పుస్తకం
All about books



వార్తలు

October 7, 2011

800 posts, 5 lakh + hits, Thank you!

ప్రియమైన పాఠకులారా!

ఈ ఉదయం వేసిన ఆర్టికల్‍తో పుస్తకంలో 800 వ్యాసాలు ప్రచురితమైయ్యాయి. ఒక పది రోజుల క్రితం హిట్లు ఐదు లక్షలకు చేరుకున్నాయి.

మజిలీలో మైలురాళ్ళు వచ్చి పోయేవే అయినా ఈ నడక మీ అందరి ఆదరాభిమానాలూ, సహాయసహకారాల వల్ల మాత్రమే సాధ్యపడింది కనుక, విషయం మీతో పంచుకొని కృతజ్ఞతలు చెప్పుకుందామని.

వ్యాసాలు పంపేవారికి, వ్యాఖ్యానాలు చేసేవారికి, తరుచూ చదివేవారికి, సలహాలూ-సూచనలిచ్చే వారికి, అందరికి పేరు పేరునా మా ధన్యవాదాలు. మన ఈ పుస్తకాల కబుర్లు ఇలా కొనసాగుతుంటాయని ఆశిస్తూ,

చదవండి. చదివినవి పంచుకోండి. చదివించండి.

ధన్యవాదాలతో,

పుస్తకం.నెట్

 

 

 



About the Author(s)

పుస్తకం.నెట్



4 Comments


  1. అందరికీ అభినందనలు. ఇదివరలో “ఏదో చదివెయ్యాలి” అనిపించేది కాని, ఏమి చదవాలో తెలిసేది కాదు. పుస్తకం.నెట్ వచ్చినప్పటినుంచి ఆ కోరికకి ఒక దిశ (direction) దొరికింది. ఇక్కడ పెద్దలు ఉదహరించిన ప్రతీ పుస్తకాన్నీ ఎప్పటికైనా చదవాలి అని నా ఆశయం. ఎప్పటికప్పుడు నాకు దిశా నిర్దేశంలా, రెఫరెన్సులా పుస్తకం.నెట్ నిలిచిపోతుందని ఆశిస్తూ, నమ్ముతూ.. రామ.


  2. padmavalli

    Congratulations!!!!


  3. Congratulations!
    Calls for celebrations!
    Keep it up Pustakam.net twins!!


  4. Congratulations! Keep Rocking! 😀



  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *




 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 

 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1