Quick review of అమెరికా అనుభవాలు – వేమూరి వేంకటేశ్వరరావు

Article by: Bujjayya Chillara

*******************************

  1. Smooth flow laced with wit and humor.
  2. American experiences are nicely interwoven with Indian background, showing disparity in development between the two countries half a century back.
  3. Vemuri family roots are traced for some generations without much distraction from main story.
  4. Cost of petrol at 20 cents a gallan, room rent @ $4 in YMCA in Newyork and Salary @ $800 per month indicate living standards 50 years back. These are nice figures for current generation readers to ponder around.
  5. Development of computers about 50 years back in America narrated. Though punch card computers by IBM were available in India 45 years back.
  6. Travel experiences by propeller aircraft from USA to India via Paris may be useful to this generation. $800 airface about 50 years back compared to $1200 now shows technology and traffic density kept fares more or less unchanged inspite of increase in fuel cost and wages.
  7. In one of the stories, it was mentioned that $204 in Hollywood for participating in a show for 3 days which author says is more than a month’s salary. This sounds odd when compared to his earlier salary figure of $800 per month.     (Editors note: Explanation from Vemuri, book author:  Item 7. When I received $204 from Hollywood, I left my $800/month job and became a full-time student again to do Ph. D on a $200/month salary)

On the whole it is a very good effort by a Telugu Bhaashaabhimaani.

———————-

About Bujjayya:  Bujjayya is a Rtd Engineer, enjoyed reading అడవి బాపిరాజు (నారాయణరావు, గోన గన్నారెడ్డి), యద్దనపూడి, కోడూరి కౌసల్యాదేవి పుస్తకాలు మరియు ఇతిహాసాలు. Also enjoyed reading Herold Robbins, Alistair Maclean, arthur hailey, james hadley chase and technical books from time to time.

You Might Also Like

7 Comments

  1. leo

    మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నాకు చాలా నచ్చింది.

  2. కొత్తపాళీ

    ఆచార్య వేమూరిగారి తొలిరోజుల అమెరికా అనుభవాల సమాహారం ఇది. మూడు విమానాలు మారి అమెరికా చేరుకోవడం, డిట్రాయిట్‌లో విద్యార్ధి జీవితం, వేసవిలో చేసిన చిరుద్యోగాలు, బుడిబుడి రొమాన్సులు, అటుపైన కేలిఫోర్నియా, వివాహం. 1960-70 ల మధ్యకాలంలో ఒక పదేళ్ళపాటు, అప్పట్లో అమెరికాలో జరుగుతున్న సాంఘిక రాజకీయ పరిణామాల్ని కూడా నంజుకుంటూ, కేవలం వేమూరిగారు మాత్రమే రాయగలిగిన చక్కటి కథనశైలిలో ఉన్న ఈ అనుభవాలు అందరూ చదవ దగినవి. ముఖ్యంగా ఇటీవల అమెరికాకి విజిటుకో వలసకో వచ్చిన కొత్త తరం వారు తప్పక చదవాల్సిన పుస్తకం – పెట్రోలు ధరల్ని పోల్చుకునేందుకు కాదు, ముప్ఫై యేళ్ళ ఎడంగా జీవితానుభవాల్ని సరితూచుకోడానికి.

  3. Rao Vemuri

    అమెరికా అనుభవాలు పుస్తకం అమెరికాలో నా దగ్గర దొరుకుతుంది. ఈ పుస్తకం కొనుక్కోదలచిన వారు నా పేర $10.00 పంపితే వారి అమెరికా (కెనడా) చిరునామాకి పోస్టు ఖర్చులు భరించి వెంటనే పుస్తకం పంపుతాను. మీ చిరునామా, జిప్ కోడు తప్పనిసరిగా ఇవ్వాలి.

