టివి నైన్ పుస్తక పరిచయ కార్యక్రమం: 28 ఫిబ్రవరి నాటి ఎపిసోడ్ వివరాలు

గత కొన్ని వారాలుగా టీవీ 9 న్యూస్ ఛానల్ లో ప్రతీ ఆదివారం ఉదయం పుస్తక పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఒక్కో వారం ఒక్కో పుస్తకం పై ప్రముఖులచే విశ్లేషణ చేయబడుతుంది. పుస్తకాలపై ప్రముఖుల అభిప్రాయాలు తెల్సుకునే వీలు కలిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మందికి తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా, రాబోయే ఎపిసోడ్ వివరాలను టూకీగా మీకందించే ప్రయత్నం “పుస్తకం.నెట్” చేస్తుంది. మా ఈ ప్రయత్నానికి సహకరించి వివరాలు అందజేసిన ప్రోగ్రామ్ మానేజర్ సాంబశివ రావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు!

28, ఫిబ్రవరీ 2010 నాడు, ఉదయం పదకొండింటికి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో:

పరిచయం చేయబడుతున్న పుస్తకం: “నాకూ ఉంది ఓ కల” – వర్ఘిస్ కురియన్ ఆత్మకథ (తెలుగానువాదం)

పుస్తకం పై మాట్లాడేందుకు వరప్రసాద్ రెడ్డి, ప్రమోటర్, ఎండీ, శాంతా బయోటెక్నిక్స్; పబ్లిషర్: హాసం, పాల్గొంటున్నారు.

(ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో ఇంకా ఎవరూ రాయలేదు కనుక, ఈ పుస్తకం ఆంగ్ల మూలానికి లంకె ఇదిగో!)

You Might Also Like

3 Comments

  1. పుస్తకం.నెట్

    Not yet! Will try to get further info on it.

  2. Independent

    By the way..I know it may be a bit too much to hope for.
    Any URL for this program..you tube or otherwise?!

  3. Independent

    Great!!. This sounds very similar to ‘BookTV’ that comes all through the weekend(Fri midnight till Sunday night) on CSPAN here.

    I am glad to similar programs popping up in AP Cables.

    Thanks

Leave a Reply