పుస్తకం
All about booksవార్తలు

April 24, 2010

టీవీ నైన్ లో వనవాసి పుస్తక పరిచయం.

గత కొన్ని వారాలుగా టీవీ 9 న్యూస్ ఛానల్ లో ప్రతీ ఆదివారం ఉదయం పుస్తక పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఒక్కో వారం ఒక్కో పుస్తకం పై ప్రముఖులచే విశ్లేషణ చేయబడుతుంది. పుస్తకాలపై ప్రముఖుల అభిప్రాయాలు తెల్సుకునే వీలు కలిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మందికి తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా, రాబోయే ఎపిసోడ్ వివరాలను టూకీగా మీకందించే ప్రయత్నం “పుస్తకం.నెట్” చేస్తుంది. మా ఈ ప్రయత్నానికి సహకరించి వివరాలు అందజేసిన ప్రోగ్రామ్ మానేజర్ సాంబశివ రావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు!

ఏప్రిల్  25, 2010 నాడు, ఉదయం పదకొండింటికి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో:

పరిచయం చేయబడుతున్న పుస్తకం: వనవాసి

పుస్తక పరిచయం చేయబోతున్నది ఒక సామాన్య పాఠకుడు..ట!
వనవాసి గురించి సుజాత గారు రాసిన సమీక్ష పుస్తకం.నెట్లో
About the Author(s)

పుస్తకం.నెట్2 Comments


  1. sagar

    ఆహా టీవి నైన్ వారిది ఎంత సామాజిక బాధ్యత. వారు తమ టీవీలో నిరంతరం చేసే దేశసేవ ఎంతో కొనియాడ దగినది. వారి సామాజిక బాధ్యతో రాష్ట్రంలో ప్రజలు కొట్టుకు చస్తున్నారు. ఇక ఇలాంటి పుస్తకాలను మలినపరచడమే తరువాయి కాబోలు. జయహో అరుణ్ సాగర్.


  2. ‘వనవాసి’ పుస్తకం పరిచయం చేయబోతున్నది… ‘ఒక సామాన్య పాఠకుడు’ కాదండీ, పాఠకురాలు! 🙂  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 

 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1