భీముని స్వగతం: ఎమ్.టి. వాసుదేవన్ నాయర్

“చిన్నతనంలో మరణమంటే యముడనే అనుకునేవాణ్ణి. తర్వాత, ఆచార్యుల్లో ఎవరో మృత్యువు సంగతి తెలియజెప్పారు. బ్రహ్మ, కోపంలో సృష్టించాడు మృత్యువుని. అందమైన రూపంలో ఆమె ఉనికిలోకి వచ్చింది. సంహార క్రియకి తగిన ధైర్యం … Continue reading భీముని స్వగతం: ఎమ్.టి. వాసుదేవన్ నాయర్