Latest news for ?p=21899

Average Rating: 4.8 out of 5 based on 283 user reviews.

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం. నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం. నెట్) ****** తెలుగు అంతర్జాలం ప్రముఖ రచయిత డా. కేశవరెడ్డి గారు శుక్రవారం నాడు మరణించారు. సాక్షి పత్రికలో వచ్చిన వార్త . "సాహిత్య-అభిమాని" బ్లాగులో వచ్చిన నివాళి వ్యాసం . గతంలో వచ్చిన వ్యాసానికి స్పందనగా: "", "" వ్యాసాలు, "వచన కవిత్వం పాశ్చాత్య ప్రియురాలే!" - , "సాహితీ ప్రక్రియలు. . . దార్శనికతకు దారులు" - , "" పేజీలో కొత్త పుస్తకాల గురించి పరిచయాలు - ఆంధ్రభూమిలో వచ్చాయి. సీనియర్‌ అభ్యుదయ సాహితీవేత్త సివితో ముఖాముఖి, డా. నాగసూరి వేణుగోపాల్‌ పుస్తకం 'సాహిత్య స్పర్శ' గురించి , ఇటీవలే జ్ఞానపీఠ పురస్కారం పొందిన రచయిత బాలచంద్ర నెమాడే గురించి - ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి. "సుందర నవల: సముద్రతీర గ్రామం"అనితాదేశాయ్ ఆంగ్ల నవలకు తెలుగు అనువాదం గురించి , శ్రీపాద ‘అనుభవాలూ జ్ఞాపకాలూనూ’ గురించి , "నీ పుస్తకాలే నీ వ్యక్తిత్వం" - అల్బెర్టో మాంగ్యుయెల్‌ గురించి , తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రచన గురించి ఇటీవలి వివాదం పై ?p=21899, "అవమానం ఆయనకా? యావత్ సాహిత్య రంగానికా?" - , "రంది: తెలంగాణ కత 2013" - సాక్షి పత్రికలో వచ్చాయి. "" - వ్యాసం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది. [?p=21899] "" - బాపు గురించి డాక్టర్ మనోహర్ కోటకొండ మ్యూజింగ్స్ కినిగె పత్రికలో ఇక్కడ. "పెరియార్ నడిచిన నేల మీద పెరుమాళ్ వేదన!" , కవి బాల సుధాకర్ మౌళికి కొలకలూరి ప్రత్యేక పురస్కారం లభించిన సందర్భంగా -సారంగ వారపత్రికలో విశేషాలు. ఆల్బర్ట్ కామూ "అపరిచితుడు" కు జి. లక్ష్మి తెలుగు అనువాదం పై నెమలికన్ను బ్లాగులో వ్యాసం . ఫిభ్రవరి 8 తారీఖున, లామకాన్‌ లో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమం గురించి వేదిక బ్లాగులో . ఆంగ్ల అంతర్జాలం "Mohamed Nedali’s debut novel, ?p=21899 Morceaux de choix: les amours d’un apprenti-boucher, was selected by Nobel laureate J. M. G. Le Clézio as the winner of the Prix Grand Atlas in 2005. I recently visited the writer at his home in Tahannoute to discuss his work. " - వ్యాసం . "Israel Prize for Literature faces cancellation as judges resign Judges protest what they call efforts by the Prime Minister’s Office to intervene in its composition. " -వార్త . " Werner Herzog and Masaki Kobayashi takes World Cinema closer to film buffs" . . "Ashok Chopra’s close association with publishing industry is thoroughly reflected in his " : Today, Albert Camus is still alive but changed, thanks to the art of David Oelhoffen and Kamel Daoud. జాబితాలు మాటామంతీ " ‘The Tantalus Redemption’ brings a global thriller to the shores of Kerala" మరణాలు . World Literature TOday's tribute . పుస్తక పరిచయాలు * * By Alejandro Zambra * by Louise Doughty * A Guest Review of Sharma Shields' "" * by Philip Marsden * by Otto de Kat * by Paco Roca review – a tender graphic novel about Alzheimer’s disease * by Robert Crawford * by Mark Ovenden * : Edited by Rajendra K. Jain


?? 2008-2016 Legit Express Chemist.