పుస్తకం
All about booksవార్తలు

September 15, 2010

25వ టెక్సాస్ తెలుగు సాహితీ సదస్సు – ప్రకటన

25వ టెక్సాస్ తెలుగు సాహితీ సదస్సు సెప్టెంబరు 25న టెంపుల్ ప్రాంతం లో జరుగనుంది. అందుకు సంబంధించిన ప్రకటన ఇక్కడ చూడవచ్చు. గత పన్నెండేళ్ళుగా ప్రతి ఆర్నెల్లకూ ఒకసారి టెక్సాస్ రాష్ట్రం లోని – వివిధ ప్రాంతాల్లో టెక్సాస్ సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నారు.

స్థూలంగా ముఖ్యాంశాలు ఇవీ:
తేదీ: 25 సెప్టెంబర్ 2010
స్థలం: Saraswathi Nilayam, Hindu Temple, 4309 Midway, Temple, TX 76502
సమయం: ఉదయం 10 నుండి సాయంత్రం 5:30 వరకు.
ముఖ్య అతిథులు: రావూరి భరద్వాజ, ద్వానా శాస్త్రి, ప్రముఖ నటులు – జె.వి.రమణమూర్తి

(వివరాలు అందించిన సత్యం మందపాటి గారికి ధన్యవాదాలు)About the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

పుస్తకం.నెట్ తొమ్మిదో వార్షికోత్సవం

ఇవ్వాళ్టితో పుస్తకం.నెట్ మొదలుపెట్టి తొమ్మిదేళ్ళు పూర్తవుతుంది. ముచ్చటగా పదో ఏట అడ...
by పుస్తకం.నెట్
0

 
 

ఆహ్వానం: ఆర్టిస్ట్ మోహన్ నివాళి సభ

ఆర్టిస్ట్ మోహన్ నివాళి సభ గురించిన వివరాలు ఇవి. తేదీ: 24 డిసెంబర్ 2017 సమయం: 5:30-8:30 ప్మ్ స్థలం...
by పుస్తకం.నెట్
0

 
 

“తానా” నవలల పోటీ పుస్తకావిష్కరణ – ఆహ్వానం

గతంలో తానా సంస్థ నిర్వహించిన నవలలపోటీ విజేతలకు బహుమతి ప్రదానం, బహుమతి నవలల ఆవిష్కరణ...
by పుస్తకం.నెట్
0

 

 

Wakes on the horizon – పుస్తక పరిచయం

తెలుగు కవుల కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఎన్నెస్ మూర్తి గారి పుస్తకం “Wakes on the hor...
by పుస్తకం.నెట్
0

 
 

సహవాసిని తల్చుకుందాం – సభ ఆహ్వానం

సభ వివరాలు: తేదీ: 23 డిసెంబర్ 2017 సమయం: ఉదయం 11-12:30 వేదిక: ప్రెస్ క్లబ్ వివరాలకు జతచేసిన ఆహ్వా...
by పుస్తకం.నెట్
0

 
 

“కొలిమి రవ్వలు” పుస్తకావిష్కరణ – ఆహ్వానం

గౌరి లంకేశ్ రచనల సంకలనం “కొలిమి రవ్వలు” పుస్తకావిష్కరణ 28 నవంబర్ నాడు హైదరాబాదులో...
by పుస్తకం.నెట్
0