ఆకాశం – పుస్తక పరిచయ సభ ఆహ్వానం

బి.వి.వి. ప్రసాద్ కవితా సంపుటి “ఆకాశం” పరిచయ సభ డిసెంబర్ 15న జరుగనుంది. వివరాలు:

సమావేశ స్థలం: సుందరయ్య విజ్ఞాన కేంద్రం (సెల్లార్ హాలు), బాగ్ లింగంపల్లి, హైదరాబాదు
తేదీ: గురువారం, 15 డిసెంబర్ 2011
సమయం: సాయంత్రం ఆరు గంటలకు
అధ్యక్షులు: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
ముఖ్య అతిథి: కె.శివారెడ్డి
వక్తలు: వాడ్రేవు చినవీరభద్రుడు, రాళ్ళబండి కవితా ప్రసాద్

You Might Also Like

One Comment

Leave a Reply