హైదరాబాద్ బుక్ ఫేర్ – మరో రోజు పొడిగింపు

హైదరాబాద్ బుక్ ఫేర్ మరో రోజు పొడిగించటం జరిగింది. సోమవారం, డిశంబర్ 28వ తేదీన కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతుంది. ప్రజలను మధ్యాహ్నం పన్నెండు గంటలు నుండీ లోనికి అనుమతిస్తారు. బంద్ కారణంగా డిశంబర్ 24వ తేదీన బుక్ ఫేర్ జరక్కపోవడం వల్ల, ఈ మార్పు!

శని (Dec 26), ఆది (Dec 27), సోమ (Dec 28)  – మూడు రోజులూ బుక్ ఫేర్ సమయాలు: మధ్యాహ్నం పన్నెండింటి నుండి రాత్రి తొమ్మిదింటి వరకూ.

————————————————————————————–

The Hyderabad Book Fair has been extended upto Dec 28, 2009. As the book fair remained closed on Thursday (Dec 24) due to agitations in the city, the above decision has been taken.

The fair would be open to the general public on all the three days – 26th, 27th and 28th December, from 12pm onwards.

You Might Also Like

One Comment

  1. Rana

    Thanks for the update.

Leave a Reply