హైదరాబాదు పుస్తక ప్రదర్శన 2011 -కొత్త తేదీలు

నిన్న మొదలై ఉండాల్సిన ఇరవై ఆరవ హైదరాబాదు పుస్తక ప్రదర్శన వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కొత్త తారీఖులు మళ్ళీ ప్రకటించారు.. దాని తాలూకా వివరాలివిగో:

ఎప్పుడు: డిసెంబర్ 15 నుండి 25 దాకా
ఎక్కడ: పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్డు, హైదరాబాదు
తెరిచి ఉండు సమయం:
మామూలు రోజుల్లో – మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి తొమ్మిది దాకా
వారాంతాలలో, సెలవు దినాల్లో – మధ్యాహ్నం పన్నెండింటి నుంచి రాత్రి తొమ్మిది దాకా

వివరాలకు ఇక్కడ చూడండి.

You Might Also Like

Leave a Reply