మరో తెలుగు పుస్తకాల జాబితా

రాసిన వారు: న.చ.కి. (నల్లాన్ చక్రవర్తుల కిరణ్)
[గూగుల్ బజ్ లో ఈ ప్రకటన తాలూకా వ్యాఖ్యకి జవాబుగా రాసిన వ్యాఖ్య ఇది. కిరణ్ గారి అనుమతి తో ఇక్కడ పెడుతున్నాము – పుస్తకం.నెట్]

* మిథునం (శ్రీరమణ) for a not-too-intense-not-too-light read (and particularly the story titled “mithunam” for everyone interested in marriage)
* స్వీట్ హోం (రంగనాయకమ్మ) as must-read for anyone who wants to and doesn’t want to get married and those who are already married (parts 1 & 2 are good, particularly if you dislike debates/long argumentative lectures)
* బుడుగు (ముల్లపూడి వెంకటరమణ) for a light-yet-philosophical read from a child’s perspective of the world (particularly for those who wants the child inside them to live eternally)
* పద్యకవితా పరిచయం-1 (Ed. Betavolu Ramabrahmam) for literary/linguist enthusiasts interested in metrical poetry
* బారిస్టర్ పార్వతీశం (Mokkapati Narasimha Sastri) for a lot of human life elements
* అమెరికామెడీ కథలు (Vanguri Chitten Raju) for a relieving read
* కన్యాశుల్కం (Gurazada Apparao) for several reasons obviously known to you
* ఈ నేల… ఆ గాలి… (Anthology of stories eemaaTa/ATA?) for what writers outside India can deliver beautifully – about living Telugu/Indian life outside India and more
* మహాప్రస్థానం (శ్రీశ్రీ) to understand what makes SreeSree SreeSree
* సిప్రాలి (శ్రీశ్రీ) to understand how SreeSree can be different from SreeSree
* రాజాజి రామాయణం and రాజాజి మహాభారతం and also రాజాజి మెచ్చిన భాగవతం (Telugu translations, of course)
* సరదా కథలు (Bharago) for a hearty read with nice comedy and pun’
* మరో జంఘాలశాస్త్రి (Ayalasomayajula Nageswara Rao) for a great continutation to Panuganti’s character in the modern world
* గిరీశం ది గ్రేట్: సినీ రంగ ప్రవేశం (author unknown) for the same reason as above

Some random “popular” novels (in no particular order, again):
Yandamuri Virendranath:
వెన్నెల్లో ఆడపిల్ల
అంతర్ముఖం
డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు
ఆఖరి పోరాటం
స్వరభేతాళం
అభిలాష
అనైతికం
ధ్యేయం
ఆనందోబ్రహ్మ
ఋషి
థ్రిల్లర్
చీకట్లో సూర్యుడు
నల్లంచు తెల్లచీర

Malladi Venkata Krishna Murthy:
యమాయ నమః
వినాయక్రావు పెళ్ళి (?)
రెండు రెళ్ళు ఆరు
చంటబ్బాయ్
లిటిల్ రాస్కల్

Yerramsetti Saayi:
అమ్మాయీ, ఓ అమ్మాయీ!
హ్యూమరాలజీ
సుడిగుండపురం రైల్వే గేట్
నిర్భై నగర్ కాలనీ (?)

Vasundhara:
రాయుడు గారి సినిమా కథ
పెళ్ళికి వెళ్ళి చూడు

G.V. Amareswara Rao (?):
యాదృచ్ఛికం
Brain 2012

You Might Also Like

One Comment

  1. sayee peeveeyes

    నా జ్ఞాపక శక్తి సరైనదే ఐతే “గిరీశం ది గ్రేట్: సినీరంగ ప్రవేశం” రచయిత వడ్లమన్నాటి కుటుంబరావుగారు. ఈయన ఒక్కప్పటి పాపులర్ సీనియర్ నటుడు, character artist. తన సినిమారంగపు అనుభవాలను ఈయన 1960లలో హాస్య, వ్యంగ్యంగా “గిరీశం లెక్చర్లు” అంటూ మొదలుపెట్టి నాలుగయిదు టైటిల్సు తీసుకు వచ్చారు. ఆ పుస్తకాలన్నీ అప్పటి ప్రముఖ ప్రచురణ సంస్థ యం. శేషాచలం అండ్ కంపెనీ వారిద్వారా వెలుగు చూశాయి. ఈ శేషాచలం వారివే ఎమెస్కో పాకెట్ బుక్స్.

Leave a Reply