    “ఈ పుస్తకానికి 10.00 డాలర్లా?” అని సంశయించకండి. ఈ పుస్తకం విక్రయించటం వల్ల వచ్చే ఆదాయాన్ని అంతటినీ యూనివర్శిటీ అఫ్ కేలిఫోర్నియా లో మన తెలుగువారు స్థాపించిన తెలుగు పీఠానికి దానం చేస్తాను. ఈ తెలుగు పీఠం గురించి తెలుసుకోదలచినవారు, ఈ పీఠానికి ధనసహాయం చెయ్య దలచుకున్నవారు, ఈ దిగువ వెబ్ సైటు ని సంప్రదించండి. paypal సౌలబ్యంతో ఎంత చిన్న మొత్తం అయినా మీరు ఒక సారి కాని, పదే పదే కాని ఇవ్వ వచ్చు.

    http://www.FriendsOfTelugu.org

    చెక్కు నా పేరు మీద ఈ దిగువ చిరునామాకి పంపగలరు:
    Rao Vemuri
    3212 Arbor Drive
    Pleasanton, CA 94566
    USA

    Pleasanton, CA 94566
    USA

  4. himabindu

    Please add the details of how to buy this book in USA

    Regards,
    Himabindu.S

  5. Aruna Pappu

    “అనగనగా ఒకబ్బాయి ఉన్నాడు, అమెరికా వెళ్ళాడు. అప్పుడేమో వాళ్ళమ్మ అన్నయ్యకి ఇవ్వరా అని జామకాయ ఇచ్చింది. ఆ అబ్బాయి విమానం దిగి దాన్ని తీసుకుని వెళుతుంటే ఒక పోలీసు వచ్చాడు. ఇదేంటి అని అడిగి, దాన్ని చెత్త బుట్ట లో పడేశాడు. పాపం తప్పు కదా…”
    ఏదయినా మంచి కథ చెప్పు – అనగానే మా అబ్బాయి ఇదే చెబుతాడు. వేమూరి గారు మొదటిసారి అమెరికా వెళుతున్నప్పుడు వాళ్ళమ్మగారు ఒక దానిమ్మ కాయో, దబ్బకాయో ఇచ్చారట. కస్టమ్స్ వాళ్ళు దాన్ని ట్రాష్ లో విసిరేశారు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు నేను మావాడికి చదివి వినిపించినది ఆ భాగమే. తర్వాత వాడు దాన్ని చాలా మంది పిల్లలకు ఎన్నెన్ని రకాలుగానో వర్ణించి చెప్పాడు. పైన రవి గారు చెప్పినట్టు, ఈ పుస్తకం కేవలం travelogue కానేకాదు. నన్నడిగితే తప్పక చదవాల్సిన జాబితాలో చెబుతాను.

  6. రవి

    ఈ పుస్తకం నేను చదివాను. ఇదేదో ట్రావెలాగు పుస్తకం అనుకుంటే పొరబాటు. అమెరికాకు వెళ్ళిన మొదటితరం అక్కడికి ఎలా వెళ్ళారు? అదీ ఆంధ్రదేశంలో మారుమూల ప్రాంతం నుండి, టికెట్టు కోసం అప్పుచేసి మరీను. అక్కడికెళ్ళిన వారి మానసిక పరిస్థితులెలా ఉంటాయి? నోస్టాల్జియా నుండి ఎలా బయటపడ్డారు? అమెరికాలో వెజిటేరియనులు పడే ఇబ్బందులు,అమెరికన్ కల్చరు…ఇంకా “పుంజుకుంట” (కాక్ పిట్)వంటి విరుపులు, సినిమా సంగతులు, టెక్నికల్ విషయాలు ఇలా ఎన్నో…తప్పక లైబ్రరీలో పెట్టుకోవలసిన పుస్తకం.విశాలాంధ్రలో దొరుకుతుంది.

  7. విష్ణుభొట్ల లక్ష్మన్న

    అయ్యా వేమూరి గారు:

    మీ పుస్తకం కాపీ వీలైతే నాకు ఒకటి పంపగలరా!

    అందుకు ఖర్చు నిమిత్తం కావలసిన రొఖ్ఖం మీకు నేను పంపగలను.

    Dr.Lakshmanna Vishnubhotla
    1013 Ogden Drive
    Austin, TEXAS 78733

    ధన్యవాదాలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

Leave a Reply to Rao Vemuri Cancel