వార్షిక చర్చ 2020 – ఆహ్వానం

బెంగళూరులో “చర్చ” సమావేశాలు నిర్వహించే “IISc-చర్చ” మరియు “తెలుగు సాంస్కృతిక సమితి” నిర్వహణలో సినారె రచనలపై వార్షిక చర్చ సమావేశం జరుగనుంది. దాని గురించిన ఆహ్వానపత్రం ఇది.

తేదీ: 23 ఫిబ్రవరి, 2020
సమయం: ఉదయం 9:30 నుండి 1:30 దాకా
వేదిక: చోక్సీ హాల్, ఐఐఎస్సీ, బెంగళూరు

కార్యక్రమం, వక్తల వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

(వార్త అందించిన వారు: రాజేశ్ దేవభక్తుని)

You Might Also Like

Leave a Reply