పుస్తకం
All about booksవార్తలు

March 31, 2010

పుస్తకావిష్కరణ -ఆహ్వానం : Talks and Articles

సి.ఎస్.రావు గారి “Talks and articles” సంకలనం ఆవిష్కరణ ఏప్రిల్ రెండవ తేదీ సాయంత్రం రవీంద్రభారతిలో ’సాధన సాహితీ స్రవంతి’ ఆధ్వర్యంలో జరుగనుంది. దానికి సంబంధించిన ప్రకటన ఇదిగో –About the Author(s)

పుస్తకం.నెట్8 Comments


 1. Vaidehi Sasidhar

  హనుమంతరావు గారూ,
  సహృదయతతో మీరు తెలిపిన శుభాకాంక్షలకు కృతజ్ఞతలు.
  మీకు నేను కాంప్లిమెంటరీ కాపీ అమెరికా వచ్చాక స్వయంగా పంపుతాను.
  మొత్తానికి అసలు విషయం తెలిసికోవటం లో మీ “పరిశోధనాత్మక విషయగ్రహణ పారీణత” చూసి నాన్నగారు ముచ్చట పడుతున్నారు.
  (ఈ సమాసం కూడా నాన్నగారిదే 🙂


 2. కొడవళ్ళ హనుమంతరావు

  రచయితని పరిచయం చేస్తూ నాలుగు మాటలు చెప్పాల్సింది. సి.యస్. రావు గారని తెలుగు కథా, నాటిక రచయిత ఒకరున్నారు. ఆయనా ఈయనా ఒకరేనా అని అనుమానం వచ్చింది. అయితే ఆయన పనిచేసింది నగరం లో కాదు. గౌరవ అతిథిగా అమెరికా నుండల్లా వైదేహి గారు వెళ్ళడం కాస్త కుతూహలాన్ని కలిగించింది. అవును, వైదేహి గారి పుస్తకం, “నిద్రితనగరం,” కదా అని తీసి చూస్తే, అర్థమయింది ఎందుకో. ఈయన వైదేహి గారి నాన్న. కూతురు నాన్నకి తన మొదటి పుస్తకం అంకితమివ్వడం, నాన్న పుస్తకావిష్కరణకి కూతురు గౌరవ అతిథిగా హాజరవడం – బాగుంది. శుభాకాంక్షలు. చేపూరి సుబ్బారావు గారికి ప్రాచీనాధునిక తెలుగు సాహిత్యంలో మంచి పాండిత్యం ఉందన్నారు చేరా “నిద్రితనగరం” కి ముందుమాటలో. రావు గారి పుస్తకం సులభంగా దొరుకుతుందని ఆశిస్తాను.

  కొడవళ్ళ హనుమంతరావు


 3. C.S.Rao

  నా పుస్తకావిష్కరణకు సహృదయతతో స్పందించిన శ్రీమతి మాలతి,యదుకుల భూషణ్,ప్రసాద్,అబ్రహాం,పవన్ కుమార్ గార్లకు,నా పుస్తకావిష్కరణ ఆహ్వానాన్ని ‘పుస్తకం’ లో ప్రచురించటమే కాకుండా సభకు హాజరైన సౌమ్య,పూర్ణిమ గార్లకు నా కృతజ్ఞతలు.


 4. గరికపాటి పవన్ కుమార్

  శ్రీ సి.యస్. రావు గారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు

  గరికపాటి పవన్ కుమార్


 5. B. Abraham

  Shri C. Subba Rao gariki hrudaya purvaka subhakaankshalu


 6. prasad

  All good luck to Sri C. Subbarao garu on this occassion


 7. తమ్మినేని యదుకుల భూషణ్

  నా హృదయ పూర్వక శుభాకాంక్షలు


 8. శ్రీ సి.యస్. రావుగారికి పుస్తకావిష్కరణసందర్భంలో నా శుభాకాంక్షలు  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0