“వాక్ ఫర్ బుక్స్” చిత్రావళి

24వ హైదరాబాద్ బుక్ ఫేర్ లో భాగంగా శనివారం సాయంత్రం “వాక్ ఫర్ బుక్స్” పేరిట పాదయాత్ర జరిగింది.

ముఖ్య అతిధి: టీవీ నైన్ అధినేత రవి ప్రకాశ్
పాల్గొన్న ప్రముఖులు: చుక్కా రామయ్య గారు (విద్యావేత్త), పరుచూరి గోపాలకృష్ణ (సినీ రచయిత), దేవానంద్ (ఐ.ఏ.ఎస్), జెన్నీ (సినీ నటులు, రచయిత)

ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలు:

పుస్తక పాద యాత్రకై ఫ్యాన్సీ డ్రస్స్ వేసుకొన్న చిన్నారులు:

DSC00942

“చదవండి.. చదివించండీ” అన్న నినాదంతో ఓ చిన్నారి

boy

కార్యక్రమం ప్రారంభం జరగటానికి ముందు ప్రముఖులు

DSC00950

అతిధులు

DSC00961

వేదికపై ప్రసంగిస్తున్న బుక్ ఫేర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు

DSC00963
జనం మధ్య పుస్తకం.నెట్

DSC00956

పుస్తకం.నెట్

DSC00960

You Might Also Like

2 Comments

  1. సౌమ్య

    🙂 Nice. I too should have been in Hyd 🙁

  2. మాలతి

    బాగున్నాయి బొమ్మలు.:)
    పుస్తకం.నెట్ బానర్ నాకు చాలా నచ్చింది. ఇదే మీహోంపేజీకి చాలా బాగుంటుంది.
    పుస్తక పాదయాత్ర ఆలోచన బాగుంది. నిర్వాహకులకి అభినందనలు.

Leave a Reply