పుస్తకావిష్కరణ ఆహ్వానము

’నెలనెలావెన్నెల’ వారి కవితాసంకలనం ఆవిష్కరణ గురించిన ఆహ్వాన పత్రం ఇది. టూకీగా వివరాలివీ:

పుస్తకం: నెలనెలావెన్నెల – కవితా సంకలనం 5
తేదీ: జనవరి 23, 2011
సమయం: సాయంత్రం ఐదు గంటలు
సభాస్థలం: ఎమ్.ఎమ్.ఆర్.ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాలు, ఆస్మాన్ఘడ్, మలక్పేట, హైదరాబాదు

మరిన్ని వివరాలకు ఈ ఆహ్వానపత్రం చూడండి. వివరాలు అందజేసినందుకు జాన్‍హైడ్ కనుమూరి గారికి ధన్యవాదాలు.

You Might Also Like

Leave a Reply