జయదేవ్ గారికి సన్మానం

ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ గారికి డిసెంబర్ ఇరవైయ్యో తేదీన కార్టూనిస్టుల సమితి అయిన ’సృజని’ తరపున సన్మానం జరగబోతోంది. ఇందుకు సంబంధించిన ఆహ్వానపత్రం. అందరూ ఆహ్వానితులే.

invitation_note

(ఈ సమాచారం తెలిపిన నెటజెన్ గారికి ధన్యవదాలు. – పుస్తకం.నెట్)

You Might Also Like

7 Comments

  1. పుస్తకం.నెట్

    @Lepakshi: పుస్తకం.నెట్ లో సాహిత్యానికి సంబంధించిన వాటికే స్థానం. మీ ప్రయత్నాన్ని అభినందిస్తూనే మీ సైటును ఇక్కడ పరిచయం చేయడం కుదరదని తెలియజేస్తున్నాం.

  2. lepakshi

    hello
    mee site chalabagundi. aite idi bloglaaga anipistondi. website laga anipinchatledu. aina idi kooda variety gane undi. mottam site anta manchi telugulo undi. naa site chamatkaram.com readers ku parichayam cheyyandi. nenu readers ku manchi hasyam parichayam cheyalanukuntunnanu. Naa prayatnam enta varaku success ayyano cheppandi.
    naa website:
    http://www.chamatkaram.com
    Email:
    editor@chamatkaram.com
    Lepakshi

  3. Vamsi M Maganti

    ఈ ఆహ్వానం ఏదో తేడాగా ఉందే ! అరవయ్యేళ్ల వయసులో – యాభై ఏళ్ళ నుండి గీస్తున్నారా! హ్మ్మ్…అక్కడికెళితేనేమో డెబ్భై యేళ్ళ వయస్సులో – యాభై ఏళ్ళ నుండి …అని ఉన్నది…ఏది నిజం ? ఏది చమక్కు?

    నేను రాలేను కాబట్టి – మీలో ఎవరికన్నా వీలుంటే ఆయనకు, “చమత్కారం”కు హృదయపూర్వక అభినందనలు తెలియచెయ్యండి నా తరఫున

    వంశీ

  4. పుస్తకం.నెట్

  5. cbrao

    ఎక్కడికి రావాలో చెప్పకుండా, తప్పక రమ్మన్న ఆహ్వానంలోనే ఉంది చమత్కారం.

  6. ప్రభాకర్ మందార

    జయదేవునికి జయ జయ జయహే .
    సమావేశ స్థలం గురించి చెప్పడం మరిచారు.

    1. సౌమ్య

      @prabhakar: ఇన్విటేషన్ లో రాశారు సమావేశ స్థలం…

Leave a Reply