పుస్తకం
All about booksవార్తలు

December 18, 2011

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో కినిగె స్టాల్ గురించి

More articles by »
Written by: chavakiran

కినిగె – తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా!

తెలుగు ఈ-పుస్తకాలను తెలుగు ప్రపంచానికి చేరువ చెయ్యడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న కినిగె స్టాల్  నంబర్ 190 వద్ద హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నందు పాల్గొంటుంది.

ఇక్కడ మీరు

1. కినిగె పవర్ పాంయింట్ ప్రజెంటేషన్ చూడవచ్చు.

2. చాలెంజింగ్ క్విజ్ నందు పాల్గొని ఉచిత ఈపుస్తకాలను గిఫ్టులుగా పొందవచ్చు.

3. కినిగె రీచార్జ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో రీచార్జ్ చేసుకోదల్చుకోని వారికి ఇది సువర్ణావకాశం.

4. అక్కడికక్కడే కినిగె పుస్తకాలు బ్రౌజ్ చేసి కావాల్సిన ఈ-పుస్తకాన్ని అద్దెకు తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు.

5. ఇంకా కనీ వినీ ఎరుగని అద్ఫుత ఆఫర్ కినిగె మీకు ఈ పుస్తక ప్రదర్శన సందర్భంగా అందిస్తుంది. ఈ పుస్తక ప్రదర్శనలో ఏ స్టాలులోనైనా మీరు 200 రూపాయలకు పైబడి కొనుగోలు చేయండి. ఆ బిల్లుతో మీరు కినిగె స్టాల్ దర్శించి 21 రూపాయల కినిగె గిఫ్ట్ కూపన్ ఉచితంగా పొందండి.కినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామాAbout the Author(s)

chavakiran

చావాకిరణ్ కినిగె వ్యవస్థాపకుల్లో ఒకడు, ప్రస్తుతం కినిగె డైరెక్టర్, ప్రోగ్రాం మేనేజర్. గతంలో ఏడేళ్లు మైక్రోసాప్ట్ - హైదరాబాద్లో , అంతకు ముందు ఒక వర్షం హెచ్ పీ బెంగుళూరులోనూ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశారు. పుస్తక పఠనం, కవితలు, కథలు, నవలలు వ్రాయప్రయత్నించటం హాబీలు. - http://chavakiran.com2 Comments


  1. please let me know the date and place of this book exhibition


  2. please send fulldetails of book exhibition in hyd  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0