదయం(by-కుప్ప వెంకట క్రిష్ణముర్తి) చదువుతున్నా….చాల అద్బుతమం గా ఉంది..రచనా శైలి అంత గొప్ప గా లేదు గాని….the content of the book is really awesome…. ఈ సంసార జీవితం మీద… ఈ శ్రుష్ఠి రహశ్యం మీద… శ్రీరాముడికి కలిగిన వైరగ్యాన్ని నివ్రుత్తి చేస్తూ వశిష్ట ముని చెప్పిన అద్బుత కావ్యం….

  31. Purnima

    Two books in four day tour:

    1) Kite Runner: Makes a good read. Liked it. Yet to sink in me, though.

    2) Dorothy Parker’s Complete Stories: LOVED IT!

  32. సౌమ్య

    Ramachandra Guha – “India after Gandhi” చదువుతున్నాను. తప్పక చదవమని చెబుతాను, ఇండిపెండెంట్ ఇండియా చరిత్ర పై ఆసక్తి ఉండి, అంతగా అధ్యయనం చేయని వారికి.
    ఇక, నిన్నే శతక సాహిత్యం ఫేజ్-౨ మొదలుపెట్టాను:
    వేమన శతకం, కవి చౌడప్ప శతకం, గువ్వల చెన్న శతకం – అప్పుడప్పుడూ ఓ నాలుగు పద్యాలు – ఇలా చదువుతూ వీటితో కొనసాగుతున్నాను ప్రస్తుతం. వేమన కి ఫ్యాన్ ఐపోయాను. చౌడప్ప – కొన్ని చోట్ల బాగా నవ్వొస్తోంది. గువ్వలచెన్న -ఎందుకో గానీ, వేమన ప్రభావం ఈ పద్యాలపై ఉందేమో అనిపిస్తోంది చదివేకొద్దీ.
    అలాగే, కూచిమంచి తిమ్మకవి – ’భర్గ శతకము’ కూడా మొదలుపెట్టాను.
    [వేమన మినహా ఈ మిగితా శతకాలూ, మరి కొన్నీ : అన్నీ ’అధిక్షేప శతకాలు’ అన్న ఆం.ప్ర సాహిత్య అకాడెమీ వారు వేసిన పుస్తకం లో ఉన్నాయి. అందులో ఆరు శతకాలను సంకలనం చేసి, ఒక్కోదాని గురించీ సవివర పరిచయం రాసి, “అధిక్షేప శతకాలు” అన్న పద్దతి గురించి కూడా వివరంగా చర్చించారు. మొత్తం చదివి, అర్థం చేస్కుని (టీకా తాత్పర్యాలు లేవు) పూర్తి చేసిన పక్షంలో పుస్తకం.నెట్ లో ఈ పుస్తకం గురించి పరిచయం చేస్తాను :)]

  33. budugoy

    1) A Case of Exploding Mangoes : ఒక పాకిస్తానీ రచయిత(mohammad hanif) తొలి రచన. బుకర్ ప్రైజ్ లాంగ్ లిస్టులో చేరిన పుస్తకం. మన అడిగ అరవింద్ ముందు ఓడింది. ఎప్పుడో 99లో mohsin hamid’s moth smoke చదివి వావ్ అనుకున్నాను. ఈ పుస్తకం వెనకపేజి చూస్తుంటే అది గుర్తొచ్చి ధైర్యంగా కొన్నాను. i am glad i did. this is a dark/witty comedy. చారిత్రక సంఘటనల చుట్టు ఫిక్షన్ అల్లడం అనే ప్రక్రియ నాకు చాలా ఇంటరెస్టింగ్ గా అనిపిస్తుంది.’ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్’ లో టరంటీనో లాగా. ఈ నవలదీ అలాంటి ఇతివృత్తమే. చదువుతుంటే కాస్త vernon god little అనే పుస్తకమొకటి కూడా గుర్తొచ్చింది. moth smoke, vernon god little ను రికమండ్ చేసినట్టు ఈ పుస్తకాన్ని రికమండ్ చేయను గానీ పైసా వసూల్ అనిపించింది.

    2) “eat, pray, love” : ఒక దీర్ఘ ప్రయాణంలో చదవడం కోసం కొనుక్కున్న బెస్ట్ సెల్లర్. the pragmatist in me found the whole premise irrational, but in the end i have to admit i loved it. ఏ మూలో మనసును తాకిన పుస్తకం.

  34. Rana

    ఈ మధ్య చదివిన మరియు చదువుతున్న పుస్తకాలు.

    1) Recently finished ‘పతంజలి భాష్యం’.by KNY Patanjali.

    This book is a Revised(?)PUBlication brought after his death in 2009
    (by PERSPECTIVES,Hyd)

    Most of the columns are on contemporary politics (and society)
    of 80’s to 2009.
    The short columns (56 in 160 Pages) are almost like a running commentary.
    And makes it a easy read even for those not interested in politics.

    ” ఊరి మొత్తానికి ఒకడే రౌడి వుండాల.వాడు గవర్నమెంటోడే కావల. ” – kind of comments are stingy and at times make you wonder if the author is a retired naxalite with the fire intact, but without using their language.or pure satire coated with acid vented out of despair.

    At least in contemporary journalism i guess this is one of the best satirical work.

    Besides the essays, the author’s take on his background
    (Career, reading, why&how of writing) is interesting.

    A must read both for the columns and for the author’s –
    “I write to please the worlds with in me”

    2) Book on Balagopal – a collection of various articles from the media that appeared after BG’s death.( Included some old articles as well.Eg:Patanjali’s ’85)

    For those who know of BG’s work this book doesn’t appeal.But for others this is good intro. But would have served better with good editing.

    3) ‘రాష్ట్ర రాజకీయ చరిత్ర:వందేళ్ళ విశ్లేషణ 1910-2010 ‘ is a telugu version of the English book.by N.Innaiah .( of హేతువాద సంఘం , MN Roy etc)

    It is an ambitious effort to cover 100 years in a 400 page book.
    Gives a cursory glance at the first fifty years.
    and covers more on 1960onwards.

    Being a journalist doesn’t give out much in terms of analysis.
    More as recap of the era.

    P.S: While reading another book now on Lohia and it just occurred to me that he, Bala Gopal and Patanjali have some similarities/characteristics.
    or My mixed up reading gave some…!!??

    (Incidentally all of them died relatively young in the prime of their lives.)

    1.పతంజలి భాష్యం – కే ఎన్ వై పతంజలి [Pub: Perspectives. 2009 ]
    2.మరపురాని లోక సంచారి – బాల గోపాల్ పై నివాళి వ్యాసాలు – Ed by J.Gouri Shankar
    [Pub 🙁 chukka) Ramaiah Vidyapeetham.2009]

    3.రాష్ట్ర రాజకీయ చరిత్ర:వందేళ్ళ విశ్లేషణ 1910-2010 – ఎన్.ఇన్నయ్య
    [Pub: Center for inquiry, 2010]