హైదరాబాదు బుక్ ఫెయిర్ లో కొత్తపల్లి పత్రిక స్టాలు – ప్రకటన

“కొత్తపల్లి” పిల్లల మాస పత్రిక గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇదివరలో పుస్తకం.నెట్లో “కొత్తపల్లి” గురించిన పరిచయమూ, పత్రిక నడిపేవారితో ఇంటర్వ్యూ కూడా వేశాము. ఆ పత్రిక వారు హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలు పెట్టారు. దాని తాలూకా ప్రకటన ఇది.

Stall no: 137
26th Hyderabad Bookfair
People’s plaza
Necklace Road, Hyderabad
(Dec 15th-25th 2011)

You Might Also Like

Leave a Reply