ఒక ముఖ్య గమనిక

పుస్తకం.నెట్ సైటు తరపున ఎవరూ రచయితలను గానీ, పబ్లిషర్లను గానీ సమీక్షించడం కోసం ఉచిత కాపీలు అడగరు. ఎవరైనా, ఎవరినైనా పుస్తకం.నెట్ పేరిట ఉచిత కాపీలు అడిగితే, దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా తెలియజేయండి.

You Might Also Like

3 Comments

  1. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

    ఇది ఒకానొక పాత, జీర్ణించిన జాతీయ రోగానికి రూపాంతరమే తప్ప కొత్త విషయం కాదు. పుస్తకం కూడా అన్ని ఇతర వస్తువుల్లాగే ఒక పాదార్థిక ఉత్పత్తి (material product) అనీ, దాని వెనుక ఎన్నో చేతులు పనిచేస్తాయనీ, అది చాలామందికి జీవనోపాధి అనే వాస్తవాన్ని గుర్తించడానికి ఈ దేశంలో ఎక్కువమంది నిరాకరిస్తారు. అసలీ మనస్తత్త్వం మన సమాజంలో ఎలా ప్రబలిందో అర్థం కాకుండా ఉంది.

  2. సుజాత

    ఇలా కూడా జరుగుతోందా?

  3. సూరంపూడి పవన్ సంతోష్

    ఇదేం న్యూస్ అండీ బాబూ. అలాంటి వాళ్లు కూడా ఉన్నారా

Leave a Reply