800 posts, 5 lakh + hits, Thank you!

ప్రియమైన పాఠకులారా!

ఈ ఉదయం వేసిన ఆర్టికల్‍తో పుస్తకంలో 800 వ్యాసాలు ప్రచురితమైయ్యాయి. ఒక పది రోజుల క్రితం హిట్లు ఐదు లక్షలకు చేరుకున్నాయి.

మజిలీలో మైలురాళ్ళు వచ్చి పోయేవే అయినా ఈ నడక మీ అందరి ఆదరాభిమానాలూ, సహాయసహకారాల వల్ల మాత్రమే సాధ్యపడింది కనుక, విషయం మీతో పంచుకొని కృతజ్ఞతలు చెప్పుకుందామని.

వ్యాసాలు పంపేవారికి, వ్యాఖ్యానాలు చేసేవారికి, తరుచూ చదివేవారికి, సలహాలూ-సూచనలిచ్చే వారికి, అందరికి పేరు పేరునా మా ధన్యవాదాలు. మన ఈ పుస్తకాల కబుర్లు ఇలా కొనసాగుతుంటాయని ఆశిస్తూ,

చదవండి. చదివినవి పంచుకోండి. చదివించండి.

ధన్యవాదాలతో,

పుస్తకం.నెట్

 

 

 

You Might Also Like

4 Comments

  1. రామ

    అందరికీ అభినందనలు. ఇదివరలో “ఏదో చదివెయ్యాలి” అనిపించేది కాని, ఏమి చదవాలో తెలిసేది కాదు. పుస్తకం.నెట్ వచ్చినప్పటినుంచి ఆ కోరికకి ఒక దిశ (direction) దొరికింది. ఇక్కడ పెద్దలు ఉదహరించిన ప్రతీ పుస్తకాన్నీ ఎప్పటికైనా చదవాలి అని నా ఆశయం. ఎప్పటికప్పుడు నాకు దిశా నిర్దేశంలా, రెఫరెన్సులా పుస్తకం.నెట్ నిలిచిపోతుందని ఆశిస్తూ, నమ్ముతూ.. రామ.

  2. padmavalli

    Congratulations!!!!

  3. C V R Mohan

    Congratulations!
    Calls for celebrations!
    Keep it up Pustakam.net twins!!

  4. మధురవాణి

    Congratulations! Keep Rocking! 😀

Leave a Reply to రామ Cancel