ఆరుగాలం పంట, గూనధార – పుస్తకాల ఆవిష్కరణ

అక్షర సేద్యం ఫౌండేషన్ వారి “ఆరుగాలం పంట” (వ్యాసాలు), “గూనధార” (కవిత్వం) పుస్తకాల ఆవిష్కరణ ఈ వారాంతంలో సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరుగనుంది. వివరాలు ఈ క్రింది ఆహ్వానపత్రంలో చూడండి.

You Might Also Like

One Comment

Leave a Reply