ఆంధ్రజ్యోతిలో “ద్రౌపది” పై వ్యాసం

పుస్తకం.నెట్ లో ప్రధమంగా ప్రచురించబడ్డ చౌదరి జంపాల గారి “ద్రౌపది – యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్” వ్యాసం, కొన్ని మార్పులతో ఆంధ్రజ్యోతి వివిధలో ఫిబ్రవరి ఒకటిన పునఃప్రచురించబడింది.

పుస్తకం.నెట్ పాఠకుల సౌకర్యార్థం, ఆ వ్యాసం లంకె ఇక్కడ పంచుకుంటున్నాం. వ్యాసాన్ని ఆన్‍లైన్‍లో ఇక్కడ చదవండి.

You Might Also Like

Leave a Reply