పుస్తక ఆవిష్కరణ : వచ్చే దారెటు

(ఈ సమాచారం తెలియజేసినందుకు చంద్రలత గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

పుస్తకం :వచ్చే దారెటు
రచన: చంద్ర లత
ప్రచురణ : ప్రభవ, నెల్లూరు
తేదీ: ఈ నెల 29, శుక్రవారం
సమయం : సాయంత్రం 6 గంటలకు
స్థలం : సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్,బాగ్ లింగం పల్లి, హైదరాబాద్.

vachedaretu1ఆవిష్కర్త మరియు ముఖ్యవక్త : డా.పి.ఎం .భార్గవ
డా భార్గవ గారు Center for Cellular and Molecular Biology ,CCMB ,Hydrabad వ్యవస్థాపకులు , పూర్వ అధ్యక్షులు .బిటి వంకాయ విషయంపై GESE పై ప్రత్యేక నిపుణ పర్యవేక్షకులుగా సుప్రీంకోర్టు చేత నియమించ బడిన వారు.
సభాధ్యక్షులు : డా.కె.శివారెడ్డి ,ప్రఖ్యాత కవి, కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత.
పుస్తక సమీక్ష: వోల్గా , ప్రముఖ రచయిత్రి.
కార్యక్రమ నిర్వహణ : వాసిరెడ్డి నవీన్,ఎడిటర్, కథాసాహితి
**********************
వంగతోట కాడ, అన్నీ ప్రశ్నార్ధకమే!
– ఆ వివరాలేమిటో ఆ వివాదాలేమితో ..స్వయంగా వచ్చి తెలుసుకోండి.
“ప్రభవ ” మిమ్మల్ని సాదరం గా ఆహ్వానిస్తున్నది.
మీ అభిప్రాయాలను సూచనలను సందేహాలను … మీ వెంట తీసుకొని రండి.
మనం కాసేపు మాట్లాడుకొందాం.
*********
పుస్తకం పుటలు : 130
Cover price : Paper back: Rs. 75/- ; Hard Bound :Rs.125/-
SPECIAL DISCOUNT on the occasion of the book release.
పుస్తకాలు ప్రభవ లోను అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాల లోను లభిస్తాయి.

**********************************

ప్రభవ (Prabhava) – Prabhava Publications
16-2-157, Pogathota,Nellore -524001
Andhra Pradesh
0861-2333767/ 2323167 / 2329567
prabhava.books@gmail.com

You Might Also Like

2 Comments

  1. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] మధుపం – పూడూరి రాజిరెడ్డి 105. వచ్చే దారెటు –  […]

  2. Chandra Latha

    ఈ సభలో తెలకపల్లి రవి , ప్రముఖ జర్నలిస్ట్,ప్రజాశక్తి ,గారు మాట్లాడారు.

Leave a Reply